English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee Hindustan తెలుగు
  • News
  • AP
  • Telangana
  • Photos
  • Live• AUS IND 132/2 (48.2)
  • Home
  • Flash News
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Lifestyle
  • Business
  • Social
  • Photos
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Flash News
  • Entertainment
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Lifestyle
  • Business
  • Social

Breaking News

  • Doraswami Raju: టాలీవుడ్ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే దొరస్వామి కన్నుమూత
  • Mohammed Siraj: సూపర్ సిరాజ్.. ఒకే ఓవర్లో ఆసీస్‌కు డబుల్ షాక్!
  • కేవలం 2 రూపాయలకే 1 జీబీ డేటా, కాల్స్
  • Coronavirus Telangana: కొత్తగా 206 కరోనా కేసులు
  • Telugu News
  • NDA

NDA News

Narendra Modi: కొత్త పార్లమెంట్ భవనానికి ప్రధాని శంకుస్థాపన
Narendra Modi Dec 10, 2020, 01:49 PM IST
Narendra Modi: కొత్త పార్లమెంట్ భవనానికి ప్రధాని శంకుస్థాపన
పార్లమెంట్‌ నూతన భవనానికి ( New Parliament Building ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi ) శంకుస్థాపన చేశారు. గురువారం మధ్యాహ్నం 12.50 నిమిషాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రధాని మోదీ పునాది రాయి వేశారు.
New Parliament Building: కొత్త సౌధానికి 10న పూనాది రాయి
New Parliament Building Dec 6, 2020, 08:58 AM IST
New Parliament Building: కొత్త సౌధానికి 10న పూనాది రాయి
పార్లమెంట్‌ నూతన భవనం (new parliament building) శంకుస్థాపనకు ముహూర్తం ఖారారైంది. ఈ నూతన సౌధం నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi ) ఈ నెల 10న భూమిపూజ చేయనున్నారు.
Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రిగా మళ్లీ నితీశ్.. రేపే ప్రమాణం
Nitish Kumar Nov 15, 2020, 03:25 PM IST
Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రిగా మళ్లీ నితీశ్.. రేపే ప్రమాణం
బీహార్ త‌దుప‌రి ముఖ్య‌మంత్రిగా జేడీయూ అధినేత‌ నితీశ్‌కుమార్ ఎకగ్రీవంగా ఎన్నిక‌య్యారు. పాట్నాలో ఆదివారం జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) సమావేశంలో కూటమి భాగస్వామ్య పార్టీలైన బీజేపీ, వీఐపీ, హెచ్‌ఏఎమ్ పార్టీలు జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ (Nitish Kumar elected NDA leader) ను ఎన్నుకున్నాయి.
Bihar Assembly Election: వ్యాక్సిన్ ఉచితం సరైందే: ఈసీ
Bihar Oct 31, 2020, 02:47 PM IST
Bihar Assembly Election: వ్యాక్సిన్ ఉచితం సరైందే: ఈసీ
బీహార్ ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ (NDA) తిరిగి అధికారంలోకి వస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామంటూ బీజేపీ (BJP) మ్యానిఫెస్టోలో ప్రకటించింది. దీనిపై ఇప్పటికే విపక్ష పార్టీలు బీజేపీపై విరుచుకుపడుతున్నాయి.
Pratap Chandra Sarangi: దేశ పౌరులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్
Pratap Chandra Sarangi Oct 26, 2020, 02:29 PM IST
Pratap Chandra Sarangi: దేశ పౌరులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్
బీహార్ ఎన్నికల ఎన్నికల ( bihar election ) నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని బీజేపీ (BJP) మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇంకా తయారు కాని వ్యాక్సిన్‌ను ఎలా ఉచితంగా అందిస్తారంటూ ఎన్డీఏ కూటమిని విపక్షపార్టీలన్నీ చుట్టుముడుతున్నాయి. ఈ తరుణంలోనే కేంద్ర మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి (Pratap Chandra Sarangi) కీలక ప్రకటన చేశారు.
Bihar elections: ఎల్జేపీ అధికారంలోకి వస్తే నితీశ్ జైలుకే: చిరాగ్ పాశ్వాన్
chirag paswan Oct 26, 2020, 11:02 AM IST
Bihar elections: ఎల్జేపీ అధికారంలోకి వస్తే నితీశ్ జైలుకే: చిరాగ్ పాశ్వాన్
