Suresh Kondeti Abhimani: ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సురేష్ కొండేటి ప్రధాన పాత్రలో అభిమాని అనే వెబ్ ఫిలిమ్ రూపొందుతోంది. రాంబాబు దోమకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సురేష్ కొండేటికి నానమ్మ పాత్రకు సీనియర్ నటి అన్నపూర్ణమ్మ నటిస్తున్నారు.
Bootcut Balaraju Movie Review and Rating: 'బూట్ కట్ బాలరాజు'గా ఆడియన్స్ ముందుకు వచ్చాడు బిగ్ బాస్ సోహెల్. కోనేటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఎండీ పాషా నిర్మించారు. మేఘలేఖ హీరోయిన్గా యాక్ట్ చేయగా.. సునీల్, ఇంద్రజ, సిరి హనుమంత్, జబర్దస్త్ రోహిణి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
Bigg Boss Amardeep New Movie: బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ హీరోగా పరిచయం అవుతున్నాడు. హీరోయిన్గా సుప్రీతను ఎంపికవ్వగా.. ఈ మూవీ పూజా కార్యక్రమాలు నేడు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించింది.
I Hate You Movie Trailer: మరో సరికొత్త మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అయ్యాడు యంగ్ హీరో కార్తీక్ రాజు. 'ఐ హేట్ యు' మూవీతో ఫిబ్రవరి 2న థియేటర్లలో సందడి చేయనున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది.
Director Mihiram Vainatheya: దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) మూవీ జనవరి 26న ఆడియన్స్ ముందుకు వచ్చింది. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండంతో మూవీ మేకర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ మిహిరాం వైనతేయ మీడియాతో మాట్లాడారు.
Before Marriage Movie Review: భారత్ హీరోగా.. నవీన రెడ్డి, అపూర్వ హీరోయిన్స్‌గా శ్రీధర్ రెడ్డి ఆటాకుల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ బిఫోర్ మ్యారేజ్. శ్రీధర్ రెడ్డి ఆటాకుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హనుమ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి నిర్మించారు.
RAM Rapid Action Mission Review: దేశభక్తిని చాటే విధంగా తెరకెక్కిన మూవీ రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్). సూర్య అయ్యలసోమయాజుల, ధన్యా బాలకృష్ణ జంటగా నటించిన ఈ మూవీ నేడు (జనవరి 26) ఆడియన్స్ ముందుకు వచ్చింది. ట్రైలర్‌తో అంచనాలను పెంచేసిన రామ్.. మరి ఆ అంచనాలను అందుకుందా..?
Game On Movie Release Date: గేమ్ ఆన్ మూవీ ఫిబ్రవరి 2న ఆడియన్స్ ముందుకు రానుంది. నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ.. ఈ సినిమా కంటెంట్‌పై గట్టి నమ్మకంతో ఉన్నామన్నారు. మధుబాలకు ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందనిపిస్తోందన్నారు.
Before Marriage Release Date: డిఫరెంట్ లైన్‌తో తెరకెక్కిన మూవీ బీఫోర్ మ్యారేజ్. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మూవీ మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సందర్భంగా నేడు హైదరాబాద్ ఫిల్మిం చాంబర్లో ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు.
RGV Released New Song: విభిన్నమైన కథా నేపథ్యంతో సినీ పరిశ్రమలో మరో చిన్న సినిమా రాబోతున్నది. ఇప్పుడు పరిశ్రమలో చిన్న సినిమాలే హవా కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాము చిన్న సినిమాగా వస్తూ పెద్ది హిట్ కొడతామని 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' చిత్రబృందం చెబుతోంది. సినిమాలోని 'నిజమా' అనే తొలి పాటను విడుదలచేశారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అండగా నిలిచారు.
RAM Rapid Action Mission Release Date: రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) యాక్షన్ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఆడియన్స్ ముందుకు రానుంది. దేశ ట్రైలర్‌తో అంచనాలను పెంచేసిన రామ్.. ఆడియన్స్‌ను మెప్పిస్తుందో లేదో చూడాలి.
