Akanksha Dubey Suicide : భోజ్‌పురి స్టార్ హీరోయిన్ ఆకాంక్ష దుబే ఆదివారం వారణాసిలోని సారనాథ్‌లోని ఓ హోటల్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
Dasara Worldwide Pre Release Business: నాని హీరోగా నటించిన తాజా చిత్రం దసరా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత మేరకు జరిగింది ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తే నాని సినిమా సేఫ్ అవుతుంది అనే విషయం మీద ఒకసారి లుక్ వేసే ప్రయత్నం చేద్దాం.
Telugu Warriors Won CCL 2023: సెలబ్రిటీ ఛాంపియన్స్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో అక్కినేని అఖిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న తెలుగు వారియర్స్ టీం ఎట్టకేలకు భోజ్‌పురి దబాంగ్స్ టీంని మట్టి కరిపించింది.
Das Ka Dhamki Break Even: తానే హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన సినిమా దాస్ కా ధమ్కీ, అయితే ఈ సినిమా ఏకంగా నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెంట్ పూర్తి చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
Mallareddy Rejected Harish Shankar Movie Offer: తనను పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా నటించమని ఆఫర్ వస్తే రిజెక్ట్ చేశా అటూ మంత్రి మల్లా రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఆ వివరాలు
Jr NTR Lovely Birthday Wishes: ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆమెతో ఉన్న కలిసి ఉన్న ఫోటో షేర్ చేస్తూ హ్యాపీ బర్త్‌డే అమ్మలు అంటూ రెండు లవ్ సింబల్స్ షేర్ చేశారు.
Manchu Vishnu Comments on His Marriage: మంచు మనోజ్-మంచు విష్ణు మధ్య ఏర్పడిన వివాదం గురించి అనేక వార్తలు తెరమీదకు వస్తున్న క్రమంలో అసలు మంచు విష్ణు పెళ్లి వెనుక ఉన్నది మంచు మనోజ్ అని తెలిసింది.
Samantha Cleavage Saree Photos: సమంత ఇప్పుడు శాకుంతలం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది, తాజాగా ఆమె చేసిన హాట్ షో చర్చనీయాంశం అవుతోంది.
SSMB 28 is Amaravathiki Atu Itu: మహేష్ బాబు సినిమాకు తనకు సెంటిమెంట్ ఉన్న అ అక్షరంతోనే త్రివిక్రమ్ టైటిల్ సెట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది, అమరావతికి అటు ఇటు పేరుతో సినిమాకి టైటిల్ ఫిక్స్ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
RGV on Keeravani Great Words About Him: తన గురించి గొప్పగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కీరవాణి విడియోని షేర్ చేసిన వర్మ ఇది చూస్తే చచ్చిన ఫీలింగ్ కలుగుతోందని చెప్పుకొచ్చారు.
Samantha about Allu Arha: అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ సమంత హీరోయిన్ గా నటిస్తున్న శాకుంతలం సినిమా ద్వారా నటిగా ఎంట్రీ ఇస్తున్న క్రమంలో ఆమె గురించి సమంత ఆసక్తికర కామెంట్స్ చేసింది.
Dasara Censor Cuts Details: నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమా సెన్సార్ పూర్తయింది, అయితే మరే సినిమాకు లేని విధంగా 16 సూచనలు, కట్స్ సెన్సార్ బోర్డు చెప్పిందని తెలుస్తోంది.
Nilu Kohli Husband Harminder Singh Kohli : అనేక టీవీ సీరియల్స్ అలాగే సినిమాలలో పని చేసిన నటి నీలు కోహ్లీ భర్త హర్మిందర్ సింగ్ కోహ్లీ బాత్రూంలో చచ్చి పడి ఉన్నారు.
Karan Johar with Vijay Deverakonda: లైగర్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే విజయ్ దేవరకొండ తో శారీరిక సంబంధం పెట్టుకోవడానికి కరన్ జోహార్ ప్రయత్నించారని అయితే విజయ్ దేవరకొండ అందుకు ససేమిరా ఒప్పుకోలేదు అంటూ ఉమైర్ సందు సంచలన ట్వీట్ చేశాడు.
SSMB 28 Sankranthi Release : మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మహేష్ బాబు 28 సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Gopichand Malineni Builts Bus Shelter: వీరసింహా రెడ్డి దర్శకుడు మలినేని గోపీచంద్ తన సొంత ఊరు అయిన ప్రకాశం జిల్లా ఒంగోలు బొద్దులూరివారిపాలెంలో బస్ షెల్టర్ నిర్మించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
Rashmika Mandanna Alert On Interviews: నేషనల్ క్రష్ గా పిలిపించుకున్న ఈ భామ నేషనల్ కాంట్రవర్షియల్ సెలబ్రిటీ అయిపోతుందా అని కూడా ఆశ్చర్యం వేసే పరిస్థితుల్లో ఆమె ఏ మాట మాట్లాడినా అది కాంట్రవర్సీ అవుతున్న క్రమంలో రష్మిక జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.
Samantha Ruthprabhu Sizzling Cleavage Shows: మయోసైటిస్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత సమంత ఇప్పుడు శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
Naresh Malli Pelli Movie With Pavitra Lokesh: నరేష్ పవిత్ర వివాహానికి సంబంధించిన ప్రచారానికి ఎట్టకేలకు బ్రేకులు పడ్డాయి, ఇదంతా ఒక మూవీ ప్రమోషన్ స్టంట్ అని నరేష్ క్లారిటీ ఇచ్చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.