Ayodhya Pran Prathistha: అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ట ఉత్సవం సందర్భంగా ప్రపంచ నలుమూలల్లోని ఆలయాలు ఉత్సవాలకు సిద్ధమవుతున్నాయి. రామయ్య ఆలయ ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఆలయాలు శుద్ధి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపు మేరకు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు ఆలయాలను శుద్ధి చేయగా.. తాజాగా తెలంగాణ గవర్నర్ కూడా ఆ క్రతువులో పాలుపంచుకున్నారు. అస్సాంలో తేజాపూర్ మహాభైరవ్ ఆలయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సందర్శించి ఆలయ శుద్ధిలో పాల్గొన్నారు.
London Tour: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి విదేశాల్లో ప్రత్యేకత చాటుతున్నారు. దావోస్ సదస్సును విజయవంతం చేసి పెద్ద ఎత్తున తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడంలో సఫలీకృతమైన రేవంత్ రెడ్డి అనంతరం లండన్లో కూడా మెరిశారు. ప్రభుత్వ పర్యటనను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ దేశంలో రేవంత్ అరుదైన గౌరవం పొందారు. ప్రఖ్యాత ప్యాలెస్లో ఆయన ప్రసంగం చేశారు.
Fan Who Tripled On Six Guarantee: జగిత్యాల జిల్లాలో సంక్రాంతి సందర్భంగా ఓ మహిళ వినూత్నంగా ముగ్గు వేసింది. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై అభిమానాన్ని చాటుకుంటూ ముగ్గుతో ఆరు గ్యారెంటీ పథకాలతో వివరించింది.
Telangana: తెలంగాణలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ దాదాపుగా ఖరారైంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం అధికారికంగా విడుదల కావచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Covid Update: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా వైరస్ తో ఇద్దరు మృతి చెందారు. ఏడాదిన్నర తర్వాత తెలంగాణలో తొలి కరోనా మరణం చోటుచేసుకుంది.
Hyd Metro 2nd Phase: హైదరాబాద్ మెట్రో రెండవ దశకు మరింత సమయం పట్టనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర నిర్లక్ష్యం కారణంగా డీపీఆర్ మూలన పడింది. ఆమోదమే కానప్పుడు ఇక ప్రాజెక్టు ప్రారంభం ప్రశ్నార్ధకంగానే మిగలనుంది.
Telangana: వాహనదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్. పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలానాలపై మరోసారి భారీ డిస్కౌంట్ ప్రకటించారు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు. ఈ నెల 26 నుంచి వచ్చే ఏడాది జనవరి 10 వరకు ఈ రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేశారు అధికారులు.
Mahalakshmi Gas Scheme: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలపై దృష్టి సారించింది. ఇప్పటికే రెండు పధకాల్ని ప్రారంభించగా కీలకమైన మూడవ పధకంపై చర్యలు చేపడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Cabinet Expansion: తెలంగాణ మంత్రివర్గంలో మైనారిటీ కోటా నుంచి ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. రేసులో ముగ్గురు నేతలు ఉండగా.. అధిష్టానికి ఎవరిని కేబినెట్లో తీసుకుంటుందో చూడాలి. అజహరుద్దీన్, షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్లలో ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయంటే..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.