KT Rama Rao Praises To Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయం సాధించారని కొనియాడారు. ఆయన సొంతంగా పోటీ చేసి ఉంటే ఫలితాలు వేరేలా ఉండేవని చెప్పి ఝలక్ ఇచ్చారు.
KT Rama Rao Challenge To Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన సవాల్ విసిరారు. రాజ్యాంగం పట్టుకుని బహిరంగ సభల్లో పాల్గొనడం కాదు రాజ్యాంగం తెలుసుకోవాలని హితవు పలికారు.
Trending news today: సాధారణంగా చాలా మంది ఇళ్లల్లో ఎలుకల బెడద ఉంటుంది. ఇవి ఇంట్లో ఉన్న ధాన్యాన్ని నాశనం చేయడం, పుస్తకాల, వైర్లు తదితరాలను కొరికడం వంటివి చేస్తూ మనకు పెద్ద తలనొప్పిగా మారతాయి. ఇప్పుడు ఇలాంటి బాధ న్యూయార్క్ వాసులకు వచ్చింది. వీరు ఎలుకలను తరిమికొట్టడానికి ఏకంగా ఓ ఉద్యోగినే నియమించుకున్నారు. అతడి జీతం తెలిస్తే మీరు షాక్ అవుతారు.
Santhi Swaroop Death:
తెలుగు వార్తలు చదివిన తొలి యాంకర్ శాంతి స్వరూప్ ఈరోజు ఉదయం మరణించారు. శాంతి స్వరూప్ గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎంతో మంది తెలుగు ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
OTT Movies: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఈ వారం మరికొన్ని సినిమాలు వెబ్‌సిరీస్‌లు విడుదలవుతున్నాయి. ఈసారి ఆస్కార్ అవార్డు సినిమాలు కూడా జాబితాలో ఉన్నాయి. ఆ సినిమాలేంటో తెలుసుకుందాం.
CM Revanthreddy on Kavita Arrest: 2022 లో మొదలైన ఈ డ్రామా 2024 ఎన్నికలకు ఒకరోజు ముందు ఈ అరెస్టు డ్రామాను ప్రజలు చూస్తూనే ఉన్నారు అని కల్వకుంట్ల కవిత అరెస్టును ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
Telangana Vehicle Registration: తెలంగాణలోని వాహనాల నెంబర్ రిజిస్ట్రేషన్ మారింది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక రిజిస్ట్రేషన్ మార్పు ఇది రెండవసారి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వేసవి సమీపిస్తోంది. వేసవి సెలవుల్లో వెకేషన్ ఎక్కడికని ప్లాన్ చేస్తుంటే అండమాన్ నికోబార్ దీవులు మంచి ఆప్షన్ కావచ్చు. ఐఆర్సీటీసీ అద్భుతమైన ప్యాకేజ్ అందిస్తోంది. ఈ ప్యాకేజ్‌లో వసతి, భోజనం, గైడ్, ట్రావెలింగ్ ఇన్సూరెన్స్ అన్ని సౌకర్యాలు లభిస్తాయి. ఐఆర్సీటీసీ అందిస్తున్న అండమాన్ నికోబార్ ప్యాకేజ్ ఎలా ఉందో తెలుసుకుందాం.
Ambati Rambabu Counter Attack: కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదం రేపుతోంది. తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల మాటలు ఇప్పుడు ఏపీకి కూడా పాకాయి. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు.
Sun Rays On Ayodhya Rama Statue: ఎన్నో శతాబ్దాల నుంచి ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. ఈ అయోధ్య రాముడి ఆలయాన్ని ఎన్నో ప్రత్యేకతలతో నిర్మించారు. వెయ్యేళ్లకుపైగా చెక్కుచెదరకుండా ఉండేలా ఆలయాన్ని కట్టారు. అయితే గర్భగుడిలో ఉన్న శ్రీరాముడి విగ్రహం నుదిటిపై సూర్యూడి కిరాణాలు పడేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు.
