Taraka Ratna Comments on Jr NTR Political Entry తారకరత్న చాలా రోజుల తరువాత బయటకు వచ్చాడు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వచ్చిన తారకరత్న పొలిటికల్ కామెంట్స్ చేశాడు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిన తారకరత్న.. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ మీద స్పందించాడు.
Tarakaratna in Elections: నందమూరి హీరో తారకరత్న తాను కూడా డైరెక్ట్ ఎలక్షన్స్ లోకి దిగబోతున్నట్టుగా ప్రకటించారు, తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లా వెళ్లిన ఆయన అక్కడ ఈ మేరకు కామెంట్స్ చేశారు.
Nandamuri Balakrishna AVoids Jr NTR నందమూరి బాలకృష్ణ చేస్తోన్న అన్ స్టాపబుల్ షోకు టాలీవుడ్ టాప్ స్టార్లంతా కూడా వచ్చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ను మాత్రం ఆ షోకు బాలయ్య పిలవడం లేదు. చిరంజీవిని కూడా బాలయ్య పిలిచేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు.
Jr NTR Family ఎన్టీఆర్ తన కొత్త సినిమాను ప్రారంభించేందుకు కాస్త టైం పట్టేలా ఉంది. దీంతో ఎన్టీఆర్ తన ఫ్యామిలీని తీసుకుని అలా వెకేషన్కు వెళ్లాడు. అక్కడ తాను ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చెప్పేందుకు ఇలా ఫోటోను షేర్ చేసినట్టున్నాడు.
Junior NTR and Ram Charan in Top 10 Eastern Eye’s Asian celebrities: అనూహ్యంగా రామ్ చరణ్ తేజ, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికీ మరో అరుదైన గౌరవం దక్కింది, యూకే సౌత్ సెలబ్రిటీ లిస్టులో వీరిద్దరూ టాప్ ప్లేసు సంపాదించారు.
Most popular male Telugu film stars November 2022: తెలుగులో మోస్ట్ పాపులర్ ఫిలిం స్టార్స్ జాబితాను ప్రతినెలా ఆర్మాక్స్ మీడియా సంస్థ రిలీజ్ చేస్తూ వస్తున్నా సంగతి తెలిసిందే, ఇప్పుడు తాజాగా నవంబర్ నెల లిస్టు కూడా రిలీజ్ అయింది.
Jr NTR Family in Vacation ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్కు వెళ్లాడు. అమెరికాలో ఓ నెల పాటు ఉండి ఫుల్ చిల్ అయి రాబోతోన్నట్టు తెలుస్తోంది.
Jr NTR Voice for the Title Glimpse of SDT 15: నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కోసం తన హెల్ప్ చేస్తున్నాడు. అదేంటో అనుకుంటున్నారా? దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే
Rajamouli Oscar Award రాజమౌళికి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ నుంచి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ అవార్డు ఇచ్చిందంటే.. దాదాపుగా ఆస్కార్ అవార్డు కూడా కన్ఫామ్ అయినట్టే.
Ram Charan Buchi Babu Sana Movie: చాలా రోజుల నుంచి జరుగుతున్న ప్రచారానికి బ్రేకులు పడనున్నాయి, రేపు అధికారికంగా రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాను అనౌన్స్ చేయనున్నారు.
Jr NTR Charging Less Remuneration: రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్ చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని అంటున్నారు. ఆ వివరాలు
Puri's Version of Temper Climax: టెంపర్ సినిమా ఎప్పుడు చూసినా ఇప్పటికీ ఆ సినిమా క్లైమాక్స్ వెంటాడుతూనే ఉంటుంది అయితే ఆ క్లైమాక్స్ పూరి జగన్నాథ్ ముందు అనుకున్నది కాదట, వంశీ బలవంతం చేయడంతో పెట్టాల్సి వచ్చిందట.
Mythri Movie Makers Issue మైత్రీ మూవీస్ ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ కంపెనీ. పుష్పతో నేషనల్ వైడ్గా ఫేమస్ అయింది. ఇక ఇప్పుడు అందులో గొడవలు తారాస్థాయికి చేరినట్టు తెలుస్తోంది.
Jr NTR New Look ఎన్టీఆర్ కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. యంగ్ టైగర్ క్లాస్ మాస్ లుక్కును చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే ఇది ఓక యాడ్ షూటింగ్లో భాగంగా జరిగిన మేకోవర్ అని తెలుస్తోంది.
Jr NTR Naga Chaitany Mahesh Babu pic కృష్ణకు నివాళి అర్పించేందుకు జూ. ఎన్టీఆర్, నాగ చైతన్య వచ్చారు. అనంతరం మహేష్ బాబును ఓదార్చేందుకు చైతూ, ఎన్టీఆర్ పక్కపక్కనే కూర్చున్నారు. వీరు కూర్చున్న విధానం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
PM Condolences to Super Star Krishna Death ప్రధాని మోదీ, సీఎం జగన్, సీఎం కేసీఆర్ వంటి వారు కృష్ణ మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే కృష్ణ పార్దివదేహాన్ని కేసీఆర్ సందర్శించారు. మహేష్ బాబును ఓదార్చారు.
RGV Condolence to Krishna సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు కృష్ణ మరణం మీద స్పందించాడు. ఆయన మరణించినందుకు బాధపడాల్సిన అవసరం లేదన్నట్టుగా ట్వీట్ వేశాడు.
Ram Charan Movie with Buchi babu: రామ్ చరణ్ వద్దనుకున్న సినిమాను ఎన్టీఆర్ ఒప్పుకున్నారని ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు ఎన్టీఆర్ వద్దనుకున్న సినిమాను రామ్ చరణ్ ఒప్పుకున్నారని అంటున్నారు.
NTR rejected Buchi Babu’s script: ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కథకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరగగా ఇప్పుడు ఆ సినిమాను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.