CSK vs SRH, Chennai Super Kings have won the toss and have opted to field. ఐపీఎల్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.
MS Dhoni to break these ipl record in CSK vs SRH match. ఐపీఎల్ 16లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆటగాళ్లను కొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి.
Chennai Super Kings Captain MS Dhoni have track record against Sunrisers Hyderabad. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి మంచి ట్రాక్ రికార్డు ఉంది.
Indian Cricketers MS Dhoni, Virat Kohli and Rohit Sharmas Blue Tick removed from Twitter. టీమిండియా క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ట్విటర్ బ్లూ టిక్ కోల్పోయారు.
Dhoni Almost Hits Deepak Chahar During CSK vs RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఈ మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్ విషయానికొస్తే.. ఇన్నింగ్స్ చివర్లో కేవలం రెండు బాల్స్ మిగిలి ఉన్నాయనగా బ్యాటింగ్ కి వచ్చిన ధోనీ.. ఒక బంతిని కొట్టి ఒక్క పరుగు తీశాడు. జట్టు స్కోర్ నిర్ణీత 20 ఓవర్లలో 226 పరుగులు చేసింది.
Virender Sehwag had a warning for Chennai Super Kings bowlers. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లకు భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ హెచ్చరిక చేశాడు.
Retirement Players List After IPL 2023. ఐపీఎల్ 2023 అనంతరం చాలా మంది భారత ఆటగాళ్లు రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఎంఎస్ ధోనీ ముందువరుసలో ఉన్నాడు.
RCB vs CSK IPL 2023 Match 24: MS Dhoni react on CSK win vs RCB. ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్వెల్ మరికాసేపు క్రీజ్‌లో ఉండుంటే మ్యాచ్ 18 ఓవర్లలోనే ముగిసేది అని అన్నాడు.
RCB vs CSK: IPL 2023 24వ మ్యాచ్‌లో, చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడగా RCB టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకోగా చివరికి చెన్నై చేతిలో మట్టి కరిచింది.
CSK Player Moeen Ali Says Chennai Super Kings Captain MS Dhoni Playing in IPL 2024 also. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ప్రశంసల వర్షం కురిపించాడు.
RCB vs CSK, Sunil Gavaskar Heap Prise on MS Dhoni Captaincy. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు.
RCB Batter Virat Kohli, CSK Captain MS Dhoni eyening on IPL Records. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మిస్టర్ కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీకి మంచి రికార్డు ఉంది.
Kedar Jadhav says CSK Captain MS Dhoni will retire from professional cricket after IPL 2023. 16వ సీజన్ అనంతరం ఐపీఎల్‌కూ గుడ్‌బై చెపుతాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Doesn't Matter Which Team Wins: MS Dhoni 9 year old Tweet Goes Viral. ఎంఎస్ ధోనీ చెప్పినట్లుగానే చేశాడు, ఐ లవ్ ఎంఎస్ ధోనీ అంటూ పలువురు అభిమానులు ఆ ట్వీటుకి పోస్టులు పెడుతున్నారు.
ఐపిఎల్ చరిత్రలో భారీ సిక్సులు కొట్టిన ఆటగాళ్లు మీకు గుర్తున్నారా ? ఐపిఎల్ ప్రారంభమైన ఇన్నేళ్లలో ఏయే ఆటగాళ్లు, ఎంత దూరంలో బంతి పడేలా వీర లెవెల్లో సిక్సులు కొట్టారో మీకు ఇంకా గుర్తుందా ? ఐపిఎల్ చరిత్రలో అదిరిపోయే సిక్సులపై ఓ స్మాల్ ఫోకస్
Rajasthan Royals won by 3 runs vs Chennai Super Kings. బుధవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో 3 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది.
Please Continue as Chennai Super Kings Captain: Pilot Request to CSK Captain MS Dhoni. సీఎస్కే జట్టు ప్రయాణిస్తున్న ఓ విమానంలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటన నెట్టింట వైరల్‌గా మారింది.
MS Dhoni's Tweet on Jadeja: ఇండియన్ క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగానే వివాదాలకు దూరంగా ఉండే ధోనీ ఎవరి గురించి అయినా, ఏదైనా సరదాగా కామెంట్ చేశాడంటే.. అందులోనూ ఎంతో కొంత ఫ్యాక్ట్ ఉండకుండా పోదు. సరిగ్గా అలాగే పదేళ్ల క్రితం రవింద్ర జడేజా గురించి ధోనీ సరదాగా చేసిన ట్వీట్ అప్పట్లో ఎంత వైరల్ అయ్యిందో తెలియదు కానీ తాజాగా జరిగిన ఐపిఎల్ మ్యాచ్ అనంతరం ఆ ట్వీట్ ఐపిఎల్ ప్రియులను ఆకట్టుకుంటోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.