India vs Australia: Cheteshwar Pujara: భారత టపార్డర్ బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్లో 6000 పరుగుల మైలురాయి చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిడ్నీ టెస్టులో వన్‌డౌన్ ఆటగాడు పుజారా ఈ ఫీట్ నమోదు చేశాడు.
Ravichandran Ashwin: ఆస్ట్రేలియా జట్టుతో క్రికెట్ అంటే చాలు.. అందులోనూ వారి గడ్డ మీద అంటే పర్యాటక జట్టుకు ఎన్నో సవాళ్లు. ఓడిపోతారనే ఆలోచన వస్తే చాలు.. ఆటగాళ్లతో పాటు ఆ దేశ అభిమానులు, మ్యాచ్ వీక్షకులు తమ నోటికి పని చెబుతుంటారు. ప్రస్తుతం జరుగుతోన్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇలాంటి ఘటనలు జరిగాయి. జాత్యహంకార వ్యాఖ్యలు చేసి భారత క్రికెటర్లను అవమానిస్తున్నారు. విమర్శలు రావడం, టీమిండియా సైతం అంపైర్లకు ఫిర్యాదు చేయడంతో వివాదం ముదరకూడదని భావించిన క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణలు సైతం చెప్పింది.
India vs Australia 3rd Test Day 4 Highlights: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. టీమిండియా 2 వికెట్లు నష్టపోయి 98 పరుగులు చేయగా.. అజింక్య రహానే సేన విజయానికి మరో 309 పరుగులు కావాలి.
Ind vs Aus 3rd Test: Steve Smith: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియాతో సిడ్నీ వేడికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ చేశాడు. ఓ టెస్టులో సెంచరీ, హాఫ్ సెంచరీ నమోదు చేసిన అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
Actress Anandhi Wedding: కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ సమయంలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లిపీటలెక్కారు. దిల్ రాజు నుంచి మొదలుకుని మొన్న కొణిదెల నిహారిక వరకు పలువురు వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. తాజాగా మరో టాలీవుడ్ సెలబ్రిటీ వివాహం చేసుకున్నారు.
వ్యక్తిగత రుణం సులువుగా దొరుకుతుంది. డబ్బు అత్యవసరంగా కావాలనుకునేవారు పర్సనల్ లోన్ వైపు మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఎటువంటి ఆస్తిని తనఖా పెట్టవలసిన అవసరం లేకుండా రుణాన్ని పొందచ్చు. ఏదేమైనా, బంగారు రుణం(Gold Load), హోమ్ లోన్లతో పోల్చితే వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు కొంచెం ఎక్కువగా ఉంటుంది.
TS CPGET Results 2020: తెలంగాణ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (TS CPGET Results) 2020-21 ఫలితాలు విడుదలయ్యాయి. అధికారిక వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవాలని సూచించారు.
India vs Australia 3rd Test Day 2 Highlights: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసింది. ఆట నిలిపివేసే సమయానికి టీమిండియా ఓపెనర్ల వికెట్లను కోల్పోయి 45 ఓవర్లలో 96 పరుగులు చేసింది. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు చేతిలో ఉన్నాయి.
గతంతో పోల్చితే ఇప్పుడు అంతా ట్రెండ్ ఫాలో అవుతుంటారు. అదే సమయంలో తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో అందుబాటులో ఉన్న కొన్ని ప్రముఖ సంస్థల ఫిట్నెస్ బ్యాండ్స్, వాటి ధరతో పాటు ఫీచర్ల వివరాలు మీకు అందిస్తున్నాం.
India vs Australia 3rd Test: Ravindra Jadeja: ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ఆల్ రౌండర్లలో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా ఒకడు. అత్యుత్తమ ఫీల్డర్ అంటే గుర్తుకొచ్చే పేర్లలో జడేజా కచ్చితంగా ఉంటాడు. సరిగ్గా నేడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో మరోసారి రవీంద్ర జేడేజా అద్భుతం చేశాడు.
CM KCRs Bhupalapalli Tour Cancelled: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్ నేటి పర్యటన వాయిదా పడింది. అయితే అనారోగ్య కారణాలతో భూపాలపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.
టెస్లా మరియు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు.
Elon Musk Is Worlds Richest Person: టెస్లా మరియు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు.
BMC Files Complaint Against Sonu Sood: లాక్డౌన్ సమయంలో కార్మికులకు, దినసరి కూలీలకు, అట్టడుగు వర్గాల వారికి ఎంతగానో సాయం చేసిన నటుడు సోనూ సూద్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేయాలంటూ బృహాన్ ముంబయి కార్పొరేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Sleeping At Afternoon Is Good Or Bad? మధ్యాహ్నం భోజనం చేశాక ఎందుకో తెలియదు కానీ.. స్కూలు విద్యార్థుల నుంచి జాబ్ చేసే ఉద్యోగుల వరకు అందరి నోటా ఈ మాట వింటూనే ఉంటాం. అయితే మధ్యాహ్నం ఓ చిన్న కునుకు (NAP)తీస్తే బాగుంటుంది అనుకుంటారు. నిజమే.. భోజనం తర్వాత నిద్ర ఆరోగ్యానికి శ్రేయస్కరమా లేక హాని చేస్తాయా అంటే ఈ విషయాలు తెలుసుకోవాలి.
Health Benefits of Napping: మధ్యాహ్నం భోజనం చేశాక ఎందుకో తెలియదు కానీ కాస్త బద్దకంగా ఉంటుంది. స్కూలు విద్యార్థుల నుంచి జాబ్ చేసే ఉద్యోగుల వరకు అందరి నోటా ఈ మాట వింటూనే ఉంటాం. అయితే మధ్యాహ్నం ఓ చిన్న కునుకు (NAP)తీస్తే బాగుంటుంది అనుకుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.