Taraka Ratna Wife Emotional Post: తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. బాలకృష్ణ తమ ముగ్గురు పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలో నందమూరి తారకరత్నను చేర్చి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Tammareddy Bharadwaj on Naatu Naatu: కొద్దిరోజుల క్రితం ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి ఆర్ఆర్ఆర్ టీం వెళ్లి అక్కడ ప్రమోషన్స్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేసిన తమ్మారెడ్డి ఈసారి శుభాభినందనలు తెలిపారు. ఆ వివరాలు
Unknown Facts about Naatu Naatu Song: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ రాగా ఆ పాట గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
Harassment Allegations on Hero Raviteja: తెలుగు హీరోలు హీరోయిన్ల పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్న దుబాయ్ ఫిలిం క్రిటిక్, దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సంధు ఈసారి హీరో రవితేజను టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివరాలు
Vijay Devarakonda-Samantha Love Affair: రష్మికతో బ్రేకప్ అయిన తరువాత సమంతతో విజయ్ దేవరకొండ ప్రేమలో పడ్డారని అయితే అది టైం పాస్ లవ్ అని ఉమైర్ సంధూ సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివరాలు
Oscars 2023 Live Updates: గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు గెలుచుకున్న 'నాటు నాటు..' సాంగ్ ఆస్కార్ బరిలో నిలిచింది. మరి ఈ సాంగ్కు ఆస్కార్ అవార్డు వస్తుందా..? ఈసారి ఏ సినిమా ఆస్కార్ గెలుచుకోనుంది..? లైవ్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.
Umair Sandhu Tweet on Pawan Kalyan: స్వయం ప్రకటిత దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సందూ పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ మీద ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు
Balagam Movie Team in Suma Adda Show: సుమ అడ్డా షోలో బలగం మూవీ టీమ్ సందడి చేసింది. యాంకర్ సుమతో కలిసి డైరెక్టర్ వేణు, ప్రియదర్శిని, కావ్యా కళ్యాణ్ రామ్, కమెడియన్ రచ్చ రవి నవ్వులు పూయించారు. ఈ షోకు సంబంధించి ప్రోమో వచ్చేసింది.
Truth Behind Jr NTR Lipo Surgery: ఎన్టీఆర్ రాఖీ సినిమా తరువాత హీరోగా కొనసాగాలంటే బరువు తగ్గక తప్పదు అని భావించి లైపో సక్షన్ సర్జరీ చేయించుకున్నారు, అయితే ఎప్పుడు ? ఎలా? అనే వివరాలు మీకోసం
Bruce Willis Dementia Disease: హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వెటరన్ యాక్టర్ బ్రూస్ విల్లీస్ తీవ్ర అస్వస్థత కారణంగా ఏడాది క్రితం తన నట జీవితానికి విరామం తీసుకున్నా ఇప్పుడు తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఆ వివరాలు
Ram Charan Comments: వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ వరంగల్ లో ఘనంగా నిర్వహించగా ఆ వేడుకకు రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు, అంతేకాక నిర్మాతలను ఉద్దేశించి కొన్ని కామెంట్లు చేశారు. ఆ వివరాలు
Balakrishna Lion Comments: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన క్రమంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు
Ajith Fan Suicide: అజిత్ హీరోగా నటించిన తునివు సినిమాను చూడనివ్వలేదని అజిత్ ఫ్యాన్ సూసైడ్ చేసుకున్న ఘటన తమిళనాడు వ్యాప్తంగా కలకలం రేపుతోంది, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Cinema lover day special జనవరి 20న సినిమా లవర్స్ డే కావడంతో ఓ స్పెషల్ ఆఫర్ను పీవీఆర్ సంస్థ ప్రకటించింది. ఆ ఒక్క రోజు మాత్రం రూ. 99లకే టికెట్లు అమ్ముతారట. ఆ రేటులోనే ఇష్టమొచ్చిన సినిమాలను చూడొచ్చని పీవీఆర్ ప్రకటించింది.
BVS Ravi Back to Back Movies : ఈ మధ్య కాలంలో డైరెక్షన్ కు దూరమై ఎక్కువగా స్క్రీన్ ప్లే చేస్తూ సినిమాలకు దగ్గరవుతున్న డైరెక్టర్ మచ్చ రవి ఇప్పుడు సినిమాల్లో నటుడిగా కనిపిస్తూ షాక్ ఇస్తున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే
Balakrishna and Prabhas Broke into Tears: నందమూరి బాలకృష్ణ హోస్టుగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో ప్రసారమవుతుండగా అందులో ప్రభాస్ పాల్గొన్నారు, అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
Victory Venkatesh Wig Secrets: విక్టరీ వెంకటేష్ విగ్గు గురించి ఆయన వద్ద సుదీర్ఘ కాలం మేకప్ మ్యాన్ గా పని చేసిన రాఘవ బయట పెట్టారు, దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.