Jailer HD Available For Free Download: నేడు రజనీకాంత్ జైలర్ మూవీ థియేటర్లలో సందడి చేస్తుండగా.. మరోవైపు లీక్ రాయుళ్లు రెచ్చిపోయారు. విడుదలైన కొన్ని గంటల్లోనే ఫుల్ మూవీని ఆన్లైన్లో పెట్టేశారు. దీంతో మూవీ మేకర్స్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.
Renu Desai Comments On Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అరుదైన వ్యక్తి అని.. ఆయన మనీ మైండెడ్ కాదని అన్నారు రేణూ దేశాయ్. రాజకీయంగా తన మద్దతు ఆయనకేనని అన్నారు. దయచేసి ఆయనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.
Bhola Shankar Pre Release Event: భోళా శంకర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో కీర్తి సురేష్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నెల 11వ తేదీన బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం సందడి చేయనుంది.
Samantha Ruth Prabhu Instagram: మయోసైటిస్ చికిత్సకు ఓ స్టార్ హీరో రూ.25 కోట్లు తనకు సాయం చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు సమంత. తనకు డబ్బు తీసుకునే అవసరం లేదని.. తన బాగోగులు తాను చూసుకోగలనని చెప్పారు. ఎవరో తప్పుడు సమాచారం అందించారని ఇన్‌స్టా స్టోరీ రాసుకొచ్చారు.
Kangana Ranaut First Look Released: చంద్రముఖి-2 మూవీ నుంచి కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. రాఘవ లారెన్స్ హీరోగా పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా ఆడియన్స్ ముందుకు రానుంది.
Pawan Kalyan BRO Movie Review And Public Talk: థియేటర్ల వద్ద పవర్ స్టార్ ఫ్యాన్స్ సందడి మొదలైంది. మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో పవన్ కళ్యాణ్ కలిసి నటించిన బ్రో సినిమా నేడు బాక్సాఫీసు ముందుకు వచ్చింది. ట్విట్టర్ పబ్లిక్ టాక్ ఎలా ఉంది..? ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది..?
Sai Dharam Controversy: శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్య స్వామికి హీరో సాయిధరమ్ తేజ్ స్వయంగా హారతి ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. పూజారులు తప్పా ఎవరూ స్వామి వారికి హారతి ఇవ్వకూడదని.. సాయిధరమ్ తేజ్‌కు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు.
Salaar Teaser Release Date And Time: ప్రభాస్ అభిమానులకు సలార్ మూవీ మేకర్స్ గుడ్‌న్యూస్ చెప్పారు. జూలై 6న టీజర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేయగా.. నెట్టింట వైరల్ చేస్తున్నారు.
Love You Ram Movie Review and Rating: డైరెక్టర్ దశరథ్ నిర్మాతగా.. నటుడిగా లవ్ యు రామ్‌తో తొలిసారి సరికొత్త ప్రయత్నం చేశాడు. ఈ సినిమా శుక్రవారం బాక్సాఫీసు ముందు సందడి మొదలు పెట్టింది. యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే..?
Narayana and Co Movie Review and Rating: కామెడీ ఎంటర్టైనర్ నారాయణ & కో మూవీ శుక్రవారం థియేటర్ల ముందుకు వచ్చింది. మధ్య తరగతి ఫ్యామిలీకి అనుకోకుండా ఆర్థిక సమస్యలు ఎదురైతే.. వాటి నుంచి ఎలా బయటపడ్డారని చాలా ఫన్నీగా తెరకెక్కించారు. మూవీ రివ్యూ ఎలా ఉందంటే..?
Gummadi Narsaiah Title Song: ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. అత్యంత సాధారణ జీవితం గడుపుతున్నారు గుమ్మడి నర్సయ్య. అందినకాడికి దోచుకుందామనే ప్రస్తుత రాజకీయ నాయకులు ఆలోచిస్తుండగా.. ప్రజలకు ఇంకేం చేయాలని ఆయన ఆలోచించేవారు. అందుకే తనకంటూ ఎలాంటి ఆస్తులు సంపాదించుకులేదు.
Nikhil Siddharth SPY Movie Twitter Talk: నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్ జంటగా నటించిన మూవీ స్పై. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు (జూన్ 29) ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ట్విట్టర్లో పబ్లిక్ టాక్ ఎలా ఉందో చూద్దాం..!
Pooja Hegde Replaced by Ssamyuktha Menon: గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకుందా..? బుట్టబొమ్మ స్థానంలో సంయుక్త మీనన్ ఎంట్రీ ఇచ్చిందా..? అంటే అవుననే మూవీ వర్గాలు చెబుతున్నాయి. పూజా తప్పుకోవడానికి కారణం ఏంటి..? సంయుక్తను ఎందుకు ఎంపిక చేశారు..?
Trolls on Shriya Saran: శ్రియా ధరించిన లేటెస్ట్ సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ జరుగుతోంది. ట్రెండీ వేర్లో దర్శనమిచ్చిన ఈ హాట్ భామ.. ఇబ్బంది పడుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Maa Awara Zindagi Movie Review and Rating: మా ఆవారా జిందగీ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. దేపా శ్రీకాంత్ రెడ్డి డైరెక్షన్లో కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. నలుగురు ఆవారాగా తిరిగే కుర్రాళ్ల చుట్టూ తిరిగే కథను తెరపై చక్కగా చూపించాడు. సినిమా ఎలా ఉందంటే..?
Bhari Taraganam Movie Review and Rating: లవ్, కామెడీ ఎంటర్టైనర్ భారీ తారాగణం సినిమా శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. నటుడు అలీ అన్న కొడుకు సదన్ ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. లవ్, కామెడీకి తోడు థ్రిల్లర్ కాన్సెప్ట్‌ను జోడించిన ఈ మూవీ ఎలా ఉందంటే..?
Amazon Prime Stops Malli Pelli Movie Streaming: మళ్ళీ పెళ్లి మూవీపై వీకే నరేష్ మూడో భార్య పోరాటం ఆపడం లేదు. నేటి నుంచి ఈ మూవీ ఆహా, అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రాగా.. స్ట్రీమింగ్‌ను ఆపేయాలంటూ కోర్టు నుంచి నోటీసులు పంపించింది. దీంతో అమెజాన్‌లో మళ్ళీ పెళ్లి సినిమా కనిపించడం లేదు.
O Saathiya Movie Release Date: ఓ సాథియా మూవీ విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. జూలై 7న పాన్ ఇండియాస్థాయిలో మూవీ మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం ప్రమోషన్ కార్యాక్రమాల్లో మూవీ టీమ్ బిజీగా ఉంది.
Maa Awara Zindagi Release Date: మా ఆవారా జిందగీ మూవీని ఈ నెల 23న రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని తెలిపారు. 100% ఫన్ 0% లాజిక్ అలరిస్తామని చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.