Saving Accounts: బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు బ్యాంకులు ఎప్పటికప్పుడు వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఇందులో ముఖ్యమైంది ఆకర్షణీయమైన వడ్డీలు. ఇప్పుడు కొన్ని బ్యాంకులు సేవింగ్ ఎక్కౌంట్లపై మంచి వడ్డీ అందిస్తున్నాయి.
Bank Alerts: బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు కస్టమర్లకు డిసెంబర్ 31లోగా చేయాల్సిన కొన్ని సూచనలు చేశాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
KYC New Rules: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవైసీకు సంబంధించిన మార్గదర్శకాల్లో కీలక మార్పులు చేసింది. కొత్త మార్పుల ప్రకారం బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ పైనాన్షియల్ సంస్థలు ఇకపై ఆర్బీఐ పర్యవేక్షణలో ఉంటాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ATM New Rules: రోజువారీ దైనందిన జీవితంలో వివిధ పనులకు సంబంధించి మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. తాజాగా ఆర్బీఐ ఏటీఎం యూజర్లకు అలర్ట్ జారీ చేసింది. ఏటీఎం కార్డు విషయంలో కొత్త నిబంధనలు వచ్చాయి. అవేంటో తెలుసుకుందాం..
Bank Holidays: నిత్యం బ్యాంకు పనులతో బిజీగా ఉండేవారికి బిగ్ అలర్ట్. ఈ నెలలో వరుసగా ఐదురోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకు పనులుంటే మరి ఆ సమయంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kotak Mahindra Bank Hikes Interest Rate on FD: కోటాక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన రేట్లు ఈ నెల 25వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. వివరాలు ఇలా..
RBI On Repo Rate: రెపో రేటును స్థిరంగా కొనసాగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. దీంతో రెపో రేటు 6.5 శాతం వద్దే స్థిరంగా ఉండనుంది. పూర్తి వివరాలు ఇలా..
RBI Good News: ఏడు సంవత్సరాల వయస్సు కలిగిన 2 వేల నోటు ఇకపై కన్పించదు. ఆర్బీఐ ఉపసంహరించుకున్న ఈ నోటును మార్చుకునేందుకు మరో వారం రోజులు గడువు పొడిగించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Rs 2000 Notes Last Date: సెప్టెంబర్ 30వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం అప్పటికే 93 శాతం వరకు 2 వేల రూపాయల నోట్లు బ్యాంకుల వద్దకు తిరిగి వచ్చేశాయి. సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఆర్బీఐ వద్ద ఉన్న గణాంకాల ప్రకారం.. 24 వేల కోట్ల రూపాయల విలువైన 2 వేల రూపాయల నోట్లు మాత్రమే ఇంకా బ్యాంకుల వద్దకు రాకుండా ప్రజల వద్ద చలామణిలో ఉన్నాయి.
RBI New Guidelines to Banks On Property Documents: ప్రాపర్టీ లోన్లు తీసుకున్న వారికి ఆర్బీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. లోన్ మొత్తం చెల్లించిన తరువాత నెల రోజులలో ఒరిజినల్ ఆస్తి పత్రాలు వినియోగదారులకు తిరిగి అందజేయాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే రోజుకు రూ.5 వేలు ఫైన్ చెల్లించాలని స్పష్టం చేసింది.
యూకో బ్యాంక్ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. బ్యాంకు నుండి తీసుకున్న లోన్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని వలన ఇప్పటి వరకు తీసుకున్న లోన్లపై మరియు కొత్తగా తీసుకోనున్న లోన్ ఈఎంఐ రేట్లు పెరగనున్నాయి.
UPI New Feature: యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న యూపీఐలో మరో కొత్త ఫీచర్ వచ్చి చేరింది. ఈ ఫీచర్ గురించి వింటే ఆశ్చర్యపోవడం ఖాయం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
RBI Allows Pre Sanctioned Credit Line: యూపీఐ యూజర్లకు శుభవార్త. ఇక నుంచి ప్రీ అప్రూవ్డ్ లోన్ అమౌంట్‌ను కూడా యూపీఐ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వివరాలు ఇలా..
RBI About Rs 2000 Notes: రూ. 2 వేల నోట్లను చలామణి నుండి విత్‌డ్రా చేసుకుంటున్నట్టుగా మే 19వ తేదీన ఆర్బీఐ ప్రకటించింది. అదే సమయంలో నోట్ల డిపాజిట్ లేదా నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు తుది గడువు ఉంటుంది అని స్పష్టంచేసింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారుల కోసం చాలానే పొదుపు పథకాలను ప్రవేశపెట్టింది. కానీ 'అమృత్ కలాష్ స్కీమ్' ఆఖరు తేదీ ముగిసింది. కానీ కస్టమర్ల కోసం ఈ తేదీని డిసెంబర్ 31 వరికి పొడిగించింది. ఆ వివరాలు
August Bank Holidays: ఆగస్టు నెల ముగియడానికి కేవలం 18 రోజులు మిగిలాయి. ఈ 18 రోజుల్లో బ్యాంకు సంబంధిత పనులుంటే వెంటనే అప్రమత్తం కావాలి. ఎందుకంటే ఆగస్టులో ఇంకా చాలా సెలవులు మిగిలున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం...
Cheaper Home Loan: హోమ్ లోన్ ఇప్పుడు చౌకగా మారింది. ఆ ప్రభుత్వ రంగ బ్యాంకు వడ్డీ రేటు తగ్గించడమే కాకుండా ప్రోసెసింగ్ ఫీజు కూడా తగ్గించేందుకు నిర్ణయించింది. పూర్తి వివరాలు మీ కోసం..
దేశీయ అతి పెద్ద బ్యాంక్ గా కొనసాగుతున్న ప్రభుత్వ రంగ ఎస్బీఐ సంస్థ క్రెడిట్ కార్డు యూపీఐ పేమెంట్స్ కు అంగీకరించింది. ఈ నిర్ణయం తీసుకోవడంతో లక్షలాది మంది క్రెడిట్ కార్డు వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు
RBI Penalty on Co-Operative Banks: బీహార్‌కు చెందిన ఒక బ్యాంకు, మహారాష్ట్రకు చెందిన మూడు సహాకారం బ్యాంకులపై ఆర్బీఐ కొరడా ఝలిపించింది. రెండు బ్యాంకులపై రూ.2 లక్షల జరిమానా విధించగా.. మరో రెండు బ్యాంకులపై రూ.లక్ష పెనాల్టీ వేసింది.
గూగుల్ పే, ఫోన్ పే మరియు పేటీఎం వాడే వారికి ఆర్బీఐ శుభవార్త తెలిపింది. భద్రతా విషయాల దృష్ట్యా యూపీఐ లైట్ చెల్లింపులు పరిమితంగా ఉంచింది. ఇపుడు యూపీఐ లైట్ ద్వారా చెల్లించే పరిమితి పెంచింది. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.