Director krish launched Drohi Movie First Look: ద్రోహి మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను లాంచ్ చేశారు డైరెక్టర్ క్రిష్. విజయ్ పెందుర్తి దర్శకత్వం వహిస్తుండగా.. సందీప్ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ హీరోహీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
Ala Ninnu Cheri Movie Title Song: అలా నిన్ను కోరి మూవీ టైటిల్ సాంగ్‌ను డైరెక్టర్ క్రిష్ విడుదల చేశారు. త్వరలో ఆడియన్స్ ముందుకు రానుండగా.. ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టారు మూవీ మేకర్స్.
IBomma Warning Latter: ఐబొమ్మ పేరుతో సోషల్ మీడియాలో వార్నింగ్ లేటర్ వైరల్ అవుతోంది. తమ వెబ్సైట్ మీద దృష్టిపెట్టడం ఆపాలని అందులో హెచ్చరించారు. మీ యాక్షన్‌కు తమ రియాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.
Chiranjeevi Review on Miss Shetty MR Polishetty: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ టీమ్‌ను అభినందించారు మెగాస్టార్ చిరంజీవి. ప్రత్యేకంగా షో చూసిన చిరంజీవి.. జాతిరత్నాలకు మించి వినోదం ఉందంటూ రివ్యూ ఇచ్చారు. మూవీ విడుదలకు ముందు మెగా అభినందనలు లభించడంతో పెద్ద బూస్ట్ వచ్చింది.
Jawan Advance Bookings: భారీ అంచనాల నడుమ జవాన్ మూవీ ఈ నెల 7న బాక్సాఫీసు ముందుకు రానుంది. పోస్టర్లు, ట్రైలర్‌తో భారీ అంచనాలు నెలకొనడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కావడంతో భారీగా టికెట్లు అమ్ముడవుతున్నాయి.
Nandamuri Kalyan Ram Devil Movie Updates: నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న మూవీ డెవిల్. బ్రిటీష్ కాలం బ్యాక్‌డ్రాప్‌లో నవీన్ మేడారం దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇక ఈ మూవీ షూటింగ్ కోసం ఆర్ట్ డైరెక్టర్ గాంధీ భారీ సెట్స్‌ను రూపొందించారు.
Actress Roopa Koduvayur: తెలుగు అమ్మాయి రూప కొడువాయూర్ తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తోంది. తన టాలెంట్‌తో వరుసగా అవకాశాలు దక్కించుకుంటోంది. తొలి సినిమా ఓటీటీలో విడుదలైనా మంచి పేరును సంపాదించుకుంది.
Kushi Movie Review and Public Talk: అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఖుషి మూవీ బాక్సాఫీసు వద్ద సందడి మొదలు పెట్టింది. ఇప్పటికే సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్లో తమ రివ్యూలు ఇస్తున్నారు. విజయ్, సామ్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ చేరిందా..? ఆడియన్స్ ఏమంటున్నారు..?
Kaushal Manda Father Hospitalized: తన తండ్రి ఆసుపత్రి బెడ్‌పై ఉన్న వీడియోను షేర్ చేశాడు నటుడు కౌశల్. తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలంటూ క్యాప్షన్ ఇచ్చాడు. త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు కోరుకుంటున్నారు.
Best Actor Allu Arjun: జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచిన అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. డైరెక్టర్ సుకుమార్ బన్నీని గట్టిగా కౌగిలించుకుని శుభాకాంక్షలు చెప్పారు. నిర్మాత అల్లు అరవింద్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
Samantha Instagram Story: సమంత ప్రస్తుతం న్యూయార్క్ సిటీలో సేదా తీరుతున్నారు. 14 ఏళ్ల తరువాత మళ్లీ అక్కడికి వెళ్లానంటూ ఇటీవలె చెప్పారు. తాజాగా చేసిన ఓ పోస్ట్ మాత్రం వైరల్ అవుతోంది. జీవిత తత్వం బోధించారు.
Aha Reality Show Family Dhamaka: నటుడిగా టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన విశ్వక్ సేన్.. సరికొత్త పాత్రలో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఫ్యామిలీ ధమాకా అనే షో ద్వారా హోస్ట్‌గా అరంగేట్రం చేయనున్నాడు. పూర్తి వివరాలు ఇలా..
Shilpa Shetty in Independence Day 2023 Celebrations: బాలీవుడ్ నటి శిల్పాశెట్టిపై నెట్టింట భారీ ట్రోలింగ్ జరుగుతోంది. చెప్పులు ధరించి.. జాతీయ జెండాను ఆవిష్కరించడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ట్రోలర్స్‌కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు శిల్పాశెట్టి.
This Week Theater And OTT Movies List: మిస్టర్ ప్రెగ్నెంట్, ప్రేమ్‌కుమార్, జిలేబీ వంటి చిన్న సినిమాలు ఈ వారం బాక్సాఫీసు ముందుకు రానున్నాయి. అదేవిధంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా పలు సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ లిస్ట్‌ను చూసేయండి..
Bhola shankar Movie Trolls: భోళా శంకర్ మూవీ అట్టర్ ఫ్లాప్ కావడంతో నెట్టింట భారీగా ట్రోల్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా డైరెక్టర్ మెహర్ రమేశ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకువచ్చి టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందని జోస్యం చెబుతున్నారు.
Sameera Reddy Interview: తన బాడీ షేమింగ్‌పై కూరగాయలు అమ్మే వ్యక్తి కూడా కామెంట్స్ చేశాడని చెప్పారు నటి సమీరా రెడ్డి. ఆ విమర్శలతో కొంతకాలం బయటకు రాలేదని.. ఫొటోలకు కనిపించకూడదని ఇంట్లోనే ఉండిపోయాయని తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలు చెప్పుకొచ్చారు.
Bhola Shankar Day 1 Collections: చిరంజీవి భోళా శంకర్ మూవీ శుక్రవారం ఆడియన్స్ ముందుకు రాగా.. విపరీతమైన ట్రోలింగ్‌కు గురవుతోంది. బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందనుకుంటే డిజాస్టర్‌గా నిలిచిందని సినీ ప్రియులు అంటున్నారు. ఇక మొదటి రోజు కలెక్షన్ల వివరాలకు వస్తే..
Rajinikanth Jailer Day 1 Collections: జైలర్ మూవీ ఫస్ట్ డే బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.95.78 కోట్లు వసూళ్లను రాబట్టింది. భారీ వసూళ్ల దిశగా జైలర్ దూసుకెళుతుండడంతో తలైవా ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Megastar Chiranjeevi Bhola Shankar: భోళా శంకర్ మూవీ టికెట్ల పెంపునకు అనుమతి ఇవ్వకపోడానికి అసలు కారణాలను ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. సరైన డాక్యూమెంట్లను నిర్మాణ సంస్థ సమర్పించలేదని తెలిపింది. ఏయే పత్రాలు అందివ్వలేదో కూడా క్లారిటీ ఇచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.