Ram Charan in New Zealand రామ్ చరణ్ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. కియారా, రామ్ చరణ్‌ల మీద శంకర్ ఓ సాంగ్ షూట్ చేసేందుకు న్యూజిలాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే.
Ram Charan RC 15 Workout Video రామ్ చరణ్ ప్రస్తుతం వర్కౌట్లతో బిజీగా ఉన్నాడు. సాంగ్ షూటింగ్ కోసం ఫారిన్ కంట్రీకి చిత్రయూనిట్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా రామ్ చరణ్ ఇలా వర్కౌట్లు చేస్తున్నాడు.
RC 15 Song Shoot Budget రామ్ చరణ్ శంకర్ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పుడు ఓ సాంగ్ షూట్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది.
Ram Charan Fans in tension : శంకర్ సినిమా విషయంలో రామ్ చరణ్ ఫాన్స్ టెన్షన్ పడుతున్నారు, ఆయన వెళ్లి ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో భాగమయ్యి తమ హీరో సినిమాను పట్టించుకోవడం లేదని వారంతా భావిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Shankar Pan India Film with Ranveer Singh: రణవీర్ సింగ్ తో అపరిచితుడు బాలీవుడ్ రీమేక్ ప్లాన్ చేసిన శంకర్ అంతకంటే ముందే ఒక పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లో వెళితే
Ram Charan And Anjali Pics Leaked రామ్ చరణ్ అంజలి జంటగా ఉన్న ఫోటోలు, అవి కూడా 80వ దశకంలో దిగిన ఫోటోల్లా కనిపిస్తున్నాయి. rc 15 సెట్ నుంచి ఈ ఫోటోలు లీక్ అయినట్టు తెలుస్తోంది.
Ram Charan's RC15 makers alerts fake casting call: రామ్ చరణ్ RC15 సినిమాలో నటింప చేస్తామంటూ కొంతమంది నటీనటులను అప్రోచ్ అవుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ప్రస్తుతానికి తాము ఎవరిని ఆ పని కోసం నియమించలేదని తెలిపింది.
Shankar planning his next movie with Jr NTR. ప్రస్తుతం టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో శంకర్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఓ మూవీ చేయబోతున్నాడట.
రామ్ చరణ్- శంకర్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. వరుసగా సినిమా అప్డేట్స్ బయటకి వస్తుండగా.. ద్విపాత్రాభినయంలో చరణ్ కనపడబోతున్నాడని.. సీనియర్ చరణ్ కి జోడిగా హీరోయిన్ అంజలి నటించనుందని సమాచారం.
'Indian 2' producer and Shankar find a smooth solution: లైకా ప్రొడక్షన్స్.. శంకర్ మధ్య తలెత్తిన సమస్యల కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఈ వివాదం కోర్టు వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు శంకర్ లైకా ప్రొడక్షన్స్ మధ్య చర్చలు సఫలం కాడంతో మళ్లీ ఈ మూవీని సెట్స్ పైకి వెళ్లంనుందని టాక్.
Ram Charan's RC15 launch: మెగాస్టార్ చిరంజీవి, దర్శక ధీరుడు రాజమౌళి, బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ రామ్‌చరణ్ 15 (Ramcharan 15) మూవీ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిరంజీవి క్లాప్ కొట్టగా, రాజమౌళి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
Thaman's music for Ram Charan's next: శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేయనున్న సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు. ఇటీవల వరుస బ్లాక్ బస్టర్ హిట్స్‌తో సంగీత ప్రపంచంలో మరో సంచలనంగా మారిన థమన్.. తాజాగా శంకర్, రామ్ చరణ్ సినిమాకు సైతం మ్యూజిక్ కంపోజర్‌గా సైన్ చేశాడు.
Indian 2 Movie Dispute: పోలీస్ స్టేషన్ మెట్టెక్కకుండా..కోర్టు కచేరీల్లేకుండా పరస్పరం రాజీ కుదుర్చుకుని వివాదాల్ని పరిష్కరించుకోవడం తెలిసిందే మనకు. సాక్షాత్తూ మద్రాస్ హైకోర్టు ఇప్పుడు అలా చేయమంటోంది. ఆశ్చర్యంగా ఉందా..నిజమే మరి.
Non-bailable Warrant Issued Against Director Shankar: ప్రముఖ రచయిత అరుణ్ తమిళ్ నందన్ చెన్నై కోర్టును ఆశ్రయించాడు. తాజాగా దర్శకుడు శంకర్ న్యాయస్థానం ఎదుట విచారణకు హాజరుకాని కారణంగా ఆయనపనై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.
ఇండియన్ 2 సినిమా షూటింగ్ సెట్స్‌లో జరిగిన ప్రమాదంపై నమోదైన కేసు విచారణకు దర్శకుడు శంకర్ హాజరయ్యారు. దాదాపు రెండు గంటలకు పైగా సీబీఐ అధికారులు శంకర్‌ను ప్రశ్నించినట్లు సమాచారం.
కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ఇండియన్2 షూటింగ్ సెట్ ప్రమాదం నుంచి తాను లక్కీగా బయడపడ్డానంటూ భయానక ఘటనను నటి కాజల్ అగర్వాల్ ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు.
#Indian2Mishap | భారతీయుడు సినిమా షూటింగ్ సెట్లో ఫిబ్రవరి 19న రాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందగా, మరో 10 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనపై కమల్ హాసన్ స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.