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly election 2020) సంగ్రామానికి సమయం దగ్గరపడింది. 28న (బుధవారం) రాష్ట్రంలో మొదటి మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో బీహార్ ఎన్నికల్లో మాత్రమే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన లోక్‌ జనశక్తి పార్టీ (LJP) అధినేత చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Chirag Paswan: ఎన్నికల అనంతరం నితీష్ జంప్ ?
Lok Janshakti Party Oct 22, 2020, 10:47 PM IST
Chirag Paswan: ఎన్నికల అనంతరం నితీష్ జంప్ ?
బీహార్ ఎన్నికల రణరంగం వేడెక్కుతోంది. ఎన్డీయే కూటమి మిత్రపక్షాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్జేపీ ఛీఫ్ నితీష్ పై ఆరోపణలు చేయడమే కాకుండా..ప్రదాని మోదీకు సూచనలు జారీ చేశారు.
Shashi Tharoor: కరోనా కట్టడిలో మోదీ ప్రభుత్వం విఫలం
shashi tharoor Oct 18, 2020, 02:15 PM IST
Shashi Tharoor: కరోనా కట్టడిలో మోదీ ప్రభుత్వం విఫలం
ఎన్డీఏ సర్కార్‌పై కాంగ్రెస్ విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. కరోనా (Coronavirus) కట్టడిలో భారత్ కన్నా.. పాకిస్తాన్, ఆప్ఘానిస్తాన్ నయం అంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) కూడా మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Bihar Assembly election 2020: కాంగ్రెస్‌లో చేరిన ఎల్జేడీ చీఫ్ శరద్ యాదవ్ కుమార్తె
Bihar Oct 14, 2020, 04:02 PM IST
Bihar Assembly election 2020: కాంగ్రెస్‌లో చేరిన ఎల్జేడీ చీఫ్ శరద్ యాదవ్ కుమార్తె
బీహార్‌‌లో ఈ నెలాఖరున మొదటి విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మొదటి విడత ఎన్నికల (Bihar Assembly election 2020) నోటిఫికేషన్ వెలువడటంతోపాటు రాష్ట్రంలో నామినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతోంది. ఈ క్రమంలో రాజకీయ శిబిరాల్లో మార్పులు చేర్పులు జరుగుతుండటంతో.. సర్వతా ఈ అసెంబ్లీ పోరు ఆసక్తికరంగా మారింది.
UPSC NDA I and II Written Exam Results 2020: యూపీఎస్సీ ఎన్డీఏ పరీక్షల ఫలితాలు విడుదల
UPSC Oct 11, 2020, 03:13 PM IST
UPSC NDA I and II Written Exam Results 2020: యూపీఎస్సీ ఎన్డీఏ పరీక్షల ఫలితాలు విడుదల
ఆర్మీ, నేవీలో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన UPSC NDA I and II రాత పరీక్షల ఫలితాలు (UPSC NDA I and II Written Exam 2020 Results) విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసి రిజల్ట్స్ చూసుకోవచ్చునని సూచించారు.
Piyush Goyal: రైల్వే మంత్రికి పాశ్వాన్ శాఖల బాధ్యతలు
Piyush Goyal Oct 9, 2020, 02:59 PM IST
Piyush Goyal: రైల్వే మంత్రికి పాశ్వాన్ శాఖల బాధ్యతలు
కేంద్ర మంత్రి, లోక్ జన శక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ ( Ram Vilas Paswan ) నిన్న అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. 74ఏళ్ల పాశ్వాన్‌కు ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అక్టోబరు 4న గుండెకు ఆపరేషన్ జరిగింది.
Lalu Prasad Yadav: బీహార్ మాజీ సీఎం లాలూకు బెయిల్.. కానీ
Lalu Prasad Yadav Oct 9, 2020, 01:50 PM IST
Lalu Prasad Yadav: బీహార్ మాజీ సీఎం లాలూకు బెయిల్.. కానీ
బీహార్‌‌లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మొదటి విడత ఎన్నికలకు (Bihar Assembly election 2020) నోటిఫికేషన్ వెలువడటంతో రాష్ట్రంలో రాజకీయ వేడి ప్రారంభమైంది. ఈ క్రమంలో మహాకూటమి దళానికి (RJD-Congress-Left) శుభవార్త వచ్చినట్టే వచ్చి.. మళ్లీ నిరాశలో మునిగేలా చేసింది.
Bihar Assembly election 2020: జేడీయూ, బీజేపీ మధ్య కుదిరిన ఒప్పందం
Bihar Oct 6, 2020, 07:37 PM IST
Bihar Assembly election 2020: జేడీయూ, బీజేపీ మధ్య కుదిరిన ఒప్పందం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూ మధ్య సీట్ల పంపకం పూర్తయింది. ఈ కూటమికి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యం వహించనున్నారు. అందరూ ఊహించినట్లుగానే 50:50 సీట్లను బీజేపీ, జేడీయూ పంచుకున్నాయి.
