Threatening Letters to Kannada Star Hero: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కు బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపుతోంది, ఆయన ప్రైవేటు వీడియోలు లీక్ చేస్తామంటూ బెదిరింపు లేఖల్లో పేర్కొన్నారు.
Daggubati Mohan Babu Died: దగ్గుబాటి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది, దగ్గుబాటి రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు కన్నుమూశారు. ఆ వివరాల్లోకి వెళితే
Dil Raju Latest Comments On Political Entry: తన పొలిటికల్ ఎంట్రీ గురించి తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ నిర్మాత దిల్ రాజు స్పందించారు, ఈ విషయం మీద అయన తాజాగా మీడియాతో మాట్లాడారు. ఆ వివరాల్లోకి వెళితే
Luxury Car Gift to Dasara Director: నాని హీరోగా నటించిన దసరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ విషయంలో దూసుకుపోతున్న క్రమంలో ఆయనకు నిర్మాత ఒక లగ్జరీ కారు గిఫ్టుగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు..
Manchu Manoj Video about Anniversary: మంచు మనోజ్ మంచు విష్ణు మీద షేర్ చేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మంచు మనోజ్ మరో వీడియో షేర్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
Naresh Pavitra Special Poojalu at Elurupadu: గత కొంత కాలంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న్ నరేష్-పవిత్ర ఎపీలోని ఏలూరుపాడులో మెరిశారు. ఆ వివరాల్లోకి వెళితే..
Nayanathara Son Names Meaning: నయనతార, విగ్నేష్ శివన్ దంపతుల కుమారులకు పేర్లు పెట్టారు, తాజాగా చెన్నైలో జరిగిన ఒక ఈవెంట్లో ఈ పేర్లు పెట్టగ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా అనౌన్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
Vijay Sethupathi Viduthalai Part 1 in Telugu: వెట్రిమారన్ రచించి, దర్శకత్వం వహించిన పీరియాడిక్ పోలీస్ ప్రొసీజర్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం విదుతలై పార్ట్ 1 మార్చి 31న తమిళనాడు సహా ప్రపంచంలోని కొన్ని ఇతర ప్రాంతాల్లో తమిళంలో విడుదలవగా తెలుగు రిలీజ్ డేట్ కూడా ఫిక్సయిందని తెలుస్తోంది.
Prabhas Comments on Dasara Movie: నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా సినిమా మీద ప్రభాస్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆ వివరాలు
Dilraju Police Complaint on Balagam: తమ బలగం సినిమాను కొందరు యాంటీ సోషల్ వ్యక్తులు అక్రమంగా ప్రదర్శిస్తున్నారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాలు
Agent Movie Release Date Tension: ఏజెంట్ మూవీ అనేక సార్లు వాయిదా పడింది, అఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అనేక సార్లు వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇప్పుడు మరో టెన్షన్ క్రియేట్ అయిందని అంటున్నారు.
Vijay Devarakonda Fans: సుకుమార్- విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఒక సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి తెర మీదకు వచ్చింది. ఆ వివరాలు
Samantha Photos From Promotions : శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొచ్చిన్ వెళ్లిన సమంత అక్కడ దేవ్ మోహన్ తో కలిసి సందడి చేసింది, ఆ వివరాల్లోకి వెళితే
Anjali Arora Tollywood Entry With Navin: కచ్చా బాదాం సాంగ్ కి డ్యాన్స్ చేసి సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అంజలి అరోరా ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఆ వివరాలు
Costumes Krishna Died: టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది, టాలీవుడ్ లో సీనియర్ కాస్ట్యూమ్ డిజైనర్, నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూశారు. ఆ వివరాల్లోకి వెళితే
House of Manchus Teaser : తన సోషల్ మీడియా వేదికగా హౌస్ ఆఫ్ మంచుస్ పేరుతో ఒక రియాలిటీ షో చేస్తున్నాం అని చెబుతూ ఒక టీజర్ విడుదల చేశాడు మంచు విష్ణు. ఆ వివరాల్లోకి వెళితే
Adipurush Sirama Navamani Special Poster: శ్రీ రామనవమి సంధర్భంగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా నుంచి ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ వివరాలు
Jr NTR on Pawan Kalyan Title: గతంలో ఒక హీరో చేయాల్సిన కధలు ఇతర హీరోలు చేయడం చూశాం కానీ ఇప్పుడు ఒక హీరో చేయాల్సిన సినిమా టైటిల్ ను మరో హీరో చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.