Upcoming IPOs: భారతీయ ప్రైమరీ మార్కెట్లు వచ్చే వారం అనేక ఐపీఓలతో సందడి చేయబోతున్నాయి. డిసెంబర్ 11వ తేదీన మూడు పబ్లిక్ ఇష్యూల సబ్ స్క్రిప్షన్ ప్రారంభం అవుతుంది. 13వ తేదీన ముగుస్తాయి. విశాల్ మెగా మార్ట్, మొబిక్విక్, సాయి లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఈ లిస్టులో ఉన్నాయి.
Telangana talli new statue: తెలంగాణ తల్లి కొత్త విగ్రహంను సీఎం రేవంత్ రెడ్డి డిసెంబరు 9 సచివాలయంలో ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనిపైన ప్రస్తుతం వివాదం రాజుకుందని తెలుస్తొంది.
Bank Rules: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ బిల్లు 2024ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభించింది. ఈ కొత్త చట్టంలో పేర్కొన్న నిబంధనలు ఎలా ఉన్నాయి. ఎలాంటి ప్రయోజనాలను అందించనున్నాయో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Pragya Nagra Intimate video leaked: నటి ప్రజ్ఞా నాగ్రా కు చెందిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఇండ్ట్రీలో మరోసారి ఈ ఘటన చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు.
Samantha viral video: సమంత..ఏమి చేసినా సోషల్ మీడియాలో సెన్సేషన్ గానే ఉంటుంది. తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తం పైన ఎంతోమంది ప్రత్యేక అభిమానులను సంపాదించుకుంది ఈ హీరోయిన్. ఒకరకంగా చెప్పాలంటే స్టార్ హీరోలకి ఉన్నంత పాపులారిటీ.. హీరోయిన్ సమంతకి కూడా ఉంది. ఈ క్రమంలో సమంతకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అభిమానుల్లో ఆందోళన క్రియేట్ చేస్తోంది.
PM Modi-Jupally Rameshwar Rao Meeting: ప్రధాని మోదీని మై హోమ్ గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు కలిశారు. తన కుమారుడు, సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ జూపల్లి రామురావుతో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి శాలువా కప్పి సత్కరించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రధాని మోదీకి బహుమతిగా అందజేశారు.
Aghori Naga Sadhu: ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం నుంచి ట్రెండ్ అవుతున్న అఘోరీ నాగ సాధుకు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. శుక్రవారం కారులోనే దహనం అయిపోతానని అఘోరీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అఘోరీకి బిగ్ షాక్ ఇచ్చారు. ఆమె మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
Israel-Iran War: ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. అక్టోబర్ 1వ తేదీన ఇరాన్ చేసిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఈ దాడులు చేస్తోంది. శనివారం తెల్లవారుజామున ఇరాన్ పై ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగించింది.
Johnny Master's mother Bibijan : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొడుకు జైలుకు వెళ్లడంతో బెంగ పెట్టుకున్న బీబీజాన్ కు శనివారం గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు నెల్లూరులోని బొల్లినేని ఆసుపత్రికి తరలించారు.
Bank Holidays in October 2024: వచ్చేనెల అక్టోబర్ లో బ్యాంకులకు భారీగానే సెలవులు ఉన్నాయి. నెల మొత్తం మీద దేశంలోని అన్నీ ప్రైవేట్, పబ్లిక్ బ్యాంకులకు కలిపి 16రోజులు సెలవు దినాలు ఉన్నట్లు క్యాలెండర్ లో స్పష్టంగా తెలుస్తోంది. రెండవ, నాలుగవ శనివారాలు, ఆదివారాలు మినహా 12 సెలవులు ఉణ్నాయి. సెలవులు ఏయే రోజు ఉన్నాయో చూద్దాం.
Offers on Credit Cards : మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే మీకు బిగ్ అలర్ట్. పలు బ్యాంకులు క్రెడిట్ కార్డులపై కొత్త ఆఫర్స్, డీల్స్ ను అందిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
vangalapudi anitha on vinayaka mandapam challans: ఏపీ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాలపై ఎలాంటి చలాన్లు విధించడం లేదని, 2022 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవోను చదివి మాత్రమే వినిపించామని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రతిపక్షాల కుట్రని రాష్ట్ర హోం మంత్రి అనిత క్లారిటీ ఇచ్చారు.
Zomato Paytm deal : ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఆన్ లైన్ సినిమా టిక్కెట్ల వ్యాపారంలోకి కూడా ప్రవేశిస్తోంది. తాజాగా పేటీఎంకు చెందిన టిక్కెట్ బుకింగ్ సేవలను జొమాటో సొంతం చేసుకుంది. దీంతో ఈ విభాగంలో జొమాటో లీడర్ గా నిలిచే అవకాశం ఉంది.
BSNL SIM Home Delivery: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు విపరీతంగా పెరిగిపోతున్నారు. భారత ప్రభుత్వ టెలికాం సంస్థ 5 జీ సేవలను కూడా ప్రారంభించింది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ అక్టోబర్ చివరి నాటికి 80 వేల టవర్లు పూర్తిచేస్తమని చెప్పారు. 2025 వరకు లక్ష టవర్లు 4 జీ నెట్వర్క్ అందుబాటులోకి రానున్నాయి. అయితే, కేవలం జూలైలోనే 2,17,000 సిమ్ కార్డులను బీఎస్ఎన్ఎల్ విక్రయించింది.
Mr Telangana Mohd Sohail Dies In Accident: ప్రముఖ బాడీ బిల్డర్, మిస్టర్ తెలంగాణ విజేత మహ్మద్ సోహైల్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అతడి అకాల మృతి జిమ్ బిల్డర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Big Shock To Revanth Reddy Three Man Committee Visit: అధికారంలో ఉన్నా అతి తక్కువ స్థానాలు రావడంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విచారణ చేపట్టింది. లోక్సభ ఎన్నికలపై నియమించిన త్రిసభ్య కమిటీ హైదరాబాద్లోని గాంధీ భవన్కు చేరుకుని విచారణ ప్రారంభించింది. తక్కువ ఎంపీ స్థానాలు రావడంపై అధ్యయనం చేస్తుండడంతో రేవంత్ పనితీరుపై సందేహాలు నెలకొన్నాయి.
AP Leaders Fire On KT Rama Rao: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమిపై ఇటీవల ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ నాయకులు మండిపడుతున్నారు. 'ఎక్స్' వేదికగా కేటీఆర్ తీరుపై ఏపీకి చెందిన కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Adulteration Liquor Gang Arrest: తెలంగాణలో కల్తీ మద్యం కేసులు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. మొన్న ఓ బార్లో కల్తీ బీర్ సీసాలు లభించడం కలకలం రేపగా.. ముషీరాబాద్ ఓ ముఠా కల్తీ మద్యం తయారుచేసి బ్రాండెడ్ సీసాల్లో నింపుతూ విక్రయిస్తోంది. వారిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.