Telangana Rains: Minister KTR Review Meeting on Telangana Rains. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ఉన్న పలు పట్టణాల పరిస్థితులపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.
Amarnath Yatra: భారీ వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను మరోసారి తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యాత్ర వాయిదాపడింది. ఇప్పటివరకూ 4 వేల మందికి పైగా యాత్రికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు ప్రకటించారు.
Hyderabad: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చార్మినార్, బహదూర్ పురా, ఫలక్‌నుమా, బార్కస్, చాంద్రాయణగుట్ట, సైదాబాద్, మలక్‌పేట, నారాయణగూడ, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్, చంపా పేట్, సంతోష్ నగర్, చాదర్‌ఘాట్, దిల్సుఖ్నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, వనస్థలిపురంలో భారీగా వర్షం పడింది. ఉరుములతో కూడిన వర్షం కురిసింది.
Telangana Rain alert: తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఆదివారం కూడా పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. సోమవారం కూడా పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Mahaboobabad Heavy Rains : మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. చెరువులు మత్తడిపోస్తున్నాయి. అనేక చోట్ల రహదారులపైకి వరద నీరు రావడంతో రహదారులు తెగి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఇవాళ పరీక్షలు జరగనున్నాయి. ఎంసెట్ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష జరగనుంది. ఇంజినీరింగ్ విభాగానికి 18, 19, 20 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి
Godavari floods Updates: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అయితే నిన్నటితో పోలిస్తే ఇవాళ భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి కాస్త తగ్గింది.
Cloud Busrt: క్లౌడ్ బరస్డ్ ..ఈ పదం ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. గత వారంలో అమరనాథ్ లో ఆకస్మికంగా వరదలు వచ్చాయి.క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి? ఆకస్మిక వరదలు స్పష్టించవచ్చా? ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేసి కుండపోతగా వర్షాలు కురిపించవచ్చా? అన్న చర్చలు సాగుతున్నాయి
Governer Tamilsai: తెలంగాణ గవర్నర్, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వార్ కొనసాగుతోంది. కొంత కాలంగా గవర్నర్ ఎక్కడికి వెళ్లినా అధికారులు సరైన ప్రోటోకాల్ పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు కాకుండా దిగువ స్థాయి అధికారులే ఆమెను రిసీవ్ చేసుకుంటున్నారు.
CM Kcr Aerial View: భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వాతావరణం అనుకూలించడం లేదు. శనివారం రాత్రి నుంచి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో కేసీఆర్ పర్యటనకు అడ్డంకులు ఎదురవుతున్నాయి
Badrachalam Flood: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. అయితే నిన్నటితో పోలిస్తే ఇవాళ భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి కాస్త తగ్గింది.
Srisailam Project: ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తుతుంది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుండి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది.
KTR-Rains: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
Godavari River Floods : హైదరాబాద్ జులై 14: గోదావరి ప్రభావిత ప్రాంతాలైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో వరద ముప్పు అధికంగా ఉండటంతో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
Godavari Floods: గోదావరి మహోగ్రరూపం దాలుస్తోంది. భారీ ఎత్తున వరద నీటితో విధ్వంసం సృష్టిస్తోంది. కోనసీమలో 51 గ్రామాలు జల దిగ్బంధమయ్యాయి. భద్రాచలంలో ప్రమాదకరస్థాయికి చేరుకోవడం ఆందోళన కల్గిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.