Sukumar mark clue in Pushpa 2 teaser:వేర్ ఇస్ పుష్ప అంటూ ఒక చిన్న టీజర్ వీడియో పలు భాషల్లో విడుదల చేయగా అన్ని భాషల్లోనూ ఈ టీజర్ వీడియో దూసుకు పోతోంది, అయితే అందులో ఒక క్లూ ఉందని అంటున్నారు.
Jabardasth Punch Prasad Hospitalised News: జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ మరోమారు అనారోగ్యం పాలైనట్టు తెలుస్తోంది, ఆయనని హాస్పిటల్ లో జాయిన్ చేసినట్టు వీడియో విడుదల చేశారు.
Priyanka Singh Hottest Photos: బిగ్ బాస్ లో సత్తా చాటిన ప్రియాంక సింగ్ ఇప్పుడిప్పుడే హాట్ ఫోటోషూట్లు చేయడం మొదలు పెడుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన హాటెస్ట్ ఫోటో షూట్ కాక రేపుతోంది.
Shruthi Haasan Comments on Waltair Veerayya: సినిమా విడుదలైన మూడు నెలల తరువాత శృతి హాసన్ వాల్తేరు వీరయ్య సినిమాను ఉద్దేశించి చేసిన కామెంట్లు ఇప్పుడు కొత్త రచ్చకు దారి తీస్తున్నాయి. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే..
Pooja Hegde Hot Photos: కిసీ కా భాయ్ కిసి కా జాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పూజా హెగ్డే ఆ సినిమా ప్రమోషన్స్ లో తిరుగుతోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక టైట్ ఫిట్ డ్రెస్ ఫొటో షూట్ విపరీతంగా వైరల్ అవుతోంది.
Allu Arjun Reply to Ram Charan Tweet: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సంధర్భంగా అనేక మంది హీరోలు ఆయనకు విష్ చేయగా రామ్ చరణ్, చిరంజీవి కంటే ముందు ఎన్టీఆర్ కు ఆయన విషెస్ అందించిన అంశం హాట్ టాపిక్ అవుతోంది.
SS Rajamouli Unique Wweapons in his Movies: రాజమౌళి ఒక్కొక్క సినిమా ద్వారా ఒక్కొక్క వెపన్ ను చాలా స్టైలిష్ గా డిజైన్ చేసి తనదైన మార్క్ వేసుకునే ప్రయత్నం చేశాడు, మరి ఆ వెపన్స్ ఏంటి? అనేది చూసేద్దామా?
25 Star Actresses are Telugu Native: తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకి అంత ఆదరణ లభించదు అని అందరూ అనుకుంటారు కానీ దాదాపుగా 25 మంది హీరోయిన్లు తెలుగు బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారు సత్తా చాటారు.
Mahesh in Seethamma Vakitlo Sirimalle Chettu: వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ ఆ పాత్రలో నటించడానికి కారణం ప్రభాస్ అట. ఆ వివరాలు తెలుసా?
Happy Birthday Allu arjun Top 10 Best Movies: అల్లు అర్జున్ పుట్టిన రోజు సంధర్భంగా ఆయన కెరీర్ లో ది బెస్ట్ టెన్ మూవీస్ లిస్టు మీ ముందుకు తీసుకు వస్తున్నాం, అయితే ఆయన కెరీర్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Sidhu Moosewala New Song Released: దుండగులు చేతిలో దుర్మరణం పాలైన పంజాబీ సింగర్ సిద్దు మూసే వాలా యూట్యూబ్ ఛానల్ లో ఆయన కొత్త సాంగ్ రిలీజ్ చేశారు, ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్ వేసేయండి మరి.
Pushpa 2 Promotions: పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ గా నిలిచిన క్రమంలో రెండో భాగాన్ని వేరే లెవల్లో ప్లాన్ చేస్తున్నారు. ఇక బాహుబలి తరహాలోనే ఒక ప్లాన్ సిద్దం చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
Ravanasura Leaked Clip Viral: మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మాస్ మహారాజా రవితేజ రావణాసుర సినిమా నుంచి డైలాగ్ సీన్ లీక్ అయింది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
Ravi Teja's Ravanasura Pre Release Business: రవితేజ హీరోగా ఐదుగురు హీరోయిన్లతో స్క్రీన్ స్పేస్ పంచుకున్న చిత్రం రావణాసుర, ప్రమోషన్స్ తో ఆసక్తి ఏర్పరచుకున్న ఈ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో ప్రీ రిలీజ్ బిజినెస్ తో పరిశీలిద్దాం.
Vijay Devarakond Considerd for War 2 First: జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకోవాలని అనుకునే కంటే ముందే వార్ 2 సినిమాలో విజయ్ దేవరకొండను తీసుకోవాలని అనుకున్నారని, అయితే లైగర్ ఎఫెక్ట్ తో వెనక్కు తగ్గారని తెలుస్తోంది.
Rithu Chowdary Latest Instagram Reel: సోషల్ మీడియాలో క్రేజ్ వచ్చిన తర్వాత రీతూ చౌదరి చేస్తున్న హడావుడి మామూలుగా లేదు. ఆమె తన హాట్ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రావడంతో కుర్రకారు వేడెక్కిపోతున్నారు.
Rashmika Mandanna's Filmography: కన్నడ కస్తూరి రష్మిక మందన్న పుట్టినరోజు సంధర్భంగా ఆమె కెరీర్లో నటించిన టాప్ టెన్ హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీస్ ఏమిటి? అనే వివరాలు మీకోసం అందిస్తున్నాం.
Rashmika Mandanna Birthday Special: నేషనల్ క్రష్ గా పేరున్న రష్మిక మందన్న గురించి అన్ని విషయాలు మీకు తెలిసే ఉంటాయి, అయితే మీకు తెలియని కొన్ని విషయాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం.
Pushpa2 Update on Allu Arjun Birthday: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో రూపొందుతున్న పుష్ప ది రూల్ సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది, పుష్ప మిస్ అయ్యాడంటూ ఇంటరెస్ట్ పెంచేసింది, ఆ వీడియో మీద ఒక లుక్ వేద్దామా..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.