Vamika Kohli School: భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి తన పిల్లల విషయమై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కోహ్లీ కుమార్తె వామిక పాఠశాలకు వెళ్తున్నట్లు సమాచారం. ఏ పాఠశాలలో చదువుతున్నది.. స్కూల్ ఫీజు ఎంత అనేది తెలుసుకుందాం.
Red Alert School Holidays: భారత వాతావరణ శాఖ భారీ వర్షాల నేపథ్యంలో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు సెలవు కూడా ప్రకటించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
చిన్న వాదన.. చిలికి చిలికి గాలి వానలా మారింది. మాటా మాటా పెరగడంతో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు, మరో ఇద్దరు టీచరమ్మల మధ్య మాటల యుద్ధం కాస్తా కొట్టుకునే వరకు వెళ్లింది.
School teacher dance Video: స్కూల్ పిల్లలతో కలిసి వీడియో కంటెంట్ క్రియేట్ చేయాలంటే అందుకు దేశభక్తి గీతమో లేక పిల్లలకు ఉపయోగపడే పాటనో ఎంచుకోవాలి. కానీ ఈ టీచరమ్మ అలా చేయకుండా తన రీల్ వీడియో కోసం ఓ బోజ్‌పురి రొమాంటిక్ సాంగ్‌ని ఎందుకుంది.
Kadiri news: ఉడకని అన్నం తిని 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కదిరి పాఠశాలలో చోటుచేసుకుంది. ప్రస్తుతం విద్యార్థులు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది.
Former India captain MS Dhoni reveals his Favourite School Subject. క్రికెట్ చరిత్రలో మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన ఎంఎస్ ధోనీ చదువుల్లో మాత్రం అంతంత మాత్రమే అట. మహీకి ఇష్టమైన సబ్జెక్ట్ఏంటో తెలుసా?
Viral Video, Langur attend classes with students in Jharkhand. ఓ కొండముచ్చు తరగతి గదిలో కూర్చుని ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటోంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
America Gun Fire: అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. సౌత్ టెక్సాస్ లోని ఓ స్కూల్ లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 18 మంది పిల్లలు సహా మొత్తం 21 మందిని చంపేశాడు. మృతుల్లో టీచర్ కూడా ఉన్నారు. 18 ఏళ్ల యువకుడు.. ప్రైమరీ స్కూల్ లో చొరబడి తన వెంట తెచ్చుకున్న గన్ తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు
Viral Video: స్కూల్లో ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు హెడ్ మాస్టర్. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవడంతో..అతడిని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.
Teacher accused of taking upskirt videos: సింగపూర్: స్కూల్ స్టూడెంట్స్‌కి పాఠాలు చెప్పాల్సిన టీచర్.. అంతటితో ఊరుకోకుండా వక్ర బుద్దితో ఆలోచించాడు. అదే స్కూల్లో అప్స్కర్ట్లో ఉన్న మహిళల వీడియోలు ( Upskirt videos ) రికార్డు చేసి పోలీసుల చేతిలో బుక్కయ్యాడు. బాధితులంతా అదే స్కూల్లో పనిచేస్తోన్న అతడి తోటి సిబ్బందే కావడం గమనార్హం. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 168 వీడియోలు చిత్రీకరించినట్టు ( recording upskirt videos of women ) అతడిపై పోలీసు కేసు నమోదైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.