Devil Movie Pre Release Business: భారీ అంచనాల నడుమ కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. 1940 బ్యాక్ డ్రాప్లో బ్రిటీష్ కాలం నాటి కథతో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డుస్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ కెరీర్లో అత్యధికంగా వ్యాపారం జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Badmash Gallaki Bumper Offer Release Date: కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన మూవీ బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 29న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
Producer Nagam Tirupathi Reddy: ఆది సాయికుమార్ తీస్ మార్ ఖాన్ మూవీతో ప్రొడ్యూసర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నాగం తిరుపతి రెడ్డి. త్వరలోనే మరో ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.
Ala Ninnu Cheri OTT Platform: అలా నిన్ను చేరి మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఆడియన్స్‌ను అలరించిన ఈ మూవీ.. తాజాగా ఓటీటీ ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది.
Brave Hearts Song: దీపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై మిహిరామ్ వైనతేయ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ 'రామ్'ర్యాపిడ్ యాక్షన్. ఈ మూవీ నుంచి బ్రేవ్ హార్ట్స్ అంటూ సాగే ఓ దేశ భక్తి గీతాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు.
Devil Movie Release Date: స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం డెవిల్. డిసెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వగా.. 2 గంటల 26 నిమిషాలుగా రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు.
Racharikam Movie Pooja Ceremony: విజయ్ శంకర్, అప్సరా రాణి జంటగా నటిస్తున్న మూవీ రాచరిక. సురేష్ లంకలపల్లి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
#Mayalo Movie Review and Rating: మోడ్రన్ యూత్‌ను ఆకట్టుకునేలా మిత్ర పేర్వార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ #మాయలో. శుక్రవారం ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ఆడియన్స్‌ను ఆకట్టకుందా..? ఎవరు ఎలా నటించారు..? పూర్తి వివరాలు రివ్యూలో చూద్దాం..
Kalasa Movie Review and Rating: సైకలాజికల్ థ్రిల్లర్, హారర్ బ్యాక్‌డ్రాప్‌లో కొండా రాంబాబు డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ కలశ. శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ఆడియన్స్‌ను భయపెట్టిందా..? ఎవరు ఎలా నటించారు..? పూర్తి వివరాలు రివ్యూలో చూద్దాం..
Che Movie Review and Rating: విప్లవ పోరాట యోధుడు చేగువీరా జీవిత చిత్ర ఆధారంగా తెరకెక్కిన మూవీ 'చే'. నేడు థియేటర్లలో ఈ మూవీ సందడి మొదలు పెట్టింది. పోరాట యోధుడిగా చరిత్ర మెప్పించిందా..? ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది..? రివ్యూలో చూద్దాం..
Thika Maka Thanda Movie Release Date: హరికృష్ణ, రామకృష్ణ , యాని , రేఖ నిరోష హీరోహీరోయిన్లుగా.. వెంకట్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'తికమకతాండ'. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ రేపు ఆడియన్స్ ముందుకురానుంది.
Kalasa Movie Pre Release Event: కలశ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఫిలిం ఛాంబర్లో గ్రాండ్‌గా నిర్వహించారు. చీఫ్ గెస్ట్‌గా విచ్చేసిన మురళీ మోహన్.. ఈ మూవీ నుంచి 'ఓ చిట్టీ తల్లి' అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. డిసెంబర్ 15న ఈ సినిమాద ఆడియన్స్ ముందుకు రానుంది.
Samuthirakani Upcoming Movie: ఓ రాజకీయ నాయకుడి బయోపిక్‌లో నటించేందుకు సముద్రఖని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ పూర్తయిందట. ఆ నాయకుడికి క్లీన్ ఇమేజ్ ఉండడంతో టైటిల్ రోల్ పోషించేందుకు సముద్రఖని అంగీకరించినట్లు సమాచారం.
Namo Movie First Look Poster: సర్వైవల్ కామెడీ జానర్లో ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'నమో'. శనివారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని ఆయన ఆకాంక్షించారు.
Kalasa Movie Trailer Released: కలశ మూవీ ట్రైలర్‌ను లాంచే చేశారు డైరెక్టర్ గోపిచంద్ మలినేని. ఈ సందర్భంగా చిత్రబృందానికి ఆల్ బెస్ట్ చెప్పిన ఆయన.. సినిమా మంచి విజయం సాధించాలని ఆకాక్షించారు. డిసెంబర్ 15న సినిమాను ప్రేక్షకులు తప్పకుండా చూడాలని కోరారు.
Actor and Sportsman Arvind Krishna: టాలీవుడ్ యంగ్ హీరో అరవింద్ కృష్ణ బాస్కెట్ బాల్లో అదరగొడుతున్నాడు. జపాన్‌లో నిర్వహించిన FIBA లీగ్‌లో హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి.. జట్టను విజయపథంలో నడిపించాడు.
Ayyagaru Movie Teaser Glimpse: అయ్యగారు మూవీ టీజర్ గ్లింప్స్‌ను డైరెక్టర్ అజయ్ భూపతి రిలీజ్ చేశారు. మంచి కామెడీ, యూత్ ఫుల్ ఎంటర్టైనర్లా ఉందని.. తప్పకుండా విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.
Hrithika Srinivas Sound Party Movie: ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించేందుకు సౌండ్ పార్టీ సిద్ధమైంది. ఈ నెల 24న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో చిత్రవిశేషాలను ఆమె మీడియాతో పంచుకున్నారు.
Perfume Movie Release Date: పర్ఫ్యూమ్ నుంచి టైటిల్ సాంగ్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా.. జేడీ స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 24న థియేటర్స్‌లోకి రానుంది.
Sound Party Movie Pre Release Event: వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ హీరోహీరోయిన్స్‌గా నటించిన సౌండ్ పార్టీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.