Neck Air Conditioner: వాతావరణంలోని పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని కొన్నిటెక్ కంపెనీలు నెక్ ఫ్యాన్లను మార్కెట్లోకి లాంచ్ చేశాయి. వీటికి ప్రత్యేకమైన ప్రజాధరణ లభించడంతో చాలామంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Oppo Pad Air 2: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఒప్పో నుంచి మార్కెట్లోకి త్వరలోనే కొత్త ట్యాబ్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ ట్యాబ్‌కి సంబంధించి ఫీచర్స్ స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Iqoo Z9X Price In India: మే 21 నుంచి iQOO Z9x స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లోకి అందుబాటులోకి రాబోతోంది. ఇది రూ.2 వేల వరకు తగ్గింపుతో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ తెలుసుకోండి.
Apple Update: యాపిల్ కంపెనీ తమ కస్టమర్స్‌కి శుభవార్త తెలిపింది. కంపెనీ Apple iOS 17.5 అప్డేట్ను లాంచ్ చేసింది. అయితే ఈ అప్డేట్కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy A55: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్ స్థానం చాలా ప్రత్యేకం. అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉండటమే కాకుండా మంచి నమ్మకమైన బ్రాండ్ ఇది. అందుకే ధర కాస్త అటూ ఇటూ అయినా శాంసంగ్ స్మార్ట్ఫోన్ల విక్రయాలు భారీగానే ఉంటుంటాయి. అయితే ఇప్పుడు ఇదే శాంసంగ్ నుంచి కస్టమర్లకు శుభవార్త అందుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Poco M6 Pro 5G Offer Price: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చాలా కంపెనీల ఉత్పత్తులు ఉన్నాయి. ఇటీవలి కాలంలో చైనాకు చెందిన పోకో కంపెనీ ఫోన్లకు క్రేజ్ పెరుగుతోంది. తక్కువ ధరలో అత్యధిక ఫీచర్లు కలిగిన ఫోన్లు లభిస్తుండటం ఇందుకు ప్రధాన కారణం. ఇప్పుడు మరోసారి పోకో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది.
Vivo Y56 5G Price Cut: ప్రీమియం ఫీచర్స్ కలిగిన Vivo Y56 5G స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. ఈ మొబైల్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్ ఆఫర్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Sony Smartphone: ప్రముఖ టెక్ ఉత్పత్తుల కంపెనీ సోనీ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. Sony Xperia నుంచి Sony Xperia 1 VI లాంచ్ అయింది. చాలాకాలంగా స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయని సోనీ నుంచి కొత్త మోడల్ రావడంతో మార్కెట్లో ఆసక్తి నెలకొంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Huawei Vision Smart Screen 4 4K TV Price: Ai ఫీచర్స్‌తో మార్కెట్లోకి కొత్త Huawei కంపెనీకి సంబంధించిన టీవీ లాంచ్ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్మార్ట్‌టీవీకి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Oppo K12x Price: రూ.15 వేలలోపే మార్కెట్లో కొత్త వీవో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Vivo X100 Ultra Price: వీవో నుంచి శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. దీనిని కంపెనీ Vivo X100 Ultra పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Poco F6 Launch Date In India: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి కొత్త పోకో లాంచ్ కాబోతోంది. ఇది 12GB ర్యామ్ సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఈ మొబైల్ కొత్త ఫీచర్స్‌తో వస్తోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Realme Gt 6T Price leaked: త్వరలోనే రియల్ మీ నుంచి మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఈ Realme GT 6T స్మార్ట్‌ఫోన్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి.
Infinix Smart 8 Price Cut: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Infinix Smart 8 స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ మొబైల్ డెడ్ చీప్‌గా లభిస్తోంది.
Best Offers On Power Banks: అతి తక్కువ ధరకే మంచి పవర్ బ్యాంకులను కొనుగోలు చేయాలని వారికి ఫ్లిఫ్‌కార్ట్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ప్రీమియం ఫీచర్స్ కలిగిన కొన్ని పవర్ బ్యాంక్స్ 40 నుంచి 50 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ పవర్ బ్యాంకులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Redmi 12 5G Price Cut: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో 128GB స్టోరేజ్ Redmi 12 5G స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ మొబైల్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ మొబైల్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Iphone 15 Price Cut: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్ యాపిల్ 15 మొబైల్ ను అతి తక్కువ ధరకే విక్రయిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్ అందిస్తున్న ప్రత్యేకమైన సేల్ లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారికి అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. దీంతోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంది.
Nothing Phone 2A Price Cut: అతి తక్కువ ధరలోనే ఫ్లిఫ్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ 2a స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్ ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధర చేయ లభిస్తుంది. అదనంగా బ్యాంకులకు సంబంధించిన ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Oukitel C38 Rugged Phone: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి కొత్త Oukitel C38 మొబైల్ అందుబాటులోకి రాబోతోంది. ఇది ప్రీమియం లుక్‌తో రాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Motorola Edge 50 Fusion: 68W ఫాస్ట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్‌తో మార్కెట్లోకి మరో Motorola స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ఇది అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అద్భుతమైన కెమెరా సెటప్‌తో రాబోతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.