సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మీదుగా నేషనల్ హైవేను 4 లైన్లుగా విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రోడ్ల విస్తరణ పనులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ లో తెలియజేశారు
PMGKAY extended: కొవిడ్ కారణంగా సంక్షోభంలో చిక్కుకున్న పేదలకు ఆదుకునే ఉద్దేశంతో తీసుకొచ్చిన ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం గడుపు పెంచింది కేంద్రం. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఈ పథకం అమలులో ఉంటుందని వెల్లడించింది.
Bhoiguda fire mishap: బోయిగూడ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
గత కొంత కాలంగా పాక్ ప్రధానికీ, పాక్ ఆర్మీ చీఫ్‌కు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. బుధవారం జరగనున్న ఇస్లామిక్ సహకార సంస్థ ఓఐసీ సమావేశం తరువాత ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవికి రాజీనామా చేయాలనీ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా డిమాండ్ చేస్తున్నారని సమాచారం.
యాసంగిలో పండిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పంజాబ్ రాష్ట్ర తరహాలో FCI ద్వారా వరి ధాన్యాన్ని సేకరించాలని మరోసారి సీఎం కేసీఆర్ పోరు బాట చేయనున్నట్టు తెలుస్తోంది.
పంజాబ్ రాష్ట్ర తరహాలో FCI ద్వారా వరి ధాన్యాన్ని సేకరించాలని మరోసారి సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రులతో చర్చల ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసన సభాపక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం.
ఇటీవలే భారత రక్షణ శాఖకు చెందిన ఓ క్షిపణి పొరపాటున పాకిస్తాన్ భూభాగంలో పడిందని భారత్ ను దుమ్మెత్తిపోశాయి పాకిస్తాన్ సైనిక దళం. ఈ నేపథ్యంలోనే భారత్ కు పోటీగా తన సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు పాకిస్తాన్ క్షిపణి ప్రయోగం చేపట్టింది. అదికాస్తా విఫలమై.. పరువు పోగొట్టుకుంది పాక్..
Modi on Kashmir Files: విడుదలకు ముందే అనేక వివాదాలు చుట్టుముట్టిన మూవీ కశ్మీర్ ఫైల్స్. ఇప్పుడు ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ప్రధాని మోదీ సైతం ఈ మూవీని పొగిడారు.
Why Congress Party Lost UP elections 2022: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ షోకు ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా కారణామా ? సర్వత్రా ఇప్పుడిదే చర్చ జరుగుతోంది. అటు పంజాబ్‌లో అధికారాన్ని కోల్పోయి.. ఇటు యూపీలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది హస్తం పార్టీ. ఉత్తరప్రదేశ్‌లో కేవలం రెండు సీట్లు మాత్రమే కాంగ్రెస్‌కి దక్కాయి.
గత కొద్ది కాలంగా ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్ యోజన పథకంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఏవి ప్రచారాలు..?? ఏవి నిజాలు...?? జీ తెలుగు ఫ్యాక్ట్ చెక్..
PM Modi speaks to Vladimir Putin: రష్యా, ఉక్రెయిన్ మధ్య హింసను వెంటనే నిలిపివేయాలని.. దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని వ్లాదిమిర్ పుతిన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచన చేశారు.
YS Jagan laid foundation for 31 New projects: ఏపీలో 31 కొత్త జాతీయ రహదారులకు గురువారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో పాటు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు.
PM Modi: సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన నిలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి.. శబ్ద్ కీర్తన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో రవిదాస్ భక్తులు ఆకర్షించేందుకే మోదీ ఇలా చేశారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
UP Man attempt Suicide in live: ఒక బూట్ల వ్యాపారి ఫేస్బుక్ లైవ్‌లోనే పాయిజన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ప్రధాని మోదీనికి ఇందుకు కారణమని ఆయన ఆరోపించాడు. ఈ ఘటనలో ఆయన భార్య మృతి చెందింది.
Modi on AP Bifurcation: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన రాష్ట్ర విభజన వల్ల ఇప్పటికీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. ఆనాడు ఏపీ పునర్విభజన బిల్లుపై సరిగ్గా చర్చించి ఉంటే ఇంతటి సమస్యలు తలెత్తేవి కావని మోదీ స్పష్టం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.