Ram Charan: టాలీవుడ్ లో స్టార్ హీరోలు వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో చాలా బిజీగా ఉన్నారు. లాస్ట్ ఇయర్ సినిమాలతో సందడి చేయని హీరోలు కూడా ఈ సంవత్సరం తమ సినిమాలతో సిద్ధమవుతున్నారు. అయితే రామ్ చరణ్ మూవీ మాత్రం ఎప్పటికీ విడుదలవుతుంది అన్న విషయం పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏమిటో ఓ లుక్కేద్దాం పదండి..
Game Changer: సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందాన హీరోయిన్ గా వచ్చిన యానిమల్ సినిమా తెలుగు రాష్ట్రాలలో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాలను తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసిన దిల్ రాజు.. సక్సెస్ ప్రెస్ మీట్ హైదరాబాదులో నిర్వహించి తన తదుపరి ప్రాజెక్టుల గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు..
Game Changer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గురించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక దీపావళి సందర్భంగా సినిమాకి సంబంధించిన ఒక పెద్ద అప్డేట్ కూడా వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ ఈసారి కూడా శంకర్ కారణంగా మెగా అభిమానులకి కేవలం నిరాశ మాత్రమే మిగిలింది అని తెలుస్తోంది.
Game Changer cyber crime case: స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఒక సినిమాని నిర్మించేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారో మన అందరికి తెలిసిందే. ప్రస్తుతం దిల్ రాజు ఎన్నో అంచనాల మధ్య నిర్మిస్తున్న సినిమా రామ్ చరణ్ హీరోగా చేస్తున్న గేమ్ చేంజెర్. కాగా ఈ మధ్య ఈ సినిమా నుంచి భారీ బడ్జెట్ తో రూపొందిన ఒక పాట కొంతమంది వల్ల లీక్ అయ్యింది. మరి దీనిపైన దిల్ రాజు ఎలా స్పందించారు ఒకసారి చూద్దాం..
SS Thaman : ఏదో ఒక కారణం తో వార్తల్లో నిలిచే ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ ఇప్పుడు మరొక సారి సోషల్ మీడియా లో చర్చ కి కారణం అయ్యారు. కేవలం తమన్ స్వర పరుస్తున్న స్టార్ హీరో సినిమా పాటలు మాత్రమే ఎందుకు సోషల్ మీడియా లో లీక్ అవుతున్నాయి అని అభిమానులు చింతిస్తున్నారు. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Lokesh Kanagaraj: చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను ఏర్పరుచుకున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇప్పుడు తెలుగులో శంకర్ వంటి స్టార్ డైరెక్టర్లను సైతం దాటి ముందుకు దూసుకు వెళ్తున్నారు.
Indian 2: కమల్ హాసన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ఇండియన్ 2.భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో కొత్త టెక్నాలజీని పరిచయం చేయబోతున్నారు శంకర్. ఇది కోలీవుడ్ లో హాట్ టాఫిక్ గా మారింది.
Naveen Chandra Mother నవీన్ చంద్ర తాజాగా తన తల్లికి సర్ ప్రైజ్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ సర్ ప్రైజ్‌తో నవీన్ చంద్ర గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడని అందరికీ అర్థమైంది. తన తల్లిని గేమ్ చేంజర్ సెట్‌కు తీసుకొచ్చాడు నవీన్ చంద్ర.
Ram Charan Game Changer Climax రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ఇప్పుడు నేషనల్ వైడ్‌గా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహిస్తుండటంతో మరింతగా అంచనాలు పెరిగాయి. ఆర్ఆర్ఆర్ తరువాత గేమ్ చేంజర్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌ను చరణ్ షేక్ చేయనున్నాడు.
Game Changer Climax Shoot రామ్ చరణ్ శంకర్ కాంబోలో గేమ్ చేంజర్ సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఇందులో క్లైమాక్స్ షూటింగ్‌ను ఇప్పుడు స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.
Game Changer Shoot And Release Date గేమ్ చేంజర్ సినిమా మీద ఇప్పుడున్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శంకర్ రామ్ చరణ్ సంభవం మీద దిల్ రాజు ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టుగా కనిపిస్తోంది.
Real Game Changer is Dil Raju: శంకర్ రామ్ చరణ్ కాంబోలో వస్తోన్న గేమ్ చేంజర్ సినిమాకు ముందుగా పవన్ కళ్యాణ్‌ను హీరోగా తీసుకుందామని అనుకున్నారట. కానీ రామ్ చరణ్ అయితే బాగుంటుందని దిల్ రాజు సజెస్ట్ చేశాడట.
Game Changer First Look Poster రామ్ చరణ్ శంకర్ సినిమాకు గేమ్ చేంజర్ అనే టైటిల్‌ను పెట్టడంతో పాజటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. టైటిల్‌తోనే సినిమా మీద అంచనాలు పెంచేశారు. ఇప్పుడు ఫస్ట్ లుక్‌తో అందరినీ ఆకట్టుకున్నారు.
RC 15 Title Update రామ్ చరణ్ శంకర్ కాంబోలో రాబోతోన్న సినిమా మీద ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను శంకర్ తీస్తోన్న తీరుతోనే హైప్ పెరిగింది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు నాలుగైదు వందల కోట్లు అని తెలుస్తోంది.
Priyadarshi on Ram Charan @ Rc 15 Set: ప్రియదర్శి తాజాగా రామ్ చరణ్ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. శంకర్ రామ్ చరణ్ కలిసి చేస్తోన్న సినిమాలో ప్రియదర్శి నటిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ సెట్లో ప్రియదర్శి చూసిన విషయాన్ని చెప్పాడు.
RC 15 Shoot Update రామ్ చరణ్ శంకర్ సినిమా మీదున్న అంచనాలు అందరికీ తెలిసిందే. మళ్లీ ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం అయింది. నిన్న శంకర్ వేసిన ట్వీట్ చూస్తేనే ఓ విషయం అందరికీ స్పష్టమై ఉంటుంది.
Ram Charan New Look At Formula e race రామ్ చరణ్ తాజాగా ఫార్మూలా ఈ రేస్ ఈవెంట్లో సందడి చేశాడు. ఈ రేసింగ్ ఈవెంట్లో సచిన్, ఆనంద్ మహీంద్రా, రామ్ చరణ్ వంటి వారు పాల్గొన్నారు. అయితే ఇందులో రామ్ చరణ్ లుక్ మారిపోయింది.
Ram Charan at Abhyudayam Party: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న శంకర్ సినిమా నుంచి ఒక షూటింగ్ ఫోటో లీక్ అయింది, అందులో ఆయన అభ్యుదయం పార్టీ అభ్యర్ధిగా కనిపిస్తున్నారు. ఆ వివరాలు
RC 15 Song Shoot రామ్ చరణ్‌తో శంకర్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే శంకర్ ఈ సినిమా కోసం తీసిన పాటల కాస్ట్ తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ఇప్పుడు మరో సాంగ్ కోసం శంకర్ పెడుతున్న ఖర్చు చూసి అంతా నోరెళ్లబెట్టేస్తున్నారు.
indian 2 Movie Shoot ఇండియన్ 2 మూవీ షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. కమల్ హాసన్, శంకర్ తీస్తోన్న ఈ చిత్రం మీద నేషనల్ వైడ్‌గా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయి మళ్లీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.