Fear Movie Pooja Ceremony: ఫియర్ మూవీ పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్‌లో జరిగాయి. హరిత గోగినేని దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వేదిక లీడ్ రోల్ పోషిస్తోంది. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ పాత్ర చేస్తున్నారు.
Dear Uma Movie Updates: సుమయ రెడ్డి, పృథ్వీ అంబర్ జంటగా నటించిన మూవీ డియర్ ఉమ. సుమయ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా.. కథ కూడా అందించారు. త్వరలోనే ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Tantra Movie Song: తంత్ర మూవీ నుంచి ధీరే ధీరే సాంగ్‌ను పాయల్ రాజ్‌పుత్, అనసూయ లాంచ్ చేశారు. త్వరలోనే ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పారు.
Racharikam Movie Poster: రాచరికం మూవీ హీరోయిన్ అప్సరా రాణి బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్‌తోనే ఆడియన్స్‌ను భయపెట్టేలా చూపించారు. నోట్లో కొడవలి పెట్టుకుని.. అప్సరా రాణి పోస్టర్ బీభత్సంగా ఉంది.
Hanuman Movie Review and Rating: భారీ అంచనాల నడుమ తేజ సజ్జా 'హనుమాన్' మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. సంక్రాంతి బరిలో ముందుగా వచ్చిన ఈ సినిమా బోణీ కొట్టిందా..? అభిమానుల అంచనాలను అందుకుందా..? రివ్యూలో తెలుసుకుందాం..
Hanuman Movie Music Director Gaura Hari: భారీ అంచనాల నడుమ హనుమాన్ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడు గౌర హరి రెండేళ్లుగా ప్రాణం పెట్టి పనిచేశారు.
Mahesh Babu Comments On Sreeleela Dance: మంగళవారం సాయంత్రం గుంటూరు కారం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా సూపర్ మహేష్ బాబు తన స్పీచ్‌తో అదరగొట్టాడు. ముఖ్యంగా శ్రీలీల డ్యాన్స్‌పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Mahesh Babu Guntur Karam Movie Tickets: గుంటూరు కారం మూవీ టికెట్ల ధరలను పెంపునకు అనుమతి ఇచ్చింది తెలంగాణ సర్కారు. అదేవిధంగా వారం రోజులపాటు ఆరు షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారీ అంచనాల నడుమ ఈ నెల 12న ఆడియన్స్ ముందుకురానుంది గుంటూరు కారం.
Actor Rajkummar Rao: బాలీవుడ్ యాక్టర్ రాజ్‌కుమార్ రావు రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తన సినీ కష్టాలను పంచుకున్నాడు. రోజుకో బిస్కెట్ ప్యాకెట్‌తో కడుపు నింపుకున్నట్లు చెప్పుకొచ్చాడు. బ్యాంక్‌లో కేవలం రూ.18తో కాలం గడిపానని అన్నాడు. సీన్ కట్ చేస్తే ప్రస్తుతం స్టార్ యాక్టర్‌గా ఎదిగిన ఆయన.. ఒక్కో మూవీ రూ.6 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Manthoni Kadu Ra Bhai Lyrical Song: రామ్ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) మూవీ నుంచి 'మనతోని కాదురా భై' అంటూ సాగే సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. సూర్య అయ్యలసోమయజుల, ధన్యా బాలకృష్ణ జంటగా నటిస్తుండగా.. మిహిరామ్ వైనతేయ దర్శకత్వం వహిస్తున్నాడు.
Challa Gaali Video Song: ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్. తాజాగా సినిమా విడుదలకు ముందే చల్లగాలి అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Santosh Sobhan Next Movie: ‘జోరుగా హుషారుగా షికారు పోదమ’ మూవీ నుంచి ‘ప్రేమ..’ అనే మెలోడీ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సంతోష్ శోభన్, ఫల్గుణి ఖన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమాకు సుభాష్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.
Kaliyugam Pattanamlo Movie Updates: సరికొత్త కథాంశంతో రూపొందిన కలియుగ పట్టణంలో మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఫిబ్రవరిలో ఆడియన్స్ ముందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.
Yatra 2 Movie Teaser Updates: యాత్ర-2 టీజర్‌ను ఈ నెల 5వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఫిబ్రవరి 8వ తేదీన ఆడియన్స్ ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో జోరు పెంచారు.
1134 Movie Release Date: సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన 1134 మూవీని ఈ నెల 5వ తేదీన విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. రాబరీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా తప్పకుండా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ థియేటర్స్‌లో తమ సినిమా చూడాలని కోరారు.
Vishwa Karthikeya in Indonesian Project: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వ కార్తికేయ ఇండోనేషియా ప్రాజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేశాడు. అతీంద్రీయ శక్తుల కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా తెలుగు, హిందీ, బహస (ఇండోనేషియన్ భాష) భాషల్లో రిలీజ్ కానుంది.
Prabuthwa Junior Kalashala Punganur-500143 Movie: ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143 మూవీ నుంచి 'డూడుం డుక్కుడుం' అనే సాంగ్‌ను విడుదల చేశారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ చేతులమీదుగా సాంగ్‌ను రిలీజ్ చేశారు.
Devil Movie Review and Rating: భారీ అంచనాల నడుమ కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ శుక్రవారం బాక్సాఫీసు ముందుకు వచ్చింది. 1940 బ్యాక్ డ్రాప్లో బ్రిటీష్ కాలం నాటి కథతో తెరకెక్కిన ఎలా ఉంది..? కళ్యాణ్ రామ్ ఖాతాలో హిట్ చేరిందా..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.