Poonakalu Loading Song చిరంజీవి, రవితేజ కలిసి పూనకాలు లోడింగ్ సాంగ్, అందులోని స్టెప్పులు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. చిరు, రవితేజలు వేసిన స్టెప్పులకు ఓ బుడ్డోడు సైతం కాలు కదిపాడు. థియేటర్లో సీట్లో నిలబడి చిందులు వేశాడు.
Veera Simha Reddy Vs Waltair Veerayya: సంక్రాంతి సందర్భంగా ఒక పక్కన నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో మరో పక్క మెగా స్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు రిలీజ్ కావడంతో అన్ని విషయాల్లో పోలిక పెడుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Waltair Veerayya Day 2 Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవితేజ ప్రధాన పాత్రలో బాబీ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాగా రెండు రోజుల కలెక్షన్స్ మీద ఒక లుక్కు వేద్దాం.
Jabardasth Satya Sri Emotional జబర్దస్త్ సత్య శ్రీ తాజాగా తన మెగా అభిమానాన్ని చాటుకుంది. సత్య శ్రీ తాజాగా షేర్ చేసిన పోస్ట్ చూస్తే చిరంజీవి అంటే ఆమెకు ఎంత ఇష్టమో తెలుస్తోంది. తాజాగా ఆమె వేసిన పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
Urvashi Rautela in Waltair Veerayya వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ అవ్వడంతో ఊర్వశీ కూడా హ్యాపీగానే ఫీలవుతోంది. చిరంజీవితో కలిసి పని చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.
Waltair Veerayya Freemake: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమా తెరకెక్కి సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన విడుదలవగా ఆ సినిమా ఊసరవెల్లి రీమేక్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు
Megastar Emotional on Waltair Veerayya: ల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
Waltair Veerayya Overseas Collections ఓవర్సీస్లో బాలయ్య, చిరు మధ్య గట్టి పోటీ నెలకొంది. అక్కడ కూడా కమ్మ, కాపు అంటూ మన తెలుగు వాళ్లు గొడవలు పెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బాలయ్య కంటే చిరు సినిమాకే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి.
Raviteja and Chiranjeevi Multistarrer: మెగాస్టార్ చిరంజీవి రవితేజ కలిసి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య మంచి సక్సెస్ సాధించడంతో ఇప్పుడు మరో సినిమా చేయాలని అభిలాష వ్యక్తం చేశారు రవితేజ. ఆ వివరాలు
Megastar Chiranjeevi Interesting Comments: సినిమా దర్శకుల మీద మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి, సక్సెస్ మీట్లో ఆయన దర్శకులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. ఆ వివరాలు
Veera Simha Reddy vs Waltair Veerayya : నందమూరి బాలకృష్ణ హీరోగా వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య సినిమాల ఒక్కరోజు వ్యవధితో విడుదలవగా రెండు సినిమాల మొదటి రోజు వసూళ్ల వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఆ వివరాలు
Waltair Veerayya Movie Day 1 Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన వాల్తేరు వీరయ్య సినిమా భారీ అంచనాలాతో విడుదలైనా సైరా మొదటి రోజు వసూళ్లను అధిగమించలేకపోయింది. అది బాలకృష్ణ సినిమా వల్లే అని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
BVS Ravi Back to Back Movies : ఈ మధ్య కాలంలో డైరెక్షన్ కు దూరమై ఎక్కువగా స్క్రీన్ ప్లే చేస్తూ సినిమాలకు దగ్గరవుతున్న డైరెక్టర్ మచ్చ రవి ఇప్పుడు సినిమాల్లో నటుడిగా కనిపిస్తూ షాక్ ఇస్తున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే
Waltair Veerayya Theatre Count సంక్రాంతి రేసులో బాలయ్య, చిరంజీవి ఇద్దరూ కూడా నిలదొక్కుకున్నారు. అయితే ఇందులో చిరంజీవికి కాస్త అడ్వాంటేజ్ ఉంది. వాల్తేరు వీరయ్యకు కాస్త పాజిటివ్ టాక్ రాగా.. వీర సింహా రెడ్డికి మిక్స్డ్ టాక్ వచ్చింది.
Chiranjeevi Waltair Veerayya చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా కథ, నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమా కథలు రెండూ ఒకే పాయింట్ మీద నడిచాయి. సవతి తల్లుల పిల్లల మధ్య ఉండే ప్రేమ, రాగద్వేషాల మీదే ఈ చిత్రాలు తెరకెక్కించారు.
Veera Simha Reddy and Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలవగా రెండు సినిమాల క్లైమాక్స్ ఒకేలా ఉండడం గమనార్హం.
Shruti Haasan in Waltair Veerayya శ్రుతి హాసన్ తాజాగా వాల్తేరు వీరయ్యతో జనాలను మెప్పించింది. వీర సింహా రెడ్డి సినిమాతో శ్రుతి హాసన్ అందరినీ విసిగించేసింది. పాత్ర నిడివి తక్కువే. ఉన్న ఆ కాసేపు అయినా మెప్పించలేకపోయింది. కానీ వాల్తేరు వీరయ్యలో అదరగొట్టేసింది.
Megastar Chiranjeevi Jambalakidi Jarumitaya: గత ఏడాది అత్యధికంగా ట్రెండ్ అయిన సాంగ్స్ లో జంబలకిడి జారు మిఠాయి అనే సాంగ్ ను మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాను ఆలపించడం హాట్ టాపిక్ అయింది. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.