Tillu Square New Release Date: డీజే టిల్లు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సిద్ధూ జొన్నలగడ్డ ఆయనే స్వయంగా దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న ఈ టిల్లు స్క్వేర్ సినిమా రిలీజ్ డేట్ మళ్ళీ మారింది.
Balakrishna 109 Movie: అనిల్ రావిపూడి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏడాది చివర్లో విడుదల అయ్యే అవకాశాలు ఉండగా ఆయన 109 సినిమాకు సంబందించిన అప్డేట్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
Dil Raju Out from Adipurush Distribution: ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమాని దిల్ రాజు నైజాం ప్రాంతంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో డిస్ట్రిబ్యూట్ చేయాలి అనుకున్నారు కానీ ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది.
Shaitan Web Series Trailer 2023: తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసమే మరొక వెబ్ సిరీస్ కూడా సిద్ధం చేశారు. సైతాన్ అనే ఒక వెబ్ సిరీస్ లో సాయి కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ రోల్ లో నటించగా ఆ ట్రైలర్ రిలీజ్ అయింది.
Adipurush Pre Release Event in Tirupati: తిరుపతిలో ఆదిపురుష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో గ్రాండ్‌గా ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ ప్రారంభం కానుంది.
Mem Famous high returns: బలగం సినిమా చిన్న బడ్జెట్ తో తెరకెక్కి రిలీజ్ అయి భారీ లాభాలు తెచ్చి పెడితే ఇప్పుడు మేము ఫేమస్ సినిమా కూడా అదే బాటలో పయనిస్తూ భారీ లాభాలు తెచ్చిపెట్టింది.
Urvashi Rautela special song in ‘Bro’: పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ ప్రధాన పాత్రలలో బ్రో పేరుతో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా నుంచి ఒక ఆసక్తికరమైన వార్త తెర మీదకు వచ్చింది.
Bandla Ganesh Comments: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లగా ఆయన మీద బండ్ల విమర్శల వర్షం కురిపించారు.
Keerthy Suresh Mariage: మలయాళంలో గీతాంజలి అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన కీర్తి సురేష్ తెలుగులో నేను లోకల్ అనే సినిమాతో హీరోయిన్ గా లాంఛ్ అయి స్టార్ అయిపొయింది.
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తాజాగా క్యాన్సర్ గురించి చేసిన వ్యాఖ్యలు అటు టాలీవుడ్ వర్గాల్లో మాత్రమే కాదు.... రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కలకలం రేపడంతో ఆయన క్లారిటీ ఇచ్చారు.
Adipurush Budget Report: ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా ఆది పురుష్ అనే ఒక భారీ బడ్జెట్ సినిమా ఈ నెల 16వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Manchu Vishnu 100 Crores Movie: మంచు విష్ణు హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుందని 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమా ఉంటుందని తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు ప్రకటించారు.
Naga chaitanya Fisherman Role in New Movie: నాగచైతన్య నెక్స్ట్ మూవీ చందూ మొండేటి దర్శకత్వంలో ఉండబోతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అయితే తాజాగా ఈ కథ ఎలా ఉండబోతోంది అనే విషయం మీద క్లారిటీ ఇచ్చారు బన్నీ వాసు.
Srikanth Odela Marriage News: నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన దసరా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి సత్తా చాటగా ఆయన తాజాగా పెళ్లి పీటలు ఎక్కాడు.
Rashmika Mandannas New life lesson: కన్నడ భామ రష్మిక మందన అక్కడ కిరిక్ పార్టీ అనే సినిమాతో హీరోయిన్గా లాంచ్ అయి ఆ తరువాత తెలుగు. హిందీ బాషలలో సైతం స్టార్ క్రేజ్ తెచ్చుకుంది.
BellamKonda Ganesh on Mokshagna: మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ సాయి గణేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన అంశం హాట్ టాపిక్ అవుతోంది.
Guntur Kaaram Inflammable Mass Strike: సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా నుంచి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు టైటిల్ సహా ఒక మాస్ స్ట్రైక్ అని చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు.
Samantha Ruthprabhu Hollywood Movie: అదేంటి ఎన్నారై ప్రేమలో సమంత ఏంటి? అని టెన్షన్ పడుతున్నారా? అసలు విషయం అది కాదు లెండి. ఆమె ఒప్పుకున్న కొత్త హాలీవుడ్ సినిమా స్టోరీ లైన్ ఇదే అనే ప్రచారం జరుగుతోంది.
Niharika Konidela in Vacation: ఈమధ్య కాలంలో అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కుతున్న నిహారిక కొణిదెల ప్రస్తుతానికి తన లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో నిహారిక అసలు ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటుంది? అనే చర్చ జరుగుతోంది?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.