Nani 's Movie Darasa Twitter Review Telugu: నాని హీరోగా నటించిన దసరా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, అమెరికాలో ఇప్పటికే ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఈ సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అనే వివరాల్లోకి వెళితే
Shreya Dhanwanthary Super Hot Photos: హైదరాబాద్ కు చెందిన శ్రేయ ధన్వంతరి ఏకంగా బాలీవుడ్ లో పాగా వేసే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న హాట్ షో చర్చనీయాంశం అవుతోంది. ఆ వివరాలు
Free Flour Deaths in Pakisthan: పాకిస్తాన్లో పరిస్థితి దారుణంగా తయారు అవుతోంది, అక్కడి ప్రజలు పిండి కోసం బారులు తీరుతూ ఉండగా తొక్కిసలాట అయి 11 మంది మరణించారు.
Rana Daggubati’s luxurious lifestyle: ఒక రేంజ్ లో లగ్జరియస్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తున్న రానా దగ్గుబాటి ఆస్తి ఎంత ఉంటుంది? ఆయన నెల నెలా ఎంత సంపాదిస్తున్నారు? అనే వివరాల్లోకి వెళితే
SS Rajamouli as Little Krishna: తెలుగు సినిమా సత్తాను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాడు, ఈ మధ్యనే ఆస్కార్ కూడా అందుకునేలా చేసి తలెత్తుకునేలా చేశారు.. ఆయన ఎవరో తెలుసా?
Chiranjeevi as Chikababi: మెగాస్టార్ చిరంజీవి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు మామయ్యా అవుతారు కానీ ఆయనని బన్నీ వేరే ఒక పదంతో పిలుస్తారు> ఆ పదం ఏంటి? ఎందుకు ఆ పదం వాడతారు? అనే వివరాల్లోకి వెళితే
Allu Arjun Counter to Megafans with Tweet: మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ హీరోగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న క్రమంలో ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కు బన్నీ ఇచ్చిన రిప్లై కూడా చర్చనీయాంశం అయింది.
Ram Charan Line up: రామ్ చరణ్ తేజ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని గ్లోబల్ స్టార్ గా మారిపోయిన క్రమంలో ఆయన చేస్తున్న తదుపరి సినిమాల మీద ఒక లుక్ వేద్దాం పదండి.
Shaakuntalam Telugu 3D Trailer Talk: సమంత హీరోయిన్ గా తెరకెక్కిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ అవుతున్న క్రమంలో 3D ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు.
Ravanasura Trailer : ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలతో హిట్లు అందుకుని మంచి ఫామ్ లో ఉన్న రవితేజ హీరోగా రూపొందిన రావణాసుర ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ వివరాలు
Mahesh Babu Charge For one Film: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన మహేష్ బాబు ఇప్పుడు ఒక్కొక్క సినిమాకు ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో తెలుసా?
Dasara USA Pre Sales: నాని హీరోగా నటిస్తున్న దసరా మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ దుమ్ము రేపుతున్నాయి, ఏకంగా ఈ సినిమా నాని గత సినిమాల కంటే ఎక్కువ వసూళ్లు రాబడుతోంది అని తెలుస్తోంది. ఆ వివరాలు
Nani Dasara Movie First Review on Net:నాని హీరోగా తెరకెక్కిన దసరా సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చీసింది, దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు ఈ సినిమా చూసి రివ్యూ ఇచ్చేశారు.
Kedar Jadhav father News: భారత క్రికెటర్ కేదార్ జాదవ్ తండ్రి మహదేవ్ జాదవ్ మహారాష్ట్రలోని పూణెలో అదృశ్యమయ్యారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
SS Thaman Copy Tune for RC 15: ఇప్పటికే అనేక సార్లు కాపీ ట్యూన్ తో అడ్డంగా దొరికిన తమన్ ఇప్పుడు మరోమారు కాపీ ట్యూన్ చేసి దొరికేశాడు. 2010లోని హిందీ సినిమా సాంగ్ ట్యూన్ లానే ఆర్సీ 15 నేం అనౌన్సింగ్ వీడియోలో కనిపిస్తోంది.
Bad News to Allu Arjun Fans: తమ హీరో పుట్టినరోజు సంధర్భంగా దేశముదురు సినిమాను మరలా వీక్షించాలని భావించిన అల్లు అర్జున్ అభిమానులకు షాకింగ్ న్యూస్ తెర మీదకు వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.