Keerthy Suresh Marriage News: మలయాళ నటి మేనక కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన కీర్తి సురేష్ పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందని రకరకాల ప్రచారాలు తెర మీదకు వస్తున్నాయి. ఆ వార్తల మీద ఆమె తండ్రి స్పందించారు.
Adipurush Telugu States Rights: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ సినిమాని తెలుగులో ప్రభాస్ సన్నిహితులకు చెందిన యు వి క్రియేషన్స్ సంస్థ రిలీజ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఈ సినిమా రిలీజ్ నుంచి యూవీ క్రియేషన్స్ సంస్థ తప్పుకుంది.
Tollywood hero Sharwanand road accident: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనట్లుగా తెలిసింది, బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ కారు నిన్న రాత్రి ఫిలింనగర్లో అదుపుతప్పి డివైడర్ ని గుద్దినట్లు సమాచారం.
Dhanush sings Hathavidi Endidi Song: ధనుష్ ఒక స్టార్ హీరోయిన్ కోసం సింగర్ గా అవతారం ఎత్తిన వార్త హాట్ టాపిక్ అవుతోంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో ఆయన ఒక సాంగ్ పాడినట్టు తెలుస్తోంది.
Malli Pelli Collections: నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన మళ్లీ పెళ్లి సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిందని అంటున్నారు. ఆ వివరాలోకి వెళితే
Mahesh Babu – Trivikram’s film: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న 28వ సినిమా నుంచి సంగీత దర్శకుడు ధమన్ తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Men Too Telugu Movie Review : టీజర్, ట్రైలర్లతో యూత్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన తాజా చిత్రం మెన్ టూ మే 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.
Sitara Ghattamaneni Jewellery Ad Contract: మహేష్ బాబు కుమార్తె సితార అరుదైన ఘనత అందుకుంది తెలుస్తోంది. అదేమంటే సితార ఘట్టమనేని పీఎంజే జ్యువెలరీ బ్రాండ్ కి సంబంధించిన ఒక కాంట్రాక్టు దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
2018 Movie creates a new Record: ఈమధ్య 2018 పేరుతో రిలీజ్ అయిన ఒక సినిమా అన్ని రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు దూసుకుపోతూ మలయాళ సినీ పరిశ్రమలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.
Allu Arjun at Telugu Indian Idol 2 grand finale: ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రాం సూపర్ సక్సెస్ అయి ప్రస్తుతం రెండవ సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రేజీ రియాలిటీ షో రెండవ సీజన్ ముగింపు దశకు చేరుకున్న క్రమంలో గట్టిగానే ప్లాన్ చేసింది టీం.
Ram Charan Upcoming Movies In Telugu: ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకోవడంతో ఆయన చేస్తున్న తర్వాతి సినిమాల మీద అందరి దృష్టి పడింది.
Grey Movie Telugu Review: రాజ్ మాదిరాజు డైరెక్షన్లో తెరకెక్కిన ప్రతాప్ పోతెన్ చివరి చిత్రం గ్రే విడుదలకు ముందే అనేక అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో అవార్డులు కూడా సంపాదించింది. అలాంటి సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
Ashish Vidyarthi Second Marriage: విలన్ పాత్రలతో ప్రేక్షకులను దగ్గరైన ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఫ్యాషన్ డిజైనర్ రూపాలీ బారువాను గురువారం కోల్‌కతాలో అతికొద్ది మంది సమక్షంలో వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Dimple Hayathi Life Threat: టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతి, ట్రాఫిక్ డిసిపి రాహుల్ హెగ్డే మధ్య వివాదం ఇప్పట్లో సమసి పోయేలా కనిపించడం లేదు. ఆమెకు ప్రాణహాని ఉందంటూ ఆమె లాయర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Sarath Babu Pratap Pothen’s last film: ఇటీవల కన్నుమూసిన శరత్ బాబు, కొద్ది నెలల క్రితం కన్నుమూసిన రాధిక మాజీ భర్త ప్రతాప్ పోతెన్ నటించిన చివరి సినిమాలు ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండటం గమనార్హం.
6 Parliament Members For Thandra Paparayudu: దాదాపు ఆరుగురు ఎంపీలు పనిచేసిన ఒక సినిమా ఉంది, 1986వ సంవత్సరంలో దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా ఈ సినిమా రూపొందింది.
Teja Reasons for his Movies failures: డైరెక్టర్ తెజకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది, ఆయన చేసిన అన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరించేవారు. కానీ ఈ మధ్య ఆయన సినిమాలు ఆడడం లేదు. దీంతో ఈ విషయంపై ఆయన స్పందించారు.
Sundeep Kishan in Dhanush’s D50: ధనుష్ హీరోగా సన్ పిక్చర్స్ సంస్థ ధనుష్ 50వ సినిమాని కూడా నిర్మిస్తున్నట్లుగా కొన్నాళ్ల క్రితం అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఆ సినిమాలో ఒక తెలుగు హీరో కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది.
Hansika shocking Allegation: దేశముదురు సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక తాజాగా ఒక తెలుగు హీరో మీద సంచలన ఆరోపణలు చేసింది. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
9 Re-release Telugu Movie: ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నఅంశం మనం చూస్తూనే ఉన్నాం. ఇక అలా టాప్ వసూళ్లు రాబట్టిన 9 సినిమాలను పరిశీలిద్దామా?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.