TDP, BJP Alliance: అమరావతిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సునీల్ దేవ్‌ధర్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పొత్తులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎన్డీయేలో చేరుతుందంటూ జరుగుతున్న ప్రచారంపై బీజేపి రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి, జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ క్లారిటీ ఇచ్చారు.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి.2014 తరహాలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఏర్పడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. ఏపీ రాజకీయాలు.. తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తుకు సంబంధించి కమలం పార్టీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు. వరుసగా జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈసందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan Tour: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి అంజాద్ బాషా మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్..రైతుల కోసం కాకుండా కులాల మధ్య చిచ్చుపెట్టేందుకే వచ్చారని విమర్శించారు. ప్రజల్లో ఐక్యతను చెడగొట్టేందుకు వచ్చారని మండిపడ్డారు.
Pawan Kalyan: కడప జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర కొనసాగింది. సిద్ధవటంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెక్కులను అందజేశారు.
Pawan Kalyan Fans: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మేనియా గోదావరి జిల్లాల్లో మాములుగా ఉండదు. పవన్ పేరు చేబితే జనాలు ఊగిపోతారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి చెందిన కొందరు యువకులు పవన్ మాల ధరించబోతున్నామని చెప్పారు
Pawan Kalyan: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళగిరి జనసేన కార్యాలయంలో జాతీయ జెండాను ఆ పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Balineni Srinivas Reddy: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి కొంత కాలంగా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. సొంత పార్టీపైనే తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ కాక రాజేస్తున్నారు బాలినేని.తాజాగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
MODI BABU MEET: ఎన్నాళ్లకెన్నాళ్లకో తెలుగుదేశం పార్టీ కేడర్ కు ఉత్సాహపరిచే సీన్ కనిపించింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కలిశారు. ఇద్దరు కాసేపు మాట్లాడుతున్నారు. చంద్రబాబుతో ఐదు నిమిషాల పాటు ప్రత్యేకంగా మాట్లాడారు ప్రధాని మోడీ.
Comedian Pruthvi Raj may Join in Janasena:ఆడియో కాల్ కలకలంతో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసి వైసీపీకి దూరమైన పృథ్వీరాజ్ ఇప్పుడు జనసేనకు దగ్గరవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్ని కొన్ని రోజులుగా పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామంటూ జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో పొత్తుల అంశం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర సర్కార్ నుంచి పిలుపు వచ్చింది.
Chiranjeevi vs Narayana: సంచలన కామెంట్లతో రాజకీయ కాక రాజేస్తుంటారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏం జరిగినా తనదైన శైలిలో స్పందిస్తుంటారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపైనా పంచ్ డైలాగులు విసురుతుంటారు. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Pawan Kalyan Suffering with illness: వరుస పర్యటనల కారణంగా పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఆయన డాక్టర్ల సలహాలతో రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.
Producer Bunny Vasu narrowly missed an accident in Godavari: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలో నిర్మాత బన్నీ వాసుకు తృటిలో ప్రమాదం తప్పింది.
Pawan Kalyan: ఏపీలో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ జోరు పెంచారు. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.