Bihar Assembly election 2020: బీజేపీ, జేడియూ 50:50 ఫార్ములా!
Bihar Oct 4, 2020, 03:51 PM IST
Bihar Assembly election 2020: బీజేపీ, జేడియూ 50:50 ఫార్ములా!
బీహార్ ఎన్నికల వేడి ప్రారంభమైంది. మూడు విడతల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు మొదటివిడత నామినేషన్ ప్రక్రియ మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. అయితే మహాకూటమి (Congress, RJD, Left) పార్టీల మధ్య సీట్ల పంపకం నిన్ననే పూర్తయింది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీలైన జేడీయూ, బీజేపీ ( JDU- BJP) మధ్య సీట్ల ఒప్పందం కుదిరినట్లు సమాచారం.
Bihar Assembly Election 2020: మహాకూటమి రథసారధిగా తేజస్వి యాదవ్
Bihar Oct 4, 2020, 09:40 AM IST
Bihar Assembly Election 2020: మహాకూటమి రథసారధిగా తేజస్వి యాదవ్
బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల మహా సంగ్రామం ప్రారంభమైంది. రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్‌ 28, నవంబర్‌ 3,7 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 
Farm Bills: పంజాబ్‌లో కొనసాగుతున్న రైల్ రోకో
agriculture Bill Oct 2, 2020, 04:35 PM IST
Farm Bills: పంజాబ్‌లో కొనసాగుతున్న రైల్ రోకో
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు  (Farm Bills) వ్యతిరేకంగా పంజాబ్ రాష్ట్రంలో రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ బిల్లులపై లోక్‌సభ, రాజ్యసభలో ప్రకంపనలు చెలరేగిన విషయం తెలిసిందే.
Bihar Elections: 50 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఎన్నికలకు దూరంగా ఆ ముగ్గురు నేతలు
RJD Sep 28, 2020, 01:56 PM IST
Bihar Elections: 50 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఎన్నికలకు దూరంగా ఆ ముగ్గురు నేతలు
జబ్ తక్ సమోసామే ఆలూ రహేగా..తబ్ తక్ బీహార్ మే లాలూ రహేగా… ఇప్పటివారికి ఈ మాటలు గుర్తున్నాయో లేదో గానీ లాలూ తరచూ చెప్పిన మాటలివి. అటువంటిది బీహార్ రాజకీయాల్లో తొలిసారి లాలూతో పాటు మరో ఇద్దరు కీలకనేతల్లేకుండానే రాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి.
Sanjay Raut: శివసేన, అకాలీదళ్ లేని కూటమిని ఎన్డీఏగా పరిగణించను
Sanjay Raut Sep 27, 2020, 01:02 PM IST
Sanjay Raut: శివసేన, అకాలీదళ్ లేని కూటమిని ఎన్డీఏగా పరిగణించను
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis), శివసేన కీలక నేత, ఎంపీ, సంజయ్ రౌత్ ( Sanjay Raut ) శనివారం ముంబైలోని ఓ లగ్జరీ హోటల్లో భేటీ అయ్యారన్న విషయం తెలియగానే రాజకీయ వర్గాల్లో అలజడి మొదలైంది. బీజేపీతో బంధం తెగిపోయిన నాటినుంచి ఎప్పుడూ శివసేన బీజేపీపై విరుచుకుపడుతూనే ఉంది. అయితే వారిద్దరి భేటీపై సర్వత్రా చర్చనీయాంశమైంది.
Bihar polls: ముంబై నుంచి బీహార్‌కు సమస్యలు పార్శిల్: శివసేన నేత సంజయ్ రౌత్
Bihar Assembly election 2020 Sep 26, 2020, 04:41 PM IST
Bihar polls: ముంబై నుంచి బీహార్‌కు సమస్యలు పార్శిల్: శివసేన నేత సంజయ్ రౌత్
బాలీవుడ్ యువ నటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) అనుమానస్పద మృతి నాటినుంచి మహారాష్ట్ర, బీహార్ ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం (CEC) బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది.
Bihar Assembly Elections: బీహార్ అసెంబ్లీ పోరుకు షెడ్యూల్ విడుదల
Bihar elections Sep 25, 2020, 02:56 PM IST
Bihar Assembly Elections: బీహార్ అసెంబ్లీ పోరుకు షెడ్యూల్ విడుదల
దేశవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో బీహార్ ఎన్నికల (Bihar Assembly Elections) పై నెలకొన్న సందిగ్ధత వీడింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం.. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను శుక్రవారం ప్రకటించింది. మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం (CEC) వెల్లడించింది. 
  • 1
  • 2
  • 3
  • Next
  • Last »

