Cm Uddhav Thackeray: మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్..హనుమాన్ చాలీసా వివాదం మధ్య, సీఎం ఉద్ధవ్ ఠాక్రే MNS చీఫ్ రాజ్ థాకరేపై విరుచుకుపడ్డారు. ఇది కాకుండా, సీనియర్ బీజేపీ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ..అప్పటి శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రే మధ్య సంభాషణను కూడా పంచుకున్నారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే.
Tax On Petrol Diesel : పెట్రోల్ డిజిల్ ధరలపై ఇప్పుడు వింత వాదన నడుస్తోంది. వినియోగదారులకు, ప్రభుత్వాలకు మధ్య కొనసాగాల్సిన రగడ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యకు చేరింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెస్పాండ్ అవుతున్నారు.
KCR and Hemanth Soren: జాతీయ రాజకీయాలే ప్రాతిపదికగా అత్యంత ఘనంగా జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం ప్రభావం కన్పిస్తోంది. జార్ఘండ్ ముఖ్యమంత్రి హోమంత్ సోరెన్..కేసీఆర్ మధ్య జరిగిన చర్చలే ఇందుకు ఉదాహరణ.
PM Modi COVID review with CMs: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ .. అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ నియంత్రణకు పలు సూచనలు చేశారు.
Terrorists plan : ప్రధాని మోదీ పర్యటనలో భారీ విధ్వంసానికి కుట్ర జరిగిందా ? ఇందుకోసం అఫ్గానిస్థాన్ నుంచి ఉగ్రవాదులు సరిహద్దులు దాటారా ? ఈ ప్రశ్నలకు భద్రతా వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది.
Digital Currency: ఇప్పుడు అంతా డిజిటల్ మయం...అన్ని పనులు డిజిటల్ రూపంలో జరిగిపోతున్నాయి. చేతిలో క్యాష్ పెట్టుకోవడం ఇబ్బందిగా ఫీల్ అవుతున్న ప్రజలతా డిజిటల్ లావాదేవీలకు మొగ్గుచూపుతున్నారు. దీంతో రోజు రోజుకు డిజిటల్ ట్రాన్ జాక్షన్స్ పెరిగిపోతున్నాయి.
Revanth Reddy writes to PM Modi:ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, సీబీఐ డైరక్టర్లకు లేఖ రాశారు.
Sri Lankan Lessons: దేశంలో ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు భారీగా అమలవుతున్నాయి. తమ బడ్జెట్ లో మెజార్టీ ఖర్చు ఉచిత పథకాలే ఖర్చు చేస్తున్నాయి. దీనిపైనే ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీలంకలో నెలకొన్న పరిస్థితులు భవిష్యత్ పై ఆందోళన కల్గిస్తున్నాయి.
PM Kisan Nidhi: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం డబ్బులు కోసం చూస్తున్నారా..అయితే అన్నదాతలకు గుడ్న్యూస్. త్వరలో మీ ఖాతాల్లో ఆ డబ్బులు జమ కానున్నాయి. మీ స్డేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే..
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో రాజుకున్న ఈ చిచ్చు ఇంకా సమసిపోలేదు. ఉగాది ఉత్సవాలతో మరింత బహిరంగమయ్యింది. గవర్నర్ మరియు గవర్నమెంట్ మధ్య అసలేం జరిగింది.. దీనిపై జీ తెలుగు న్యూస్ స్పెషల్ స్టోరీ!
తెలంగాణ ప్రభుత్వ తీరుపై మాట్లాడుతూ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ భావోద్వేగానికి గురయ్యారు. సీఎం కేసీఆర్ అవమానించరని ఆవేదన వ్యక్తం చేయగా, తమ ప్రభుత్వంపై తమిళిసై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఆంధ్ర రాజధాని, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్కు అత్యంత ఆత్మీయుడైన ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్రపై అనుమానిస్తున్న సీబీఐ వంటి విషయాల్లో జగన్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ హస్తినకు వెళ్లారన్న అంశం చర్చనీయాంశమైంది.
AP CM Ys Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం ముగిసింది. దాదాపు గంటసేపు జరిగిన సమావేశంలో వివిధ అంశాలు చర్చకొచ్చాయి. ఆ వివరాలు ఇవీ.
Ricky Kej Grammy: సంగీత ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డు విజేతగా భారతీయ మ్యుజీషియన్ రికీ కేజ్ నిలిచారు. ఆయన కంపోజ్ చేసిన 'డివైన్ టైడ్స్' ఆల్బమ్ కు గానూ ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రికీ కేజ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
తినడానికి తిండిలేక.. రోగం వస్తే మందుల్లేక.. కాగితాలు లేక పరీక్షలు వాయిదా, డీజిల్ లేక బండ్లు నిలిచిపోయాయి.. నిరవధిక కరెంట్ కోతలు.. చాలా దయ నీయంగా మారింది లంకేయుల పరిస్థితి. అల్లకల్లోలంగా మారిన శ్రీలంకకు పెద్దన్నలా భారత్ అండగా నిలబడింది. నిత్యావసర వస్తువులైన ఇంధనం, బియ్యాన్ని లంకు భారత్ పంపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.