వంశీపైడిపల్లి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న మహర్షి సినిమా కోసం ఫిలిం సిటీలో ఓ పల్లెటూరు సెట్ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. అశ్వనీదత్, దిల్‌రాజు, ప్రసాద్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటోంది. అమెరికా షెడ్యూల్ పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లో ఆ తర్వాతి షెడ్యూల్ మొదలవనుంది. ఈ షెడ్యూల్లో భాగంగానే మహేశ్‌బాబు, పూజా హెగ్డే సహా ఇతర నటీనటులపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
తమిళనాడులో స్టాండప్ కమెడియన్‌గా తనకుంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ ప్రభాకర్.. ఇటీవలే తాను చేసిన ఓ షోలో టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబును కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు.
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు చాలా కీలకం అని చాటిచెబుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'హరితాహారం' కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది.
బాలనటులుగా టాలీవుడ్లో అనేకమంది నటిస్తారు. కానీ కొంతమంది మాత్రమే పెద్దయ్యాక హీరోలుగానూ సక్సెస్ అవుతారు. మహేష్ బాబు దగ్గర నుండి అఖిల్ వరకూ సక్సెస్ బాట పట్టిన
హీరోలందరూ కూడా ఒకప్పుడు తెలుగు చిత్రాలలో బాల నటులుగా తమను తాము ప్రూవ్ చేసుకున్న వారే. అలాంటి హీరోల గురించి ఈ రోజు ఈ వ్యాసం మీ కోసం ప్రత్యేకం..!
లీడర్ చిత్రంలో నటుడు రానా ముఖ్యమంత్రి పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత భరత్ అనే నేను చిత్రంలో మహేష్ బాబు కూడా సీఎం పాత్రలో అభిమానులకు కనువిందు చేశారు. ఇప్పుడు అదే పాత్రలో మరో నటుడు కూడా నటించబోతున్నారట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.