Trending News

  • Central Govt Employees Salary Hike: జనవరి నుంచే ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతనాలు!
    7th Pay Commission

    Central Govt Employees Salary Hike: జనవరి నుంచే ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతనాలు!

  • Doraswami Raju: టాలీవుడ్ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే దొరస్వామి కన్నుమూత
    Tollywood
    Doraswami Raju: టాలీవుడ్ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే దొరస్వామి కన్నుమూత
  • Narendra Modi: 8 కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
    PM Narendra Modi
    Narendra Modi: 8 కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
  • Vijay Deverakonda: ‘లైగర్‌’ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌.. రౌడీ అభిమానులకు పండగే
    Liger
    Vijay Deverakonda: ‘లైగర్‌’ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌.. రౌడీ అభిమానులకు పండగే
  • NTR Vardhanthi: ఎన్టీఆర్‌పై ఆ ఐదుగురి కుట్ర..ఇదే సాక్ష్యం
    Andhra Pradesh
    NTR Vardhanthi: ఎన్టీఆర్‌పై ఆ ఐదుగురి కుట్ర..ఇదే సాక్ష్యం
  • COVID-19 Vaccine: కరోనా టీకా తీసుకున్న వార్డ్ బాయ్ ఆకస్మిక మృతి
    Coronavirus
    COVID-19 Vaccine: కరోనా టీకా తీసుకున్న వార్డ్ బాయ్ ఆకస్మిక మృతి
  • COVID-19 Vaccination: కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారా.. మద్యం ప్రియులకు అలర్ట్
    Coronavirus
    COVID-19 Vaccination: కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారా.. మద్యం ప్రియులకు అలర్ట్
  • AP: ఆ పదాలపై పేటెంట్ చంద్రబాబుదే: మంత్రి కొడాలి నాని
    Andhra Pradesh
    AP: ఆ పదాలపై పేటెంట్ చంద్రబాబుదే: మంత్రి కొడాలి నాని
  • Cheapest Recharge Plans: కేవలం 2 రూపాయలకే 1 GB డేటా, కాల్స్, మరెన్నో సౌకర్యాలు
    Cheapest Recharge Plans
    Cheapest Recharge Plans: కేవలం 2 రూపాయలకే 1 GB డేటా, కాల్స్, మరెన్నో సౌకర్యాలు
  • Tandav web series Dispute: తాండవ్ వెబ్ సిరీస్‌పై వివాదం..హిందూ దేవుళ్లకు అవమానం
    Tandav web series
    Tandav web series Dispute: తాండవ్ వెబ్ సిరీస్‌పై వివాదం..హిందూ దేవుళ్లకు అవమానం
Quick Links Andhra Pradesh News | India News | World News | Sports News | Entertainment News | Lifestyle News | Technology News | Photos

TRENDING TOPICS

  • Corona Virus
  • Whats is Blue Moon
  • MS Dhoni
  • farmer
  • Dubbaka
  • IT raids
  • Watch Video of rats in ICU
  • WhatsApp Voice and Video Calls
  • Barley water
Partner sites Zee News English| Zee News Hindi| Zee Biz English| Zee Biz Hindi| WION| DNA| Zee Marathi| Zee Hindustan Hindi| Zee Hindustan Tamil| Zee Hindustan Telugu| Zee Hindustan Malayalam| Zee Hindustan Kannada| Odisha| Zee Gujarati| Zee Bengali| Rajasthan| Bihar/JK| UP/UK| MP/CG| PHH| Salaam|
cookies policy| contact us| privacy policy| terms & conditions| legal| complaint| careers| where to watch| investor info| advertise with us
© 1998-2021 Zee Media Corporation Ltd (An Essel Group Company), All rights reserved.