Amazon Limited Offer: మంచి స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. అమెజాన్‌లో ప్రీమియం ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. అద్భుతమైన ఫీచర్లు కలిగిన బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ చాలా తక్కువ ధరకే పొందవచ్చు. ఆ వివరాలు మీ కోసం.
Poco F6 Price Dropped: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన పోకో మొబైల్ ను కొనుగోలు చేయాలని వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఇటీవల Poco F6 స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రారంభం కాబోతోంది ఇందులో భాగంగా కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్ లభించనుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Nothing Phone: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చాలా రకాల ఫోన్లు ఉన్నాయి. అందులో నథింగ్ ఒకటి. అద్భుతమైన ఫీచర్లు, డిజైన్ ఉండటంతో అందరూ ఇష్టపడుతుంటారు. ఇప్పుడు కొత్తగా Nothing 2a లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర ఇతర వివరాలు తెలుసుకుందాం
Oneplus Nord CE4 Price Dropped: అతి తక్కువ ధరలోని మంచి వన్ ప్లస్ మొబైల్ ను కొనుగోలు చేయాలనుకునే వారు ఇది అద్భుత అవకాశంగా భావించవచ్చు. అమెజాన్ వన్‌ప్లస్ నార్డ్ CE4 (Oneplus Nord CE4) స్మార్ట్ ఫోన్ డెడ్ చీఫ్ ధరకే అందిస్తోంది. అలాగే ఈ మొబైల్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి
Smartphone Offers Today: అతి తక్కువ ధరలోని 200 మెగాపిక్సెల్ కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలని వారికి ఇది సరైన అవకాశంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌తో పాటు అమెజాన్‌లో కొన్ని ప్రీమియం కెమెరా కలిగిన మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. అలాగే అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తుంది.
Realme Narzo N55 Price Cut: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? గతంలో లాంచ్ అయిన realme narzo N55 స్మార్ట్‌ఫోన్ డెడ్ ఛీప్ ధరకే లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన డిస్కౌంట్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Oneplus Open 2 Price: మార్కెట్లోకి మరో కొత్త Oneplus ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది అనేక శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు ప్రముఖ టిప్‌స్టర్స్ వెల్లడించారు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Moto G84 5G Price: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి Moto G84 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన లీక్ అయిన ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Redmi A3x Price: త్వరలోనే భారత మార్కెట్లోకి Redmi A3x స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ఇటీవలే పాకిస్థాన్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Honor Magic 6 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ హానర్ నుంచి మార్కెట్లోకి Magic 6 Pro స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Hmd Aura Smartphone: ప్రీమియం ఫీచర్స్‌తో HMD టెక్ కంపెనీ నుంచి ఆరా స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ డెడ్ చీప్ ధరకే అందుబాటులో ఉంది.
Oneplus 13: శాటిలైట్ కనెక్టివిటీతో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Iqoo Z7 Pro 5G Price Cut: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన iQOO Z7 Pro స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, డిస్కౌంట్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
iPhone 16 Pro Max: త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి రాబోయే iPhone 16 Pro Max స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్స్‌తో రాబోతోంది. ఇందులో కెమెరాలో భారీ మార్పులు ఉండబోతున్నాయి. ఆ మార్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Vivo S19 - Vivo S19 Pro: అద్భుతమైన ఫీచర్స్‌తో మార్కెట్లోకి వీవో కొత్త మొబైల్‌ను లాంచ్ చేయబోతోంది. ఇది గతంలో లాంచ్ అయిన S సిరీస్‌కి ఆప్డేట్ వేరియంట్లో అందుబాటులోకి రాబోతోంది. లాంచింగ్‌కి ముందే ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ లీక్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Nothing Phone 3 Price: త్వరలోనే భారత మార్కెట్లోకి నథింగ్ ఫోన్ 3 మొబైల్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో యాపిల్‌కు ఉండే యాక్షన్ బటన్ కూడా లభించబోతోంది.
Tecno Spark 20 Price: ప్రీమియం కెమెరాతో కూడిన Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్, ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Ubon J18 Future Pod: భారతీయన కంపెనీ UBON తమ కొత్త UBON J18 ఫ్యూచర్ పాడ్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది అద్భుతమైన డిస్ల్పేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
OnePlus 12R Discount Price: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఐఫోన్ తరువాత అత్యదికంగా డిమాండ్, క్రేజ్ కలిగిన ఫోన్లు శాంసంగ్, వన్‌ప్లస్. ఈ ఏడాది ఇండియాలో విడుదలైన OnePlus 12Rపై ఇప్పుడు ఈ కామర్స్ వేదికలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ప్రత్యేక తగ్గింపు అందుబాటులో ఉంది. ఆ వివరాలు మీ కోసం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.