Noise Pop Buds Price: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో వేసవి ప్రత్యేక సేల్ నడుస్తోంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2024 పేరుతో వివిధ రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఏకంగా 50 గంటల బ్యాటరీ లైఫ్ కలిగిన ఇయర్ బడ్స్‌పై ఊహించని డిస్కౌంట్ లభిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Oneplus Nord CE4 Price Down: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన వన్ ప్లస్ మొబైల్స్‌కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే మీరు కూడా ఈ బ్రాండ్‌కు సంబంధించిన స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసం ఆమెజాన్ ప్రత్యేకమైన ఆఫర్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
Refrigerator Price Cut: ప్రీమియం ఫీచర్స్‌తో కూడి Haier 190 L Direct Cool Single Door రిఫ్రిజిరేటర్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా ఈ ఫ్రిడ్జ్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌లో అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ రిఫ్రిజిరేటర్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy S24: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ నుంచి కొత్త ఫోన్ లాంచ్ అయింది. ఏకంగా 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Motorola Edge 50 Pro 5G - Motorola G64 5G: ప్రీమియం ఫీచర్స్ కలిగిన Motorola Edge 50 Pro 5G, Motorola G64 5G స్మార్ట్‌ఫోన్స్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేకమైన డీల్స్‌లో భాగంగా కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. అంతేకాకుండా వీటిపై బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్స్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
Samsung Galaxy Tab S6 Lite Price Down: ప్రీమియం ఫీచర్స్‌తో కొత్త ట్యాబ్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ ప్రత్యేకమైన ఆఫర్స్‌ను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా Samsung ట్యాబ్‌లను కొనుగోలు చేసేవారికి డెడ్ ఛీప్ ధరలకే లభిస్తాయి.
Voltas 1.5 ton 3 Star AC Price Cut: అతి తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఏసీని కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయంగా భావించవచ్చు అమెజాన్‌లో జరుగుతున్న సమ్మర్ సేల్‌లో భాగంగా వోల్టాస్ కంపెనీకి సంబంధించిన ఏసీలు అతి తక్కువ ధరలో లభిస్తున్నాయి. అదనంగా వీటిపై ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Whirlpool 7 kg Top Load Washing Machine Price: ప్రీమియం ఫీచర్స్ కలిగిన Whirlpool 7 kg వాషింగ్ మెషిన్స్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ఈ మెషిన్‌పై ప్రత్యేక తగ్గింపు లభించడమే కాకుండా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ వాషింగ్ మెషిన్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
MarQ by Flipkart 6.5 kg Washing Machine Price Cut: ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్స్‌లో భాగంగా MarQ by Flipkart 6.5 kg సామర్థ్యం కలిగిన వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ వాషింగ్ మెషిన్‌పై ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Apple iPhone 15 Price Dropped: ఫ్లిఫ్‌కార్ట్‌లోని Apple iPhone 15 స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్స్‌లో భాగంగా దీనిని కొనుగోలు చేసేవారికి రూ.4,999కే పొందవచ్చు. ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy S23 Fe 5G Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్స్‌లో భాగంగా SAMSUNG Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా 56 శాతం తగ్గింపు లభిస్తోంది. దీంతో పాటు ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Nokia Latest Phones 2024: డెడ్ ఛీప్ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో నొకియా నుంచి కొత్త మొబైల్స్ లాంచ్ అయ్యాయి. కంపెనీ వీటిని Nokia 215 4G, Nokia 225 4Gతో పాటు Nokia 235 4G మోడల్స్‌లో విడుదల చేసింది. అయితే ఈ మొబైల్స్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Onida 7 Kg Washing Machine Price Cut: ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన ONIDA 7 kg సామర్థ్యం కలిగిన వాషింగ్ మెషిన్ ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా డెడ్ ఛీప్ ధరకే లభిస్తోంది. ఈ మెషిన్‌పై ప్రత్యేకమై డిస్కౌంట్ కూడా లభిస్తోంది.
VIVO V30e: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ నుంచి మరో వేరియంట్ లాంచ్ అయింది. వివో నుచి వి సిరీస్‌లో భాగంగా VIVO V30eను సరికొత్త ఫీచర్లు అద్భుతమైన కెమేరాతో ప్రవేశపెట్టింది. ఈ పోన్ ధర, ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Redmi Note 13 Pro Price Dropped: ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా REDMI Note 13 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Realme P1 Pro 5G Price Cut: ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ భాగంగా realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Vivo T2 Pro Price Cut: ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన వివో T2 ప్రో స్మార్ట్ ఫోన్ డెడ్ చీఫ్ ధరకే లభిస్తుంది. ఫ్లిఫ్‌కార్ట్ ప్రత్యేకమైన ఆఫర్స్‌లో భాగంగా ఈ మొబైల్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ. 3,000 లోపే పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా ఈ మొబైల్ పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Oppo Find N3 Flip Price Cut: తక్కువ ధరలోని ఎక్కువ ఫీచర్స్ కలిగిన ఫ్లిప్ మొబైల్‌ని కొనుగోలు చేసేందుకు ఇది ప్రత్యేకమైన సమయంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లో జరుగుతున్న ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా ఒప్పో ఇటీవలే విడుదల చేసిన ఫ్లిప్ మొబైల్ అతి తక్కువ ధరకే లభిస్తుంది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ పై ఉన్న పూర్తి డిస్కౌంట్ వివరాలు తెలుసుకుందాం.
Realme P1 5G Price Cut: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో Realme P1 5G, Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్స్‌పై ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. ఈ మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి డెడ్ చీఫ్ ధరలకే పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy F55 5G Price: సాంసంగ్ నుంచి త్వరలోనే మార్కెట్లోకి కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా Snapdragon 7 Gen 1 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.