Top 7 telugu movies 2023 on Amazon Prime: ఈ మధ్యకాలంలో థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్న క్రమంలో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లో టాప్ 7 మూవీలు ఏమున్నాయో చూద్దాం.
Vijay Antony confirms Bichagadu 3: 2016వ సంవత్సరంలో బిచ్చగాడు సినిమాతో తమిళంలో సూపర్ హిట్ అందుకున్న విజయ్ ఆంటోని ఈ మధ్య సెకండ్ పార్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక త్వరలో బిచ్చగాడు 3 కూడా ఉంటుందని ప్రకటించారు విజయ్ ఆంటోనీ.
Sarath Babu Passed Away News: చాలా కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ లో సినీ పరిశ్రమకు చెందిన నటుడు శరత్ బాబు అసువులు బాసారు. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Tamil Nadu government shocking reply: ది కేరళ స్టోరీ అనే సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారగా తమిళనాడులో బ్యాన్ అంశం మీద కోర్టుకు ప్రభుత్వం ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
Pavitra Lokesh Comments on Naresh: పవిత్ర లోకేష్ నరేష్ మధ్య ప్రేమ వ్యవహారం మాములు రచ్చ రేపడం లేదు. తాజాగా మళ్లీ పెళ్లి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న పవిత్ర లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Krack Combination Repeat: వీర సింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గోపీచంద్ మలినేని ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయం మీద చర్చ జరుగుతూ ఉండగా క్రాక్ కాంబో రిపీట్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
Music Director Raj Passed Away: టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది, ప్రముఖ సంగీత దర్శకుల్లో ఒకరైన రాజ్ కన్నుమూశారు. నిజానికి ఆయన అనారోగ్యం వల్ల చనిపోయినట్టు చెబుతున్నా గుండె పోటు వలనే చనిపోయినట్టు తేలింది.
Bichagadu 2 Crosses Ponniyin Selvan 2 Collections: విజయ్ ఆంటోని హీరోగా నటించిన బిచ్చగాడు సినిమా సూపర్ హిట్ గా నిలిచిన క్రమంలో ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన బిచ్చగాడు 2 రిలీజ్ అయింది.
2018 Movie in Pan INdia: 2018 సంవత్సరంలో కేరళలో వచ్చిన వరదలు నేపథ్యంలో ఆర్మీ అంటే భయపడి అక్కడ ఉద్యోగం మానేసి వెనక్కి పారిపోయి వచ్చిన వ్యక్తి ఆ వరదలలో ఊరు మొత్తాన్ని ఎలా కాపాడాడు అనే కథాంశంతో 2018 సినిమా తెరకెక్కించారు.
Chiranjeevi Skips NTR Satha Jayanthi Utsavalu: ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సంబంధించి చాలా మంది యంగ్ హీరోలకు ఆహ్వానాలు అందగా చిరంజీవిని ఆహ్వానించలేదని ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Tollywood Top Heros Skipping NTR Satha Jayanthi Utsavalu: నందమూరి తారక రామారావు శతాబ్ది జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ అందులో భాగంగా కూకట్ పల్లిలో సభ ఏర్పాటు చేయగా యంగ్ హీరోలు సభకు డుమ్మా కొట్టినట్టు చెబుతున్నారు.
Thalapathy Vijay record remuneration: మిళ సూపర్ స్టార్ విజయ్ మరొక రికార్డు బద్దలు కొట్టినట్టు ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే ఆయన రికార్డు స్థాయి రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లుగా చెబుతున్నారు.
Ayushmann Khurrana Father Passes Away: బాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. హీరో, విలక్షణ నటుడు ఆయుష్మాన్ ఖురానా తండ్రి పండిట్ పి ఖురానా గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ప్రముఖ అస్ట్రాలజర్గా ఆయన పేరు సంపాదించారు.
Rashmika dating with Vijay Devarakonda: రష్మిక -విజయ్ దేవరకొండ డేటింగ్ గురించి ఎప్పటికప్పుడు ప్రచారం జరుగుతూ ఉంటుంది కానీ ఎప్పుడూ పెద్దగా ఖండించలేదు. అయితే తాజాగా ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
Bichagadu 2 Review: విజయ్ ఆంటోనీ బిచ్చగాడు అనే సినిమాతో తెలుగులో కూడా మంచి పేరు సంపాదించాడు. ఆ బిచ్చగాడు సినిమాకి సెకండ్ పార్ట్ శుక్రవారం నాడు తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదలైంది.
Gangadhara Shastry Doctorate: తెలుగులో ఫేమస్ సింగర్, ప్రవచనకర్త ఎల్.వి గంగాధర శాస్త్రి కి అరుదైన గౌరవం లభించనుంది, ఆయనను మధ్యప్రదేశ్లోని మహర్షి పారాణి సంస్కృత ఏవం వైదిక విశ్వవిద్యాలయం డాక్టరేట్ తో సత్కరించనుంది.
Balagam massive TRP rating: చిన్న బడ్జెట్ తో తెరకెక్కి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాల్లో బలగం టాప్ రేంజ్ లో నిలుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాను టీవీలో ప్రసారం చేయగా దానికి మంచి రేటింగ్ లభించింది.
Samantha Making Mistakes: సమంత హీరోయిన్ గా ఒక స్టార్ హీరో పక్కన నటించి చాలా కాలమే అయింది. ఆమె ఈ మధ్య ఎక్కువగా లేడీ ఒరిఎంటేడ్ సినిమాలు, కుర్ర హీరోలతో సినిమాలు చేస్తోంది.
Mahesh Babu Wig Issue: మహేష్ బాబు విగ్గు వ్యవహారం అయితే ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది, మరీ ముఖ్యంగా ఆయన జుట్టు ఒరిజినల్ కాదని విగ్గని ప్రచారం జరుగుతూ ఉంటుంది.
Anni Manchi Sakunamule Story: సంతోష్ శోభన్ హీరోగా మాళవిక నాయర్ హీరోయిన్ గా దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో అన్ని మంచి శకునములే అనే సినిమా తెరకెక్కి గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.