Allu Arjun Rejected Movies List: ఒక్కోసారి స్టార్ హీరోల వద్దకు మంచి స్క్రిప్ట్‌లు వచ్చినా.. ఆ పాత్రలకు తాము సెట్ అవ్వలేమని లేదా బిజీ షెడ్యూల్‌తో కుదరదని చెప్పి రిజెక్ట్ చేస్తారు. అలానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన వద్ద వచ్చిన స్టోరీలను అనివార్య కారణాలతో వదులుకున్నాడు. వాటిలో కొన్ని బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచాయి.
Leo Movie HD Print Leaked Online: లియో మూవీ టీమ్‌కు భారీ షాక్ తగిలింది. విడుదలైన కాసేపటికే ఫుల్ హెచ్డీ ప్రింట్ ఆన్లైన్లో లీక్ అవ్వడం సంచలనంగా మారింది. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించేందుకు లియో మూవీ టీమ్ రెడీ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా..
Leo Telugu Version Release Date: లియో మూవీ తెలుగు టైటిల్ వివాదంపై క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ. సినిమాను ముందుగా ప్రకటించినట్లే అక్టోబర్ 19వ తేదీనే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. టైటిల్ సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పారు.
Ram Charan and Allu Arjun: గతంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి సందడిలో భాగంగా మెగా వారింట జరిగిన వేడుకలో అల్లు అర్జున్ కనిపించలేదు. ఇప్పుడు అల్లు వారింట జరిగిన మెగా వేడుకలో రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వలేదు. ఈ విషయంపై రకరకాల రూమర్లు వినబడుతున్నాయి.
Nawab First Look Poster: పాన్ ఇండియా లెవల్లో యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న మూవీ నవాబ్. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాలు ఇలా..
Divya Prabha harassment Air India Flight: నటి దివ్య ప్రభ ఎయిరిండియా విమానంలో వేధింపులకు గురైంది. ఓ వ్యక్తి ఆమె అసభ్యంగా టచ్ చేసేందుకు ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. ఈ మేరకు కేరళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Gunasundari Katha Trailer: సోషియో థ్రిల్లర్‌గా తెరకెక్కిన గుణ సుందరి మూవీ ఈ నెల 13న ఆడియన్స్ ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. తమ చిత్రాన్ని ఆదరించాలని డైరెక్టర్ ఓం ప్రకాష్ కోరారు.
Trolls On Aishwarya Rai Bachchan: సినీ రంగంలో ఉన్న హీరోయిన్లు ట్రోలింగ్‌కు గురికావడం సహజమే.. కానీ ఇటీవలే ఒక ఈవెంట్లో పాల్గొన్న ఐశ్వర్య రాయ్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. సర్జరీ చేయించుకోవడం వల్లే అలా అయిందంటూ మాజీ విశ్వ సుందరిని ఇష్టమొచ్చినట్లు తిట్టి పోస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే..?
Madhurapudi Gramam Ane Nenu Trailer Out: 'మధురపూడి గ్రామం అనే నేను' అనే మూవీ ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ బాబీ రిలీజ్ చేశారు. మల్లి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా.. అక్టోబర్ 13న ఆడియన్స్‌ను అలరించనుంది.
Raa Raja Title And First Look: బీఎస్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న మూవీ రా.. రాజా. హర్రర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. వివరాలు ఇలా..
Mangalavaram Movie Release Date: పాయల్ రాజ్‌పుత్ కీలక పాత్రలో అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన మూవీ మంగళవారం. ఈ సినిమాను నవంబర్ 17న పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తామని వెల్లడించింది.
Mark Antony Movie Success Meet: మార్క్ ఆంటోని మూవీ బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌కు బాగా నచ్చింది. ఈ చిత్రం సక్సెస్ మీట్లో విశాల్ మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రతి టికెట్ నుంచి ఒక రూపాయిని రైతులకు అందజేస్తామన్నాడు.
Shah Rukh Khan Jawan Movie: జవాన్ మూవీ రికార్డుల బద్ధలు కొడుతూ.. భారీ కలెక్షన్స్ రాబడుతోంది. హిందీలో అతి తక్కువ రోజుల్లోనే రూ.450 కోట్ల క్లబ్లో చేరిన చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలోనే పలు సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది.
RAM Rapid Action Mission First Look and Glimpse: రామ్ ర్యాపిడ్ యాక్షన్ మిషన్ మూవీ ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు దర్శకుడు పరుశురామ్. దీపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై మిహిరామ్ వైనతేయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. వివరాలు ఇలా..
Case On Akkineni Nagarjuna Sister Naga Susheela: భూమికి సంబంధించిన వ్యవహారంలో అక్కినేని నాగార్జున సోదరి నాగ సుశీలపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో వ్యాపారి భాగస్వామిగా ఉన్న వ్యక్తి.. తనపై దాడికి పాల్పడ్డారంటూ కంప్లైంట్ ఇచ్చాడు.
Jithender Reddy First Look: జితేందర్ రెడ్డి మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేసి.. ఎవరు జితేందర్ రెడ్డి..? అనే ఆసక్తిని క్రియేట్ చేశారు. ఈ సినిమాకు విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.
SIIMA Awards Winners Full List: సైమా అవార్డ్స్ వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ ఎంపికవ్వగా.. ఉత్తమ నటిగా శ్రీలీల నిలిచింది. సైమా అవార్డుల విన్నర్స్ ఫుల్ లిస్ట్ ఇదిగో..
Prabhas Salaar Movie Latest Updates: ప్రభాస్ సలార్ మూవీ విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. టీజర్‌తో భారీ అంచనాలు పెంచేసిన సలార్.. నాన్ థియేట్రకల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయినట్లు తెలిసింది. ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డీల్ అంటున్నారు.
Jithender Reddy Title Poster: జితేందర్ రెడ్డి మూవీ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు ప్రముఖ దర్శకుడు దేవా కట్టా. ఈ సినిమాకు విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు ఏడేళ్ల తరువాత మళ్లీ మెగా ఫోన్ పట్టారు. పూర్తి వివరాలు ఇలా..
South Indian Directors With Zero Flop: ఇండస్ట్రీకి ఇప్పటివరకు ఎంతో మంది డైరెక్టర్లు బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలను అందించారు. కొందరు దారుణమైన డిజాస్టర్లను కూడా తీశారు. అయితే కొంతమంది దర్శకులు మాత్రమే ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటున్నారు. వాళ్లు ఎవరంటే..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.