Oppo F27 Pro Plus Price Cut: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ ఫ్లిఫ్‌కార్ట్‌లో OPPO F27 Pro+ స్మార్ట్‌ఫోన్ డెడ్ చీప్ ధరకే పొందవచ్చు. అయితే ఈ మొబైల్‌పై ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Infinix Note 40: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సత్తా చాటుతున్న ఇన్ఫినిక్స్ నుంచి కళ్లు బైర్లు కమ్మే ఫీచర్లతో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Infinix Note 40 ఫోన్ లాంచ్ ఎప్పుడు, ఫీచర్లు ఎలా ఉంటాయనే వివరాల్ని కంపెనీ వెల్లడించింది. ఆ వివరాలు మీ కోసం.
OnePlus Nord CE 4 Lite: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీ OnePlus నుంచి సరికొత్త ఫోన్ లాంచ్ అవుతోంది. OnePlus Nord CE 4 lite పేరుతో లాంచ్ కానున్న ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర ఇలా ఉన్నాయి.
Xiaomi 14 Civic Price In India: అతి తక్కువ ధరలోని ఎక్కువ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలని మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. జూన్ 20వ తేదీన మార్కెట్లోకి Xiaomi 14 Civi ఫోన్ అందుబాటులోకి రాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Redmi 12 Price: ప్రస్తుతం అతి తక్కువ ధరలోని ఎక్కువ ఫీచర్స్ కలిగిన రెడ్మీ(Redmi) మొబైల్ అమెజాన్‌లో రూ.999కే లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్‌కు సంబంధించిన డిస్కౌంట్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Oppo F27 Pro: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ, కెమేరాపరంగా అద్భుతమైన ఫీచర్లు కలిగిన Oppo నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది. 64 మెగాపిక్సెల్ కెమేరా, శక్తివంతమైన డ్యూరబిలిటీతో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర, ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
Xiaomi 14: ప్రముఖ చైనా స్మార్ట్‌పోన్ కంపెనీ షియోమీ నుంచి సరికొత్త డబుల్ సెల్ఫీ కెమేరా ఫోన్ లాంచ్ అయింది. Xiaomi 14 Civi పేరుతో మార్కెట్లో ఎంట్రీ ఇచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు అద్దిరిపోతున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం.
ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్ ఇటీవల ఆపిల్ కంపెనీ వరల్డ్‌వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 మెగా ఈవెంట్ నిర్వహించింది. ఇందులో ఐఫోన్స్ కోసం ఐవోఎస్ 18 వెర్షన్ లాంచ్ చేసింది. ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవడం ద్వారా యూజర్లకు అద్భుతమైన ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
Realme GT6: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజదం రియల్‌మి నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. ఇటీవల చైనాలో లాంచ్ అయిన Realme GT Neo 6 రీబ్రాండ్ వెర్షన్ త్వరలో ఇండియాలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర వంటి వివరాలు తెలుసుకుందాం.
Oneplus 12R Price Down: ప్రీమియం ఫీచర్స్ కలిగిన వన్ ప్లస్ మొబైల్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. అద్భుతమై ఫీచర్స్ కలిగిన వన్ ప్లస్ 12R (OnePlus 12R) స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ మొబైల్ పై అదనంగా ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Lenovo Tab M11 with Pen Low Price: అమెజాన్‌లో అతి తక్కువ ధరలోనే ఎలక్ట్రిక్ వస్తువులు అందుబాటులో ఉన్నారు. మెగా ఎలక్ట్రానిక్ డే సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ముఖ్యంగా కొన్ని స్మార్ట్ ట్యాబ్ పై భారీ తగ్గింపు పొందవచ్చు.
Samsung 7Kg Top Load Washing Machine Price Dropped: అత్యంత తగ్గింపు ధరతో మంచి వాషింగ్ మెషన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ప్రత్యేకమైన ఆఫర్‌గా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో సాంసంగ్ కొత్త వాషింగ్ మెషన్ కేవలం రూ.11వేల లోపే లభిస్తోంది. అదనంగా డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Infinix Note 40 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇన్ఫినిక్స్ నుంచి కొత్తగా మరో మోడల్ లాంచ్ అయింది. 108 మెగాపిక్సెల్ కెమేరాతో అందర్నీ ఇట్టే ఆకట్టుకుంటున్న ఈ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో మంచి ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Smartphone Usage Tips: ఇటీవలి కాలంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం అధికమైంది. ప్రతి పని స్మార్ట్‌ఫోన్‌తో జరుగుతుండటంతో అందరికీ ఇదే ఆధారమౌతోంది. స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగే కొద్దీ సైబర్ మోసాలు కూడా అధికమౌతున్నాయి. ఈ క్రమంలో కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలంటున్నారు నిపుణులు.
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ మార్కెట్లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Xiaomi 14 Civi పేరుతో లాంచ్ కానున్న ఈ ఫోన్ ఫీచర్లు, ధర, ఇతర వివరాల గురించి తెలసుకుందాం.
Poco Pad: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఆదరణ పెంచుకుంటున్న పోకో కొత్తగా ప్యాడ్ లాంచ్ చేసింది. అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉండటమే కాకుండా ఇతర ప్యాడ్స్‌తో పోలిస్తే ధర చాలా తక్కువ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
LG 9 Kg Washing Machine Price Cut: అతి తక్కువ ధరలోనే కొత్త AI DD ఫీచర్స్ కలిగిన మంచి వాషింగ్ మిషన్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం గా భావించవచ్చు. అమెజాన్ లో అతి తక్కువ ధరకే ఎల్జీ కంపెనీకి సంబంధించిన వాషింగ్ మిషన్ అందుబాటులో ఉంది. అయితే దీనికి సంబంధించిన డిస్కౌంట్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy M15 5G Price: ఎప్పటినుంచో అతి తక్కువ ధరలోనే ప్రీమియం కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. ప్రీమియం ఫీచర్స్ కలిగిన సాంసంగ్ మొబైల్ ను కేవలం రూ. 600 లోపే విక్రయిస్తోంది అయితే ఈ మొబైల్‌కు సంబంధించి వివరాలేంటో డిస్కౌంట్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకోండి.
Poco Pad 5G Price: ప్రీమియం ఫీచర్స్‌తో పోకో(Poco) నుంచి కొత్త ట్యాబ్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ ఫ్యాడ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Flipkart Sale: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి ప్రత్యేక సేల్ నడుస్తోంది. ఎండ్ ఆఫ్ ది సీజన్ సేల్ 2024 లో భాగంగా కొన్ని రకాల బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఆ వివరాలు మీ కోసం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.