Niharika Konidela husband unfollows her: నటి తర్వాత కాలంలో నిర్మాతగా మారిన నిహారిక కొన్నేళ్ల క్రితం జొన్నలగడ్డ చైతన్య అనే యువకుడిని వివాహం చేసుకోగా ఇప్పుడు వారి మధ్య పొరపొచ్చాలు వచ్చాయని, అందుకే వారు విడిపోయారు అనే టాక్ వినిపిస్తోంది.
Raviteja and Nani Collective Interview: నాచురల్ స్టార్ నాని, మాస్ మహారాజా రవితేజ ఒకరి సినిమాని మరొకరు ప్రమోట్ చేసేందుకు ముందుకు వచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే
Keerthy Suresh Gold Coin: ఇక విడుదలకు సిద్దమైన దసరా సినిమాలోని టెక్నీషియన్లకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారు నాణాన్ని చొప్పున కీర్తి సురేష్ పంపిణీ చేసినట్లుగా తెలుస్తోంది.
Nani Responds On Venkatesh Maha Comments: కన్నడ సినీ పరిశ్రమ స్థాయిని పెంచిన కేజిఎఫ్ 2 సినిమా మీద తెలుగు దర్శకుడు వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యల మీద నాని స్పందించారు. ఆ వివరాలు
Vijayashanthi Fires on Rana Naidu Web series : విక్టరీ వెంకటేష్, రానా ప్రధాన పాత్రలలో రానా నాయుడు వెబ్ సిరీస్ మీద విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు
Dasara Leaked Story Line: నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమా స్టోరీ లైన్ బయటకొచ్చింది, గతంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాను పోలి ఉంటుందని అంటున్నారు. ఆ వివరాలు
Alekhya Reddy Emotional Post in Social Media: నందమూరి హీరో తారకరత్న మరణించి నెల పూర్తయిన సందర్భంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో తన ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.
Payal Ghosh Sensational Comments on Jr NTR: నటి పాయల్ ఘోష్ తాజాగా సోషల్ మీడియాలో సౌత్ సినీ పరిశ్రమ గురించి జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు
Allu Arjun Blocked BhanuShree in Twitter: అల్లు అర్జున్ సరసన వరుడు సినిమాలో హీరోయిన్గా నటించిన భాను శ్రీ మెహతాను అల్లు అర్జున్ ట్విట్టర్లో బ్లాక్ చేయడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాలు..
Ram Charan Comments on RC16: రామ్ చరణ్ తేజ్ తన 16వ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, రంగస్థలాన్ని మించి ఆ సినిమా ఉంటుందని ఆయన అంటున్నారు.
RRR Stars First Public Appearance : ఆస్కార్ అవార్డుల వేడుక తరువాత ఎన్టీఆర్, రామ్ చరణ్ మొట్టమొదటి పబ్లిక్ అపీరియన్స్ 17వ తేదీన ఇవ్వబోతున్నారు. రామ్ చరణ్ తేజ ఇండియా టుడే సంస్థ నిర్వహించబోతున్న కాంక్లేవ్ కోసం, ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లబోతున్నారు.
Ponnabalam About Chiranjeevi: తన ప్రాణాలను చిరంజీవే కాపాడారు అని పేర్కొన్నారు తమిళ నటుడు పోన్నంబలం, చావు బతుకుల్లో ఉన్న తనను ఆయన హాస్పిటల్లో జాయిన్ చేయించి రూపాయి కూడా కట్టకుండా అన్నీ తానై చూసుకున్నారని అన్నారు.
RGV Controversial Comments: తినండి, తాగండి, సెక్స్ చేయండి అంటూ విద్యార్థులకు రాంగోపాల్ వర్మ సూచనలు చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అకాడమీ ఎగ్జిబిషన్‌కు ముఖ్య అతిథిగా వెళ్ళిన రాంగోపాల్ వర్మ విద్యార్థులను ఉద్దేశించి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Gopireddy Challenge to Nandamuri Balakrishna: నరసరావుపేట ఎమ్మెల్యేకి టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశం అవగా ఇప్పుడు సదరు ఎమ్మెల్యే బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చారు.
Balayya Warns YSRCP MLA: ఏపీలో అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యేకి టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది, మూడో కన్ను తెరిస్తే తట్టుకోలేరు అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు.
Alia Bhatt Love Story in telugu: ఈరోజు అలియా పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీ ముందుకు తెస్తున్నాం, చూసేయండి.
Ustaad Bhagat Singh Changes: పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా తెరకెక్కుతుండగా ఆ సినిమాకు కీలక మార్పులు చేశారు, ఆ వివరాల్లోకి వెళితే
Allu Arjun Trolled: ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ గెలుచుకోవడం మీద అల్లు అర్జున్ విష్ చేశాడు కానీ ఈ విష్ చేయడం మీద రామ్ చరణ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఆ వివరాలు
Mythri Movie Makers Releasing Rangamarthanda: రంగమార్తాండ సినిమా హక్కులన్నీ ఇప్పుడు మైత్రి మూవీ మేకర్ సంస్థ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది, ఆ వివరాల్లోకి వెళితే
Jr NTR No 1 & Ram Charan No 2 : ఈ ఆస్కార్ అవార్డుల వేడుకలో ఎక్కువగా ప్రస్తావించిన పేరు జూనియర్ ఎన్టీఆర్దని తేలింది. నెట్ బేస్ క్విడ్ అనే ఒక సంస్థ చేసిన సర్వేలో రెండో స్థానం రామ్ చరణ్ కు దక్కింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.