Madhave Madhusudana Release Date: బొమ్మదేవర రామచంద్రరావు దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం ‘మాధవే మధుసూదన’. ఈ నెల 24న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బొమ్మదేవర రామచంద్రరావు మీడియాతో సినిమా విశేషాలను పంచకున్నారు. ఆయన మాటల్లోనే..
Ruhani Sharma HER Chapter 1 Streaming on Amazon Prime: క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రుహానీశర్మ ప్రధాన పాత్రలో శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వలో తెరకెక్కిన మూవీ హెచ్ఈఆర్ చాప్టర్ 1. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా.. అత్యధిక వ్యూస్‌లో టాప్-10లో ట్రెండింగ్‌లో ఉంది.
Perfume Movie Pre Release Event: పర్ఫ్యూమ్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో ఆస్కార్ విన్నర్ చంద్రబోస్‌ను మూవీ సత్కరించింది. ఈ సినిమా నవంబర్ 24న ఆడియన్స్ ముందుకు రానుంది.
Jetty OTT Release Date And Platform: మానినేని కృష్ణ, నందితా శ్వేత కాంబినేషన్లో సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వంలో రూపొందిన మూవీ జెట్టి. గతేడాది థియేటర్స్‌లో అలరించిన ఈ సినిమా.. తాజాగా ఓటీటీ ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతోంది. నవంబర్ 17వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
Niharika Konidela First Feature Film Pooja Ceremony: నిహారిక కొణిదెల డేరింగ్ స్టెప్ వేశారు. నిర్మాతగా తొలిసారి ఓ ఫీచర్ ఫిల్మ్‌ను నిర్మించనున్నారు. అన్నవదిన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు జరిగాయి. నాగబాబు కెమెరా ఆన్ చేయగా.. వరుణ్ తేజ్ క్లాప్ కొట్టారు.
Ala Ninnu Cheri Review and Rating: యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన మూవీ ‘అలా నిన్ను చేరి’. దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ రివ్యూపై ఓ లుక్కేద్దాం..
Suresh Kondeti About Santosham Film Awards 2023: సంతోషం ఓటీటీ, సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించనున్నామని తెలిపారు సురేష్ కొండేటి. ఈ వేడుకలకు సినీ ఇండస్ట్రీలో ప్రముఖలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు.
Yatra 2 Movie Latest Updates: యాత్ర-2 మూవీ నుంచి జర్మనీ నటి సుజానే బెర్నెర్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. సోనియా పాత్రను ఆమె పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. 2024 ఫిబ్రవరి 8న ఆడియన్స్ ముందుకు తీసుకున్నారు.
Ravi Teja Eagle Movie Teaser Talk: మరో మాస్ మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నాడు మాస్ మహారాజా రవితేజ. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈగల్ మూవీ టీజర్‌ను విడుదల చేయగా.. ఇందులో రవి తేజ పవర్ఫుల్ డైలాగ్స్‌తో అలరించాడు.
Katrina Kaif Towel Fight: సల్మాన్ ఖాన్ టైగర్-3 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకోవడంత్ అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక సినీ ప్రేక్షకులు కత్రినా కైఫ్ టవల్ ఫైట్ చూడాలని ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. తాజాగా ఈ ఫైట్‌పై కత్రినా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీని రాసుకొచ్చింది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. 2021లో విడుదలైన పుష్ప సినిమాకి రెండవ భాగంగా ఈ సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. పుష్ప సినిమా తెలుగులో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
Atharva Release Date: సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన అథర్వ మూవీ డిసెంబర్ 1వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ మీడియాతో ముచ్చటించింది.
Varun Tej Lavanya Marriage in Italy: వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి మెగా-అల్లు ఫ్యామిలీ మొత్తం ఇటలీకి చేరింది. వివాహ వేడుకలో సందడి చేస్తూ.. డ్యాన్స్‌లతో మైమరిచిపోయారు. ఈ సందర్భంగా మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒకే ఫ్రేమ్‌లో ఉన్న పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.
Anukunnavanni Jaragavu Konni Movie Review and Rating: హీరోహీరోయిన్స్‌ను కాల్ బాయ్, కాల్ గర్ల్‌గా చూపిస్తూ.. క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన మూవీ 'అనుకున్నవన్నీ జరగవు కొన్ని'. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే..?
Drohi The Criminal Movie Review and Rating: సందీప్ బొడ్డపాటి, దీప్తి వర్మ ప్రధాన పాత్రల్లో విజయ్ దాస్ పెందుర్తి దర్శకత్వంలో రూపొందిన మూవీ దోహ్రి. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందంటే..?
Ramgopal Varma Vyooham: రామ్ గోపాల్ వర్మ వ్యూహం మూవీకి సెన్సార్ బోర్డు షాకిచ్చింది. ఈ సినిమాను రివైజింగ్ కమిటీకి పంపించింది. దీంతో ఈ నెల 10న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది. ఈ విషయంపై దర్శకుడు ఆర్జీవీ స్పందించారు.
Adikeshava Release Postponed: వరల్డ్ కప్ నేపథ్యంలో ఆదికేశవ మూవీ వాయిదా పడింది. ఈ నెల 10న రిలీజ్ కావాల్సి ఉండగా.. 24వ తేదీకి వాయిదా వేశారు. టీమిండియా మ్యాచ్‌ల నేపథ్యంలో థియేటర్లలో జనాల సందడి కనిపించకపోవడంతో కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
Katrina Kaif Towel Fight in Tiger 3: సల్మాన్ ఖాన్ టైగర్ 3 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ 12న ఆడియన్స్ ముందుకు రానుండగా.. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇందులోని కత్రినా కైఫ్-మిచెల్ లీ టవల్ ఫైట్ తెగ వైరల్ అవుతోంది. తాజాగా ఈ ఫైట్ సీన్ గురించి మిచెల్ లీ వివరించింది.
Jailer Movie Actor Vinayakan Arrest News: మద్యం మత్తులో పోలీస్ స్టేషన్లో గొడవకు దిగినందుకు జైలర్ నటుడు వినాయకన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అరెస్ట్ చేసి.. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇలా..
Govt Junior College Punganur-500143 Teaser: సరికొత్త స్టోరీతో యూత్‌ను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిన మూవీ ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143. త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుండగా.. దసరా సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టారు. డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ చిత్రం టీజర్‌ను లాంచ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.