RC Studios: కథ బాగుంటే సినిమాలు ప్రపంచ వేదికపై మెరుస్తాయి. అవార్డులు, రివార్డులు, కలెక్షన్లు కొల్లగొడుతాయి. అదే కథ బాగాలేకపోతే ఎంతటి బడా సినిమా అయినా బోల్తా కొడుతోంది. కథను నమ్ముకుని తీసిన సినిమాలే ఇప్పుడు హవా కొనసాగిస్తున్నాయి. అలాంటి చిన్న సినిమాలు నిర్మించిన బ్యానర్లు, స్టూడియోలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి ఎదిగాయి. ఇప్పుడు అదే కోవలోకి ఆర్సీ స్టూడియోస్ చేరుతోంది. ఒకేసారి ఐదు సినిమాలు ప్రారంభిస్తూ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది.
Famous Director Shailesh Kolana On Ram Movie: రామ్ ర్యాపిడ్ యాక్షన్ మిషన్ మూవీపై హిట్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను ప్రశంసల వర్షం కురిపించారు. ఈనెల 26న రామ్ ర్యాపిడ్ యాక్షన్ మిషన్ మూవీ విడుదల చేయబోతోన్నట్లు తెలుస్తోంది.
Kancharla Movie Updates: కంచర్ల హీరోగా.. రెడ్డెం యాద కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కంచర్ల. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. త్వరలోనే ఆడియన్స్‌ను అలరించేందుకు థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం సాంగ్స్ చిత్రీకరణతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
Kotha Rangula Prapancham Movie Review: 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ తన కూతురిని వెండితెరకు పరిచయం చేస్తూ.. దర్శకత్వం వహించిన మూవీ ‘కొత్త రంగుల ప్రపంచం’. క్రాంతి కృష్ణ హీరోగా నటించగా.. శ్రీ పీఆర్ క్రియేషన్స్ పతాకంపై ఈ మూవీ రూపొందించారు. నేడు ఆడియన్స్ కొత్త రంగుల ప్రపంచం మూవీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం..
RAM Rapid Action Mission Release Date: సూర్య అయ్యలసోమయజుల, ధన్యా బాలకృష్ణ జంటగా నటించిన మూవీ రామ్ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్). రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ట్రైలర్‌తో అంచనాలను పెంచేసిన రామ్.. ఆడియన్స్‌ను మెప్పిస్తుందో లేదో చూడాలి.
Vaasthavam Movie Updates: క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో జీవన్ బండి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ వాస్తవం. ఈ మూవీ టీజర్ ఇప్పటికే రిలీజ్ అవ్వగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా డైరెక్టర్ జీవన్ బండి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం..
VK Naresh 50 Years Career: బాల నటుడిగా నట జీవితంలోకి ప్రవేశించిన ఆయన వందల చిత్రాల్లో నటించారు. ఇంకా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. పండంటి కాపురంతో మొదలైన ఆయన నట ప్రస్థానం నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది. నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి యాభై ఏళ్లు పూర్తి చేసుకుని ఇంకా కుర్రాళ్లతో పోటీ పడి నటిస్తున్నారు. ఆయనే విజయకృష్ణ నరేశ్ అలియాస్ వీకే నరేశ్. నట జీవితంలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నరేశ్ తన మనసులోని మాటలను పంచుకున్నారు.
Raja Saab Movie Story Leaked: ప్రభాస్-మారుతి కాంబోలో రూపొందుతున్న మూవీ రాజా సాబ్. సంక్రాంతి కానుకగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయగా.. ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక రాజా సాబ్ స్టోరీ ఇదేనంటూ IMDB చేసిన పోస్ట్‌కు డైరెక్టర్ మారుతి అదిరిపోయే రిప్లై ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.