NTR Fans in Tension Over NTR 30: జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గురించి కొత్త ప్రచారం ఒకటి తెర మీదకు వచ్చింది. దీంతో ఎన్టీఆర్ ఫాన్స్ అంతా టెన్షన్ పడుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Koratala shiva NTR Movie: టాలీవుడ్ అగ్ర నటుడు జూనియర్ ఎన్టీఆర్-స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో మరో సినిమా వస్తోంది. ఈ సినిమాకు ఓ పవర్ఫుల్ టైటిల్ సిద్ధం చేసుకున్నాడు కొరటాల. ఆ వివరాలు మీ కోసం..
NTR 30 Title Devara Rumors ఎన్టీఆర్ ముప్పై అంటూ రాబోతోన్న ప్రాజెక్ట్ టైటిల్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీకి దేవర అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Bandla Ganesh Tweet on Jr NTR బండ్ల గణేష్ తాజాగా ఎన్టీఆర్ కొత్త లుక్ మీద స్పందించాడు. ఎన్టీఆర్ కొత్త లుక్కు, బాద్ షా సినిమా లుక్‌ను పోల్చుతూ ట్వీట్ వేసినట్టుగా అనిపించింది.
Kodali Nani and Jr NTR Friendship: ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని మధ్య మంచి స్నేహం ఉన్న మాట నిజమే కానీ ఇప్పుడు వారిద్దరి మధ్య అసలు టచ్చే లేదంటున్నారు వీవీ వినాయక్. ఆ వివరాల్లోకి వెళితే
Jr NTR Praises Puneeth Rajkumar కర్ణాటక రత్న అంటే నా దృష్టిలో పునీత్ రాజ్ కుమార్ అని అర్థం.. ఇలా అంటున్నాను అని తప్పుగా అర్థం చేసుకోకండి అంటూ ఎన్టీఆర్ కన్నడలో ఇచ్చిన స్పీచ్ అదిరిపోయింది.
Japan RRR Promotions ప్రస్తుతం రాజమౌళి ఫ్యామిలీ, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా అందరూ కూడా జపాన్‌లో సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాను అక్కడ విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు.
Naatu Naatu Hook Step By Japanese YouTuber Mayo: జపాన్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజైన సంధర్భంగా సినిమా యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. అయితే ఒక ఇంటర్వ్యూ తరువాత యూట్యూబర్ వేసిన నాటు నాటు స్టెప్ వైరల్ అవుతోంది. ఆ వివరాలు
RRR opening Collections at Japan: చాలా కాలం తరువాత ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్‌లో గ్రాండ్ గా రిలీజ్ అయింది, ఇక ఆ సినిమా ఎంత వసూలు చేసింది అనే వివరాల్లోకి వెళితే
RRR-Jr Ntr: జపాన్‌లో జూ.ఎన్టీఆర్ క్రేజీ చూస్తే మతిపోవాల్సిందే. తారక్ కు అంతలా బ్రహ్మరథం పడుతున్నారు అక్కడి అభిమానులు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తారక్ జపనీస్ భాషలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
దర్శకధీరుడు రాజమౌలి డైరెక్షన్లో వచ్చిన RRR మూవీకి ప్రపంచ వ్యాప్తంగా క్రేజీ ఇంకా తగ్గడం లేదు. దాదాపు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించినా ఈ మూవీ.. విడుదులైన అన్ని భాషల్లోనూ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా జపాన్‌లోనూ శుక్రవారం రిలీజ్ అయితే. అక్కడ ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో పాటు రాజమౌళి జపాన్ వెళ్లారు.
RRR Promotions at Japan: జపాన్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా ఈ శుక్రవారం విడుదల కానున్న క్రమంలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తోంది సినిమా యూనిట్. ఆ వివరాల్లోకి వెళితే
Here is Jr NTR Rishab Shetty common connection: కాంతార సినిమాతో హిట్ అందుకున్న రిషబ్ శెట్టి ఎన్ఠీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Prabhas Again as No.1 in Tollywood: ప్రభాస్ మరోమారు సత్తా చాటారు, ప్రతినెలా ఆర్మాక్స్ మీడియా విడుదల చేసే టాలీవుడ్ టాప్ హీరోల లిస్టులో ప్రభాస్ నిలిచారు. ఆ వివరాల్లోకి వెళితే
Nayanthara Blessed With Twins నయన తార విఘ్నేశ్ శివన్ జోడికి కవలలు పుట్టిన సంగతి తెలిసిందే. నయన్ విఘ్నేశ్‌లకు జూన్ 9న వివాహాం జరిగింది. అయితే ఇంతలోనే కవలలు ఎలా పుట్టారంటూ కొంత మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Old lady in Amaravathi padayatra Made Sensational Comments on Jr NTR: అమరావతి ఏకైక రాజధాని కోసం పాదయాత్ర చేస్తున్న వారిలో ఒక వృద్ధ మహిళ జూనియర్ ఎన్టీఆర్ మీద దారుణ వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.