Balagam Ott Release Platform: బలగం సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే, ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Rashmika Mandanna Sizzling Photos: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న రష్మిక మందన్నా తాజాగా ఒక మ్యాగజైన్ కోసం బ్లేజర్ లో మెరిసింది, ఆ వివరాల్లోకి వెళితే
Umair Sandhu Allegations on Prabhas: ప్రభాస్ అనుష్క ఇద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం ఇప్పటిది కాదు, అయితే వీరిద్దరి గురించి ఇప్పుడు సరికొత్త ప్రచారం తెర మీదకు వచ్చింది.
Balagam 20 Days Total Collections: బలగం సినిమా విడుదలై దాదాపు 20 రోజులు గడుస్తున్న ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Ram Gopal Varma Complaint on Lady Advocates: కొద్దిరోజుల క్రితం సినీ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విజయవాడ-గుంటూరు మధ్యలో ఉన్న నాగార్జున యూనివర్సిటీకి వెళ్లి చేసిన కామెంట్ల విషయంలో మరో సారి కీలక వాఖ్యలు చేశారు.
Dhamki Day 1 Collections Vs Thank You Movie Collections: విశ్వక్సేన్ తాజా చిత్రం దాస్ కా ధమ్కీ మొదటి రోజే నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం, నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ను రీచ్ అయింది ఆ వివరాలు.
Aishwarya Rajinikanth's maid arrested: నగల చోరీ కేసులో నటుడు రజనీకాంత్ కుమార్తె, ధనుష్ మాజీ భార్య, దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో పని చేస్తున్న పనిమనిషిని, ఇంటి డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Das Ka Dhamki Box Office Collections: విశ్వక్సేన్ హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించిన తాజా చిత్రం దాస్ కా ధమ్కీ కలెక్షన్స్ మాత్రం ఒక రేంజ్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
Tollywood Fans disappointed on Ugadi: ఈ ఏడాది ఉగాది మాత్రం సినీ హీరోల అభిమానులందరినీ నిరాశపరిచింది, అసలు ఏమైంది? ఎందుకు నిరాశ పడ్డారు అనే వివరాల్లోకి వెళితే
NTR 30 Launch : ఎన్టీఆర్ 30 సినిమాకి సంబంధించిన లాంచ్ ప్రోగ్రాం రేపు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం హైదరాబాదులో ఎనిమిది గంటల 30 నిమిషాలకు ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి.
Samyukta Menon Angry on SVCC : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై భోగవల్లి బాపినీడు నిర్మిస్తున్న విరూపాక్ష సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే సదరు సినిమా యూనిట్ మీద ఫైర్ అయింది.
Nagababu Silence on Niharika Divorce: నిహారిక చైతన్య జొన్నలగడ్డ ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకున్న వ్యవహరం హాట్ టాపిక్ అయింది, అయితే ఇంత రచ్చ జరుగుతుంటే నాగబాబు మాత్రం నన్నెంతో దిగ్భ్రాంతికి గురిచేసింది అంటూ పోస్ట్ పెట్టారు.
Alekhya Reddy Emotional Post: నందమూరి బాలకృష్ణ తనకు కుమారుడు వరస అయ్యే నందమూరి తారకరత్న జ్ఞాపకార్థం ఒక సంచలన నిర్ణయం తీసుకున్న క్రమంలో అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ అయింది.
Shilpa Shetty Exposed Akshay Kumar: 90లలో శిల్పా శెట్టి అక్షయ్ కుమార్ ప్రేమించుకునే వారట, అయితే బ్రేకప్ విడిపోతున్న సమయంలో శిల్పా శెట్టి అక్షయ్ కుమార్ మీద సంచలన ఆరోపణలు చేసింది.
Kajal Aggarwal Joins NBK 108 Shoot: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతానికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్నాడు, ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా ఎంపికైంది.
Shanmukh Jaswanth Romance: ఈ మధ్యకాలంలో షణ్ముఖ్ ఫణి పూజిత అనే ఒక యూట్యూబ్ నటితో వరుసగా యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాడు, తాజాగా రిలేజ్ చేసిన వీడియోలో ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు.
Balakrishna in the Memory of Taraka Ratna: నందమూరి బాలకృష్ణకు కుమారుడు వరస అయ్యే నందమూరి తారకరత్న కార్డియాక్ అరెస్టుతో బాధపడుతూ మృతి చెందగా ఆయన జ్ఞాపకార్ధం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.