Actor Krishnam Raju Passed Away: కృష్ణంరాజు కేంద్ర మంత్రిగా ఉన్నపుడు కలిసి పని చేసేవారని వి.హనుమంతరావు అన్నారు. ఆయన సినీ పరిశ్రమలో పని చేసిన చాలా సింపుల్‌గా ఉండేవారని గుర్తు చేశారు.
Actor Krishnam Raju: ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఇప్పటికే ఆయన మృతి పై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణంరాజు భౌతిక కాయానికి చంద్రబాబు, కృష్ణ, మోహన్‌బాబు నివాళులర్పించారు.
Actor Krishnam Raju Passed Away: ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు మరణించారు. అయన మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణంరాజు భౌతిక కాయానికి జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు.
Bandi Sanjay Clarity on Jr Ntr Meeting With Amit Shah: అమిత్ షా, ఎన్టీఆర్ భేటీ జరిగిన రోజు అసలు ఏం చర్చ జరిగిందనే విషయం బయట పెట్టారు బండి సంజయ్. ఆ వివరాలు
Amit Shah, Rohit Shetty meeting: ఇటీవల హైదరాబాద్‌లో తారక్‌ని కలిసిన అమిత్ షా.. తాజాగా సోమవారం ముంబైలో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టితో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో తారక్‌ని కలిసిన కొద్ది రోజులకే అమిత్ షా ముంబైలో రోహిత్ శెట్టితో భేటీ అవడం రాజకీయంగా, సినిమా పరంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
Jr Ntr: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు జూనియర్. అప్పటి నుంచి ఆయన చుట్టే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి.
కేసీఆర్ టైగర్ అంటూ నటుడు,నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. బ్రహ్మాస్త్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దయిన సమయంలో బండ్ల గణేష్ ఈ ట్వీట్ చేయడంతో జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన్ను టార్గెట్ చేశారు. అయితే తనకు తారక్‌తో ఎటువంటి విభేదాలు లేవని మరో ట్వీట్‌తో పరోక్షంగా చెప్పారు బండ్ల గణేష్. ఐ లవ్ కేసీఆర్, ఐ లవ్ తారక్ అంటూ మరో ట్వీట్ చేశారు.
నిర్మాత బండ్ల గణేష్ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఐలవ్యూ కేసీఆర్.. మీరు టైగర్ అంటూ ఆయన చేసిన ట్వీట్‌పై తారక్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. బ్రహ్మాస్త్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దయిన సమయంలో బండ్ల గణేష్ ఈ ట్వీట్ చేయడంతో జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన్ను టార్గెట్ చేశారు. మీకు బాద్షా, టెంపర్ లాంటి హిట్స్ ఇచ్చిన ఎన్టీఆర్ పట్ల ఇలాగేనా వ్యవహరించేదని మండిపడుతున్నారు.
Bandla Ganesh Says He loves Jr NTR So much: ఐ లవ్ యూ కేసీఆర్ అని ట్వీట్ చేసి హాట్ టాపిక్ గా మారిన బండ్ల గణేష్ ఇప్పుడు ఎన్టీఆర్ కు కూడా ఐ లవ్యూ చెప్పారు. ఆ వివరాలు
Disupute Between Bandla Ganesh and Jr NTR: ఎన్టీఆర్ బండ్ల గణేష్ మధ్య గతంలో ఒక వివాదం నడిచిన నేపథ్యంలో ఆ వివాదానికి కారణం ఏమిటి? అనే అంశం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Brahmastra Actress Alia Bhatt Sings Kumkumale Song in Telugu. బ్రహ్మస్త్ర ప్రేస్ మీట్లో హీరోయిన్ ఆలియా భట్ తన గొంతు సవరించారు. తెలుగు పాట పాడి అందరిని అశ్చర్యానికి గురి చేశారు.
KCR VS NTR: రామోజీ ఫిల్మ్ సిటీలో శుక్రవారం సాయంత్రం జరగాల్సిన బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దైంది.కేసీఆర్ సర్కార్ మొదటి నుంచి మెగా ఫ్యామిలీ పట్ల ఒక రకంగా... ఇతరులతో మరో రకంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు చేస్తున్నారు. ఇందుకు పలు ఘటనలను ఉదహరిస్తున్నారు జూనియర్ అభిమానులు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.