Bhari Taraganam Movie Review and Rating: లవ్, కామెడీ ఎంటర్టైనర్ భారీ తారాగణం సినిమా శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. నటుడు అలీ అన్న కొడుకు సదన్ ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. లవ్, కామెడీకి తోడు థ్రిల్లర్ కాన్సెప్ట్‌ను జోడించిన ఈ మూవీ ఎలా ఉందంటే..?
Amazon Prime Stops Malli Pelli Movie Streaming: మళ్ళీ పెళ్లి మూవీపై వీకే నరేష్ మూడో భార్య పోరాటం ఆపడం లేదు. నేటి నుంచి ఈ మూవీ ఆహా, అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రాగా.. స్ట్రీమింగ్‌ను ఆపేయాలంటూ కోర్టు నుంచి నోటీసులు పంపించింది. దీంతో అమెజాన్‌లో మళ్ళీ పెళ్లి సినిమా కనిపించడం లేదు.
O Saathiya Movie Release Date: ఓ సాథియా మూవీ విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. జూలై 7న పాన్ ఇండియాస్థాయిలో మూవీ మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం ప్రమోషన్ కార్యాక్రమాల్లో మూవీ టీమ్ బిజీగా ఉంది.
Maa Awara Zindagi Release Date: మా ఆవారా జిందగీ మూవీని ఈ నెల 23న రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని తెలిపారు. 100% ఫన్ 0% లాజిక్ అలరిస్తామని చెబుతున్నారు.
Adipurush 3D Ticket Price Reduced: ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించేందుకు మేకర్స్ తిప్పలు పడుతున్నారు. 3D టికెట్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. కేవలం 150 రూపాయలకు నేడు, రేపు సినిమా చూడొచ్చని తెలిపారు. అయితే అన్ని చోట్ల ఈ ఆఫర్ వర్తించదు.
Ram Charan-Upasana Blessed With Baby Girl: రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీతోపాటు అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.
Anasuya latest Tweets got Viral: యాంకర్ అనసూయ లేటెస్ట్ పోస్ట్ వైరల్ అవుతోంది. తనను ట్రోల్ చేస్తున్నవారితో మరోసారి వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేసింది. అనవసరంగా తాను పేరును వాడుకోవడంతో ఇబ్బంది పడుతున్నానని తెలిపింది.
Rashmika Mandanna Cheated by her Manager: రష్మిక మందనను మేనేజర్ నిండా ముంచాడు. ఆమెను దాదాపు రూ.80 లక్షలు మోసం చేసినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అతడిని రష్మిక ఉద్యోగం నుంచి సాగనింపించినట్లు సమాచారం. ఎలాంటి పోలీసు కేసు పెట్టకుండా మౌనం వహించినట్లు ప్రచారం జరుగుతోంది.
Vijay Meets School Students: రాజకీయ రంగ ప్రవేశానికి తమిళ హీరో విజయ్ రెడీ అవుతున్నారనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఓటుకు నోటుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. విద్యార్థులలో స్ఫూర్తినిచ్చే స్పీచ్ ఇచ్చారు ఈ స్టార్ హీరో.
Dhoni Family Entertainer: రమేష్ తమిళ్ మణి డైరెక్షన్లో ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందించిన మూవీ LGM. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. రిలీజ్‌కు రెడీ అవుతోంది. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు.
Adipurush Twitter Review: పాన్ఇండియా లెవల్లో భారీ అంచనాల మధ్య ఆదిపురుష్ సినిమా నేడు బాక్సాఫీసు ముందు సందడి మొదలుపెట్టింది. ట్విట్టర్లో సినిమా చూసిన ఆడియన్స్ ఉత్సాహంతో రివ్యూలు ఇస్తున్నారు. ప్రభాస్ కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్ హిట్ పడిందా..? ఆదిపురుష్ ప్రేక్షకులను మెప్పించిందా..?
Adipurush Advance Ticket Bookings: పాన్ ఇండియా లెవల్లో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ఆదిపురుష్. జూన్ 16న వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీసు వద్ద సందడి చేయనుంది. ట్రైలర్‌తో అంచనాలు రెట్టింప అవ్వడంతో బ్లాక్‌బస్టర్ హిట్ ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Anantha Movie Review In Telugu: సరికొత్త లైన్‌తో అనంత మూవీ తెరకెక్కింది. ఈ సినిమా శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. మనిషి ఆయుష్షు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా హిట్ కొట్టిందా..? ప్రేక్షకులను మెప్పించిందా..?
Om Raut kiss to Kriti Sano: తిరుమల శ్రీవారిని దర్శించుకుని బయలుదేరుతున్న సమయంలో కృతి సనన్ బుగ్గ మీద ఓం రౌత్ ముద్దు పెడుతున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయంపై పలువురు ఓం రౌత్ మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
Bhagavath Kesar First Look Released: గాడ్ ఆఫ్ మాసెస్ గా అభిమానులు పిలుచుకుంటున్న నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తుండగా దానికి సంబందించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.
NBK 108 Titled As Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ సినిమా నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్.
Vijay Varma-Tamannaah Bhatia’s Kissing: గత కొద్దిరోజులుగా విజయ్ వర్మ, తమన్నా భాటియా ప్రేమ వ్యవహారం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్న క్రమంలో తాజాగా లస్ట్ స్టోరీస్ టీజర్ కొత్త చర్చకు తెర లేపింది.
Samantha Ruth Prabhu Turkish bath: హీరోయిన్ సమంత రూత్ ప్రభు విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమా కలిసి చేస్తున్న ఆమె టర్కీకి ఆ సినిమా షూటింగ్ కోసమే వెళ్లింది. ఇక అక్కడే ఆమె టర్కిష్ బాత్ ఎంజాయ్ చేస్తోంది.
Adipurush team to dedicate a seat: తెలుగు రాష్ట్రాల్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ 185 కోట్ల రూపాయలకు ఆదిపురుష్ దక్కించుకుని రిలీజ్ చేస్తుండగా ఈ నేపథ్యంలో ఆ నిర్మాణ సంస్థ ఒక సరికొత్త సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.