JAC Calls To Auto Bandh Against Telangana Free Bus Scheme: మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంతో జీవనోపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉద్యమం ప్రకటించారు. 7వ తేదీన ఆటోల బంద్ చేపట్టిన అనంతరం ప్రభుత్వం స్పందించకుంటే అసెంబ్లీ ముట్టడికి సిద్ధమయ్యారు.
Ram Gopal Verma Hot Comments On His Comments:తన సోషల్ మీడియాలో చేసిన పోస్టులకు కేసుల నమోదు.. అరెస్ట్ అంటూ డ్రామాలు జరగడంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన విషయాలు వెల్లడించారు. తన అరెస్ట్‌పై జరుగుతున్న హైడ్రామాపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Flights Cancelled Due To Fengal Cyclone Effect: ఫెంగల్ తుఫాను ప్రభావంతో విమానాలు రద్దయ్యాయి. దీంతో విమాన కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎయిర్‌పోర్టుల్లో పడిగాపులు కాస్తున్నారు.
Dasoju Sravan Kumar Comments On Telangana Thalli Statue: మార్పు పేరిట రేవంత్ రెడ్డి చేస్తున్న దారుణాలకు అడ్డూ అదుపు లేదని.. పని లేని వ్యక్తి పిల్లి తలకాయ కొరిగినట్టు రేవంత్ రెడ్డి తీరు ఉందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ కుమార్ విమర్శించారు.
Seethakka Fire On Vijaya Dairy Officials: అంగన్వాడీ కేంద్రాల్లో వరుస తప్పిదాలు చోటుచేసుకుంటుండడంతో మంత్రి సీతక్క సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పాల సరఫరాపై ఫిర్యాదులు రావడంతో విజయ డెయిరీని నిలదీశారు.
Revanth Reddy Review On Indiramma House Guidelines: ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు భారీ కానుక ఇచ్చేందుకు సిద్ధమైంది. తమ ఎన్నికల హామీ అయిన ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించింది. త్వరలోనే ఇళ్లు ఇచ్చేందుకు సిద్ధమైంది.
Konda Surekha Crimimal Case: హీరోయిన్ సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే కదా. సమంతను కేటీఆర్ దగ్గరకు వెళ్లమన్నందకే.. సామ్.. చైతూకు విడాకులు ఇచ్చిందనే హాట్ కామెంట్స్ చేసింది. దీనిపై సినీ నటుడు నాగార్జునతో పాటు మాజీ మంత్రి కేటీఆర్.. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఆమెపై కేసు నమోదు అయింది.
Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డూ కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది.గత ప్రభుత్వ హయాంలో తక్కువ రేటుకే నెయ్యి కొనుగోలు చేసినట్టు చంద్రబాబు ప్రభుత్వం అప్పటి విషయాలను బయట పెట్టింది. అంతేకాదు తిరుమల లడ్డూలో పంది కొవ్వు, చేప నూనె కలిపినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సెట్ దర్యాప్తు ముమ్మురం చేసింది.
Ram Gopal Varma Sensation 26 Questions To Police: కేసుల భయంతో తాను పారిపోయానని.. ఎక్కడో వేరే రాష్ట్రాల్లో దాక్కున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఖండించారు. ఈ సందర్భంగా పోలీసులకు భారీగా ప్రశ్నలు సంధించి షాకిచ్చాడు.
9 Days Congress Govt Anniversary Celebrations: అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం 8 రోజుల పాటు సంబరాలు చేయనుంది. ఈ మేరకు షెడ్యూల్ భారీ షెడ్యూల్ విడుదల చేయగా.. ఏ రోజు ఏముందో తెలుసుకుందాం.
Harish Rao Offers To Revanth Reddy On Musi River: మూసీ నది పేరిట రేవంత్ రెడ్డి చేస్తున్న విధ్వంసం.. ఆయన చేయాలనుకున్న రియల్ ఎస్టేట్‌కు తాము వ్యతిరేకమని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్ రావు ప్రకటించారు. ఆ పని చేస్తే తానే బోకే ఇచ్చి అభినందిస్తానన్నారు.
Hyderabad Police Operation ROPE Held Orders To Severe Action: ఇకపై రోడ్డుపై ఎలా పడితే హారన్ మోగిస్తే.. ఇష్టారీతిన వాహనాలను యమ స్పీడ్‌గా వెళ్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కటకటాలే అంటూ హెచ్చరిక జారీ చేశారు.
Bawarchi biryani hotel: బావార్చి బిర్యానీ హోటల్ కు స్నేహితులతో వెళ్లిన కస్టమర్ కు బిగ్ షాక్ ఎదురైంది. ఆర్డర్ పెట్టి బిర్యానీలో సిగరేట్ పీక కన్పించింది. దీంతో అతను షాక్ కు గురయ్యాడు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Telangana Winter: తెలంగాణను చలిపులి వణికిస్తోంది. కొన్ని రోజులుగా రాష్ట్రంపై మంచు దుప్పటి పరుచుకుంది. రానున్న మూడు రోజులు మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 15 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ నివాసం ఉంటున్న ఇల్లు బఫర్ జోన్ లో ఉందని ఇటీవల అనేక మీడియాలు, సోషల్ మీడియాలలో కథనాలు ప్రచురితమయినట్లు తెలుస్తొంది.. ఈ నేపథ్యంలో దీనిపై రంగనాథ్ స్వయంలో రంగంలోకి దిగి మరీ క్లారిటీ ఇచ్చుకున్నారు.
MLC Kavitha At NIMS Hospital: కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయిన వాంకిడి గురుకుల విద్యార్థులను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించి భావోద్వేగానికి గురయ్యారు. వారి పరిస్థితి చూసి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
KT Rama Rao At Cherlapally Prison: లగచర్ల గ్రామంలో కలెక్టర్‌పై రైతుల దాడి కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కలిశారు. జైలులో ఉన్న అతడికి ధైర్యం చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.