England Test captain Ben Stokes likely to Miss IPL 2023. ఐపీఎల్ 2023 చివరి అంకం మ్యాచ్‌లకు ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Matthew Hayden React on MS Dhoni's IPL Career. ఎంఎస్ ధోనీ చెన్నై చెపాక్ స్టేడియంలో ఆడబోతుండటంపై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మ్యాథ్యూ హేడెన్ ఆనందం వ్యక్తం చేశాడు.
MS Dhoni Retirement: ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోని.. ఈ సీజన్ ద్వారా ఐపీఎల్‌కు కూడా గుడ్ బై చెప్పనున్నాడు. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని సీఎస్కే అధికారి ఒకరు వెల్లడించారు. అదేవిధంగా ధోని చివరి మ్యాచ్ తేదీని కూడా ఆయన చెప్పేశారు.
Richa Ghosh Stunning Catch Video: మహేంద్ర సింగ్ ధోనిని ఇప్పుడు మనం అలా టీమిండియా తరపున క్రీజులోనైతే చూడలేం కానీ.. మహిళల జట్టులో వికెట్ కీపర్ రిచా ఘోష్ పట్టిన ఓ స్టన్నింగ్ క్యాచ్ మాత్రం క్రికెట్ ప్రియులకు ధోనిని గుర్తుకుతెస్తోంది.
MS Dhoni Police Officer Look: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పోలీస్ ఆఫీసర్ పాత్రలోకి మారిపోయాడు. ఇందుకు సంబంధించిన పిక్ నెట్టింట హల్చల్ చేస్తోంది. అదేంటి ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నాడు కదా అని అనుకుంటున్నారా..? అవును.. ఆర్మీ ఆఫీసర్‌గా ఉండగానే పోలీస్ ఆఫీసర్‌గా ఖాకీ డ్రెస్ ధరించాడు. ఎందుకంటే..?
MS Dhoni new look goes viral from the practice session ahead of IPL 2023. ఐపీఎల్ 2023 కోసం జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
Suresh Raina Revels Fans Created DRS Full-Form to MS Dhoni. డీఆర్ఎస్ని 'ధోనీ రివ్యూ సిస్టమ్' అని ఫాన్స్ పిలుస్తారనే విషయం ఎంఎస్ ధోనీకి కూడా తెలుసని సురేశ్ రైనా తెలిపాడు.
Rohit Sharma: టీమ్ ఇండియా తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టును మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌తో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2 సిక్సర్లు కొడుతూనే మహేంద్ర సింగ్ ధోని రికార్డును తన పేరిట రాసుకున్నాడు.
Rohit Sharma breaks MS Dhoni Most ODI Sixes In India. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో సొంతగడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ నిలిచాడు.
R Sridhar unheard of revelation about MS Dhoni retirement. ఎంఎస్ ధోనీ ఎప్పుడు రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడో మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ తాజాగా తెలిపాడు.
MS Dhoni seen pushing his bike at House, Video Goes Viral. ఎంఎస్ ధోనీ రాక కోసం అతని అభిమాని అయిన ఓ యూట్యూబర్ ఎదురుచూస్తుండగా.. మహీ తన బైక్‌పై ఇంటి లోపలి వెళ్లారు.
MS Dhoni Fans Trolling Virat Kohli after Lionel Messi sends gift to Ziva. జీవా ధోనీకి లియోనెల్ మెస్సి గిఫ్ట్ పంపడంతో.. భారత క్రికెటర్ విరాట్ కోహ్లీని కొందరు నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు.
Chennai Super Kings buy Shaik Rasheed For Rs 20 Lakh in IPL Auction 2023. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన యువ ఆటగాడు షేక్ రషీద్ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
BCCI receives fake applications from MS Dhoni, Sachin Tendulkar for BCCI Job. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ వంటి సీనియర్లు బీసీసీఐ సెలక్షన్ కమిటీ నియామకం కోసం దరఖాస్తు చేశారు.
Shikhar Dhawan became 7th Indian batter to score 12000 runs in List A Cricket. టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ లిస్ట్-ఏ క్రికెట్లో 12000 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
BCCI Plans MS Dhoni for a Big Role with Indian Cricket. భారత్ మెరుగైన ప్రదర్శన కోసం రెండు ప్రపంచకప్‌లను గెలిచిన ఎంఎస్ ధోనీని రంగంలోకి దించాలని బీసీసీఐ భావిస్తోందట.
MS Dhoni With Amit Shah: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని త్వరలో బీజేపీలో చేరుతున్నారా..? అమిత్ షాను ధోని ఎక్కడ కలిశారు..? ఇద్దరు కలిసిన పిక్ ఎందుకు వైరల్ అవుతోంది..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.