Nagababu : ఏపీలో సినిమా టికెట్ల రేట్ల తగ్గింపుపై మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తెలుగు సినిమాలు బ్యాన్ చేయండి అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
AP New DGP: రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ అయ్యారు. ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
CM Jagan Meet PM Modi: ప్రధాని మోదీతో సీఎం జగన్ ఢిల్లీలో భేటీ అయ్యారు. సుమారు గంటసేపు పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర సమస్యలపై ప్రధానికి వినతిపత్రం అందజేశారు.
అపార్ట్మెంట్లోని ప్లాట్‌లో మంటలు చెలరేగడంతో వ్యాపించిన పొగలు చుట్టుముట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ అగ్నిప్రమాదం మేడ్చల్ జిల్లా మల్లాపూర్ గ్రీన్‌హిల్స్ కాలనీలో చోటుచేసుకుంది.
Jeff Bezos Regains Worlds Richest Person: ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. టెస్లా, స్పెస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్‌ను రెండో స్థానానికి పడిపోయాడు
Health Benefits of Drinking Hot Water: మన శరీరంలో అధికంగా ఉండే ద్రవం నీరు. రక్తంలోనూ అధిక మొత్తంలో నీటి శాతం ఉంటుంది. అయితే మనం తాగే నీరు కాస్త వేడి చేసుకుని తాగితే షుగర్, జీర్ణ సంబంధ సమస్యలకు మీకు పరిష్కారం లభిస్తుంది.
A Non-stop Direct Flight From Hyderabad To Chicago: హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లాలంటే ఇకనుంచి ఆ ఇబ్బంది పడాల్సిన పనిలేదు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికాకు నేరుగా విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Did Steve Smith Remove Rishabh Pants Guard Marks: దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో తలెత్తిన బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఏం చేసినా తప్పులాగే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నో సిరీస్‌లలో స్టీవ్ స్మిత్‌ను చూసిన ప్రేక్షకులు స్టేడియంలోనే చీటర్ చీటర్ అంటూ అతడ్ని హేళన చేయడం తెలిసిందే.
India vs Australia 4th Test: Jasprit Bumrah Ruled Out Of Brisbane Test: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఆటగాళ్ల గాయాల పరంపరం కొనసాగుతోంది. మూడో టెస్టు అనంతరం రవీంద్ర జడేజా, హనుమ విహారి గాయాల కారణంగా సిరీస్ నుంచి వైదొలిగారు. ఈ జాబితాలో తాజాగా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా చేరాడు.
India vs Australia 3rd Test Highlights: హనుమ విహారి ఇన్నింగ్స్.. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 163 బంతులు ఎదుర్కొన్న విహారి 23 పరుగులు చేసి నౌటౌట్‌గా నిలిచాడు. అయితే టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత నెమ్మదిగా సాగిన తొమ్మిదో ఇన్నింగ్స్ ఇది.
India VS Australia 3rd Test Highlights: ఆస్ట్రేలియా, టీమిండియా జట్ల మధ్య ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఆతిథ్య ఆసీస్ ఎంతగా యత్నించినా భారత జట్టును ఆలౌట్ చేయలేకపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.