Ajinkya Rahane Hits Fastest 50 in IPL 2023: IPL 2023 టోర్నీలో భాగంగా శనివారం రాత్రి ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య 12వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ అజింక్య రహానే చెలరేగిపోయాడు. వాంఖడే స్టేడియంలో బౌండరీలతో పరుగుల వరద పారించి ముంబై బౌలర్లకు ఫ్లడ్ లైట్స్ వెలుతురులోనే చుక్కలు చూపించాడు. అజింక్య రహానే దూకుడును అడ్డుకోవడం వారి తరం కాలేదు.
MS Dhoni To Tushar Deshpande: తుషార్ దేశ్‌పాండే వేసిన నాలుగు ఓవర్లలో నాలుగు వైడ్స్, మరో 3 నో బాల్స్ వేసి మొత్తం 7 పరుగులు అదనంగా సమర్పించుకున్నాడు. అందుకే మ్యాచ్ ముగియగానే తుషార్ దేశ్‌పాండే వద్దకు కోపంగా వెళ్లిన మహేంద్ర సింగ్ ధోనీ.. అతడు వేసిన నో బాల్స్, వైడ్ బాల్స్ గురించి క్లాస్ ఇచ్చుకున్నాడు.
MCA to make memorial where MS Dhoni hit 2011 ODI World Cup winning six. 2011 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదికైన ముంబై వాంఖడే స్టేడియంలో ఓ సీటుకు ఎంఎస్ ధోనీ పేరు పెట్టాలని ఎంసీఏ నిర్ణయం తీసుకుంది.
IPL 2023 CSK Vs LSG: చెన్నై వేదికగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో పరగుల వరద కన్పించింది. లక్నో సూపర్ జెయింట్స్‌పై సీఎస్కే 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.
CSK vs LSG IPL 2023 Match Highlights: ఐపిఎల్ 2023 టోర్నమెంట్ లో భాగంగా సోమవారం జరిగిన 6వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ పై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐపిఎల్ 2023 ఆరంభ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిపాలైన కసితో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై గెలిచి ఆ లోటును పూడ్చుకుంది.
CSK Coach Stephen Fleming react on MS Dhoni Fitness. ఎంఎస్ ధోనీలో మునుపటి వేగం లోపించిందని నెట్టింట వార్తలు వినిపించాయి. వీటిపై సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు.
IPL 2023: ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ విజయం సాధించింది. గెలవాల్సిన మ్యాచ్‌ను చెన్నై సూపర్‌కింగ్స్ చేజేతులా కోల్పోయింది. 14 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఆ బౌలరే ఓటమికి కారణమా..
MS Dhoni Hits Huge Six: మహేంద్ర సింగ్ ధోనీ ఆడటానికి మిగిలి ఉంది కేవలం 7 బంతులే. అయితే, ఆ ఏడు బంతుల్లోనూ ఒక బంతిని ఫోర్ గా మలిచి బౌండరీకి పంపించిన ధోనీ.. మరో బంతిని సిక్సర్ షాట్ కొట్టాడు. ధోనీ కొట్టిన షాట్ కి ఆ బంతి కాస్తా ఎత్తులో ఎగురుతూ వెళ్లి స్టాండ్స్ లో పడింది. ధోనీ కొట్టిన ఈ సిక్సర్ చూసి అభిమానుల కేరింతలు అంతా ఇంతా కాదు.
GT vs CSK, MS Dhoni Close To A Big Milestone in IPL 2023. ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన మైలురాయి అందుకునే అవకాశం ఉంది.
GT vs CSK IPL 2023, MS Dhoni could be CSK impact player. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో గాయం కారణంగా చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి.
MS Dhoni Is 100 Percent Playing Gujarat Titans Match says Chennai Super Kings CEO. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అందుబాటులో ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
CSK Captain MS Dhoni enjoys painting at Chepauk. చెపాక్ స్టేడియంలో సాధన చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. కాసేపు ఆటకు విరామం ఇచ్చి పెయింటర్‌గా మారాడు.
MS Dhoni IPL Records: : ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో వెటరన్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ నాలుగో స్థానంలో ఉన్నా, సిక్సర్లు కొట్టిన రెండు ఆసక్తికరమైన రికార్డుల్లో ధోని అగ్రస్థానంలో ఉన్నాడు.
Harbhajan Singh opens up on rumoures Rift with MS Dhoni. ఎంస్ ధోనీ, హర్భజన్ సింగ్‌కు విభేదాలున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Suresh Raina Gives hint on CSK Captain MS Dhoni IPL Future. ఎంఎస్ ధోనీ తప్పకుండా ఐపీఎల్ 2024లో ఆడతాడని 'మిస్టర్ ఐపీఎల్' సురేశ్ రైనా ధీమా వ్యక్తం చేశాడు.
Dinesh Karthik opens up on being MS Dhoni understudy. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆధిపత్యం ముందు తాను నిలవలేకపోయానని దినేష్ కార్తీక్ అంగీకరించాడు.
Virat Kohli Comments: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తననొక ఫెయిల్యూర్ కెప్టెన్‌గా పరిగణించారంటూ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. విరాట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం కల్గిస్తున్నాయి
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.