HanuMan: కొంతమంది హీరోలకి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. నాగార్జున సంక్రాంతికి సినిమా విడుదలయితే సూపర్ హిట్ అని నమ్ముతారు.. మహేష్ బాబు ఒకప్పుడు తన సినిమా పేరులో మూడు అక్షరాలు ఉంటే సూపర్ హిట్ అని నమ్మేవాడు.. హీరోల లానే దర్శకులకు కూడా సెంటిమెంట్లు ఎన్నో. కాగా ప్రస్తుతం ఇలానే ఒక సెంటిమెంట్ తెలుగు ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతుంది..
టీమిండియా క్రికెట్ చరిత్రను మలుపు తిప్పినరోజు.. మన జాతీయ జెండాను ప్రపంచవేదికపై రెపరెపలాడించిన రోజు.. 1983 జూన్ 25న భారత జట్టు సగర్వంగా ప్రపంచకప్‌ను ముద్దాడిన రోజు. ఏ మాత్రం అంచనాలు లేకుండా అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత్.. అప్పటి ప్రపంచస్థాయి మేటి జట్లను ఓడించి వరల్డ్ కప్‌తో స్వదేశానికి తిరిగివచ్చింది. ఫైనల్లో రెండుసార్లు ఛాంపియన్ వెస్టిండీస్‌పై విజయం చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కపిల్ దేవ్ నాయకత్వంలోని టీమిండియా వరల్డ్ కప్ గెలుచుకుని నేటితో 40 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా 1983 వరల్డ్ కప్ హీరోలను ఓసారి గుర్తు చేసుకుందాం..
Avatar 2 Telugu Dialogue అవతార్ రెండో పార్ట్‌కు శ్రీనివాస్ అవసరాల డైలాగ్స్ రాసిన సంగతి తెలిసిందే. ఆయన రాయడంతో మన తెలుగు నేటివిటీ ఎక్కువగా కనిపించింది. ఓ డబ్బింగ్ సినిమాకు రాసినట్టుగా కాకుండా అద్భుతంగా రాశాడు అవసరాల.
Actress Tulasi Emotional : ఈ మధ్యనే సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన తులసిని అభిమానులు విపరీతంగా ఆదరిస్తున్నారు, దీంతో ఆమెకు అతి తక్కువ సమయంలోనే 50 వేల మంది ఫాలోవార్లు వచ్చారు. దీంతో ఆమె ఎమోషనల్ అవుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది.
Taraka Ratna Health Live Updates: నందమూరి తారకరత్న నారా లోకేష్ పాద యాత్రలో గుండెపోటుకు గురైన క్రమంలో ఆయనకు ప్రస్తుతం ఎక్మో ట్రీట్మెంట్ ద్వారా శ్వాసను కృత్రిమంగా అందిస్తున్నారు, ఆయన ప్రస్తుతం బెంగళూరు హాస్పిటల్ లో ఉన్నారు.
Kanti Velugu: తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు రెండో విడత శిబిరాలు ప్రారంభమయ్యాయి. ఈ శిబిరాల్లో కంటిపరీక్షలు జరిపి అవసరమైన వారికి ఉచితంగా అద్దాలు, మందులు అందజేస్తున్నారు. ఆపరేషన్ అవసరం ఉన్నవారికి శస్త్రచికిత్స రెఫర్ చేస్తారు.
టీకాంగ్రెస్ వార్ రూం కేసులో సీసీఎస్ పోలీసులు నేడు విచారణ జరపనున్నారు. ఈ వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు విచారణకు వస్తారా..? అనేది సస్పెన్స్‌గా మారింది.
దేశ చరిత్రలో జాతీయ ఆర్థిక అభివృద్ధి సూచిక దారుణంగా పడిపోయిందన్నాని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్. సంక్షోభంలో భారత ఆర్థిక వ్యవస్థ.. కారణాలు–ప్రభావాలు అనే అంశంపై ఆయన మాట్లాడారు. వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.