Narudi Brathuku Natana First Look: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియన్స్ ముందుకు రానుంది ‘నరుడి బ్రతుకు నటన’ మూవీ. రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ చేశారు.
Seetha Kalyana Vaibhogame First Look Poster: సుమన్ తేజ్, గరీమ చౌహన్ జంటగా సతీష్ పరమవేద దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సీతా కళ్యాణ వైభోగమే'. నిర్మాత రాచాలా యుగంధర్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Visweswara Rao Passed Away In Chennai: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. తెలుగు హాస్య నటుడు అనారోగ్యంతో కన్నుమూశారు. వందలకుపైగా సినిమాల్లో నటించిన ఆయన మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.
Kaliyugam Pattanamlo Movie Release Date: కలియుగం పట్టణంలో మూవీ స్టోరీ చెబుతున్నప్పుడు క్లైమాక్స్ వరకు ఏం జరుగుతుందో తాను ఊహించలేకపోయానని హీరో విశ్వ కార్తీకేయ తెలిపారు. సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుందని.. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందన్నారు.
Kaliyugam Pattanamlo Title Song: కలియుగం పట్టణంలో మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే టీజర్, సాంగ్స్‌తో అంచనాలు నెలకొనగా.. తాజాగా ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రాసిన టైటిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అందరినీ ఆలోచింపజేసేలా ఆయన లిరిక్స్ అందించారు.
Kaliyugam Pattanamlo Movie Updates: మార్చి 22న ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది ‘కలియుగం పట్టణంలో’. రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడతో ప్రమోషన్స్‌లో మేకర్స్ జోరు పెంచారు. తాజాగా ఈ సినిమా నుంచి 'నీ వలనే' అంటూ సాగే ఈ మెలోడి సాంగ్‌ను రిలీజ్ చేశారు.
Sai Dharam Tej New Name: మెగా హీరో సాయిధరమ్ తేజ్ పేరు మార్చుకున్నారు. తన అమ్మ పేరు కలిసి వచ్చేలా సాయి దుర్గ తేజ్ అని పెట్టుకున్నారు. అదేవిధంగా తన కొత్త ప్రొడక్షన్ పేరును 'విజయదుర్గ ప్రొడక్షన్స్'గా అనౌన్స్ చేశారు.
Babu No 1 Bull Shit Guy Movie Review: ‘బాబు నెం.1 బుల్ షిట్ గయ్’ అంటూ ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అయ్యాడు బిగ్ బాస్ ఫేం అర్జున్ కళ్యాణ్. యాక్షన్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి..
Bhavani Ward Movie First Look Launch: భవానీ వార్డ్ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్రబృందం మాట్లాడుతూ.. అందరికీ నచ్చేలా ఈ మూవీ రూపొందించామని.. ప్రతి ఒక్కరు తప్పకుండా థియేటర్లలో చూసి ఆదరించాలని కోరింది.
Radha Madhavam Release Date: మార్చి 1వ తేదీన ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. తమ సినిమాను ఆడియన్స్ చూసి ఆదరించాలని చిత్రబృందం కోరింది. నేడు మీడియా సమావేశం నిర్వహించారు.
Dear Uma Movie Latest Updates: డియర్ ఉమ మూవీతో త్వరలోనే ఆడియన్స్‌ను పలకరించనుంది హీరోయిన్ సుమయా రెడ్డి. ఆమె నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు రాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. సింహాద్రి పురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆమె.. రూ.1.7 లక్షలు విరాళంగా అందజేశారు.
Antony Streaming in Aha: మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఆంటోనీ మూవీ తెలుగు వర్షన్ నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఆహాలో ఆడియన్స్‌ను అలరిస్తోంది. గతేడాది డిసెంబర్ 1న ఈ సినిమా థియేటర్స్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే.
Paravasame Lyrical Video Song: మరువ తరమా మూవీ నుంచి పరవశమే మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుండగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.
Naveen Polishetty Big Offer From Bollywood: వరుస హిట్లతో జోరు మీదున్న జాతిరత్నం నవన్ పోలిశెట్టికి బాలీవుడ్ నుంచి మరో భారీ ఆఫర్ లభించినట్టు తెలుస్తోంది. రామాయణం సినిమాలో నవీన్‌కు కీలక పాత్ర లభించిందని బాలీవుడ్ టౌన్లో చర్చ జరుగుతోంది.
Keeda Kola AI Voice: కొత్త సాంకేతిక పరిజ్ఞానం చిత్రబృందానికి చిక్కులు తెచ్చిపెట్టింది. దీని దెబ్బకు క్షమాపణ చెప్పడంతోపాటు రూ.కోటి జరిమానా చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఇటీవల విడుదలైన కీడా కోలా చిత్రబృందానికి ఎదురైంది.
Atharva on Amazon Prime: క్లూస్ టీమ్ కోణంలో తెరకెక్కిన అథర్వ మూవీ థియేటర్లలో ఆడియన్స్‌ను మెప్పించి.. ఓటీటీలో దూసుకెళ్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉందని మేకర్స్ తెలిపారు.
Kaliyugam Pattanamlo Release Date: 'కలియుగం పట్టణంలో' షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుని రిలీజ్‌కు సిద్ధమైంది. మార్చి 22న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలను షూరు చేయనున్నారు.
Eagle Twitter Review in Telugu: ఈగల్ మూవీతో బాక్సాఫీస్‌పై దాడి చేసేందుకు సిద్ధమయ్యాడు మాస్ మహారాజా రవితేజ. ఈ సినిమా సంక్రాంతికే రావాల్సి ఉండగా.. థియేటర్ల ఇబ్బంది కారణంగా నేడు ఆడియన్స్ ముందుకు రానుంది. మరి ఈగల్ ట్విట్టర్ టాక్ ఎలా ఉంది..? ఆడియన్స్ ఏమంటున్నారు..?
People Media Factory Movies: భారీ ప్రాజెక్ట్‌లతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఫుల్ బిజీగా ఉంది. ఈ బ్యానర్లో 15 సినిమాలు ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈగల్ మూవీ తరువాత నెలకు ఓ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.