Viral News: సోషల్ మీడియా, యూట్యూబ్ ల ఎఫెక్ట్ తో కుమారీ ఆంటీ ఒక రేంజ్ లో పాపులర్ అయిపోయారు. కుమారీ ఆంటీకి చెందిన అనేక డైలాగ్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Hyderabad: లక్ష్మీ నారాయణ అనే యువకుడు డెంటల్ సర్జరీ కోసం జూబ్లీహిల్స్ లోని ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్ కు వెళ్లాడు. అక్కడ 'స్మైల్ డిజైనింగ్' ట్రీట్మెంట్ ప్రారంభించారు. ఈ క్రమంలో అక్కడి డెంటల్ వైద్యులు మోతాదుకు మించి అనస్థీషియా ఇచ్చినట్లు తెలుస్తోంది.
Hyderabad: తెలంగాణ గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ లో ఒక అధికారిణి లంచం తీసుకుంటు అడ్డంగా బుక్కైంది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కె జగజ్యోతి ఒక ఫైల్ పై సంతాకాలు చేయడం కోసం ఒక వ్యక్తిని లంచం డిమాండ్ చేసింది. దీంతో అతగాడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
Hyderabad: తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాలకు తాజాగా, టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గతేడాది గంటల నోటిఫికేషన్ రద్దు చేసిన గంటల వ్యవధిలోనే కొత్తగా మరో నోటిఫికేష్ ను విడుదల చేసింది.
Surekha Affected Dengue: ఆసియాలోనే అతిపెద్ద జాతరకు మేడారం సిద్ధమవుతోంది. చకాచకా ఏర్పాట్లు జరుగాల్సి ఉండగా సంబంధిత శాఖ మంత్రి అనారోగ్యం బారినపడ్డారు. మంత్రికి డెంగ్యూ వ్యాధి సోకడంతో మేడారం జాతర పనులపై తీవ్రంగా పడింది.
Hyderabad: నాతో పెట్టుకుంటే నీ అంతు చూస్తానంటూ ఏకంగా ట్రాఫిక్ ఎస్సైకే యువకుడు వార్నింగ్ ఇచ్చాడు. నానా దుర్భాషాలుతూ.. నా బైక్ మీద పెట్రోల్ పోసి కాల్చేస్తా అంటూ కూడా రెచ్చిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా మారింది.
Telangana: టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం వెబ్ సైట్ లో అప్ డేట్ చేసింది.
Saidabad: యువతి ఒక కేసులో పోలీసు స్టేషన్ కు వచ్చింది. అప్పటి నుంచి ఆమెతో తరచుగా మాట్లాడేవాడు. ప్రేమిస్తున్నానని చెప్పి యువతికి మాయమాటలు చెప్పాడు. దీంతో పలుమార్లు అతడిని పర్సనల్ కలుసుకున్నట్లు బాధితురాలు చెప్పింది.
Hyderabad: నీటి ప్రాజెక్టుల విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు అబద్ధాలు ఆడుతుంటే ఒక్కమాటకూడా మాట్లాడట్లేదని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
TS High Court Fire On Police Dept: పోలీసుల వ్యవహార శైలిపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఈ సందర్భంగా ప్రజా ఫిర్యాదుల విషయమై కీలక సూచనలు చేసింది.
Warangal: యువతి తన లవర్ కు బుర్ఖావేసింది. దీన్ని అక్కడున్న కొందరు యువకులు గమనించారు. మెల్లగా వీరిని ఫాలో అయ్యారు. లేడీస్ హస్టల్ ముందు ఈ డ్రామాను బైటపెట్టారు. దీంతో బుర్ఖాధరించిన యువకుడు వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటన కాకతీయ యూనివర్సీటిలో చోటు చేసుకుంది.
Congress Party:సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా వలసలు సాగుతున్నాయి. ఇప్పటికే అనేక మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఇక తాజాగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీకి చెందిన కీలక వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం.
KCR Birth Day Celebrations: గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఈనెల 17వ తేదీతో 70 సంవత్సరాల పడిలోకి పడుతున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఆటో డ్రైవర్లకు భారీ కానుక ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో వారికి ఆదుకునే ఓ భారీ కార్యక్రమం చేపట్టనున్నారు.
Hyderabad: కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు.. ఉరితాళ్లు కట్టుకుని వేలాడినా ప్రజలు పట్టించుకోరని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ లోని ఎల్బీ స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
Hyderabad: సచివాలయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడానికి సన్నద్దం అవుతుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు దీన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఈ ఆలోచనను వెంటనే మానుకొవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర నిరసనలు కూడా తెలియజేస్తున్నారు.
Harish Rao Challenge: అసెంబ్లీలో జరిగిన పరిణామాలు తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా హరీశ్ రావు కావాలని కాళేశ్వరం నీళ్లు తీసుకురావాలని సవాల్ విసరగా.. ఆ సవాల్‌ను హరీశ్ రావు స్వీకరించారు. చేత కాకుంటే తప్పుకోమని సంచలన సవాల్ విసిరారు.
Hyderabad: తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయాలు రసవత్తంగా మారాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారు. ఇటీవల హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ ను కలిశారు.
Hyderabad: కాంగ్రెస్ డిప్యూటి మినిస్టర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు వెంకటేశ్వర్లు కన్నుమూసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన వెంటనే ఖమ్మం కు బయల్దేరినట్లు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.