Realme Narzo 70 Pro 5G Launch Date In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ రియల్ మీ త్వరలోనే Narzo 70 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Motorola Edge 40 Neo Vs Vivo T2 Pro 5G: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ 40 నియో, వివో T2 ప్రో 5G రెండు మొబైల్స్ విక్రయాలు పోటపోటీగా నడుస్తున్నాయి. అయితే చాలా మంది ఈ రెండింటో ఏది కొనుగోలు చేయాలో అని తికమక పడుతున్నారు. అయితే వీటిల్లో ఏది బెస్తో ఇప్పుడు తెలుసుకోండి.
Oneplus 12R Genshin Impact Edition: ప్రముఖ టెక్ కంపెనీ వన్‌ప్లస్ ఇటీవలే విడుదల చేసిన OnePlus 12R స్మార్ట్‌ఫోన్‌ను రేర్ ఎడిషన్‌లో విడుదల చేయబోతోంది. అంతేకాకుండా ఇది కొత్త లుక్‌లో కనిపించబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Top Smart Watches At Low Price Under 1,000: అతి తక్కువ ధరకే మంచి స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం అతి తక్కువ ధరలోనే టాప్ కంపెనీలకు సంబంధించిన స్మార్ట్‌వాచ్‌లను తీసుకువచ్చాం. వాటి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Realme 11x 5G Vs Realme 11 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్ మీ ఇటీవలే మార్కెట్లో Realme 11x 5G, Realme 11 5G స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేసింది. అయితే ఇందులో ఏది కొనుగోలు చేయాలో తికమక పడుతున్నారు. ఇందులో ఏది బెస్త్ మొబైల్లో ఇప్పుడు తెలుసుకుందాం.
Upcoming Smartphones in March 2024: ప్రముఖ టెక్ కంపెనీలకు సంబంధించిన కొన్ని స్మార్ట్‌ఫోన్స్ మార్చి నెలలో లాంచ్ కాబోతున్నాయి. మార్చి మొదటి వారంలో Realme 12+, Samsung Galaxy F15 5G కాగా..రెండవ వారంలో రెడ్మీ కంపెనీకి సంబంధించిన మొబైల్స్ విడుదల కానున్నాయి.
ibomma income: మిడిల్ క్లాస్ వాళ్ల ఓటీటీ ప్లాట్పామ్ ఐ బొమ్మ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈ వెబ్ సైట్లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నో సినిమాలు చూసినా అనుభవం ఉంది. థియేటర్లలో టికెట్ల ధరలు పెరిగిపోవడంతో చాలామంది ఓటీటీ వెబ్ సైట్లలో వచ్చే సినిమాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఈ ఓటిటి ప్లాట్‌ఫామ్స్ సబ్స్క్రిప్షన్ ధరలు కూడా పెరగడంతో చాలామంది ఐబొమ్మలో సినిమాలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
Oppo F25 Pro Launch Date: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. Oppo F25 Pro 5G ఇండియాలో ఎప్పుడు లాంచ్ కానుందో అధికారికంగా ఒప్పో వెల్లడించింది. మరోవైపు ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ ఇతర వివరాలను అమెజాన్ విడుదల చేసింది.
Difference Between Oneplus 12 And 12R: ప్రస్తుతం యువత ఎక్కువగా వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది ఈ OnePlus 12, OnePlus 12R స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేసేందుకు తికమక పడుతున్నారు. వీటి రెడిండిటో ఏది బెస్టో ఇప్పుడు తెలుసుకుందాం.
Oppo F25 Pro 5G Price: ఒప్పో నుంచి త్వరలోనే మరో కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Jio Book Laptop Price and Features: రిలయన్స్ జియో తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌ను పరిచయం చేసింది. JioBook 4G ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.14,701కే అందజేస్తోంది. ఈ ల్యాప్‌టాప్ ఫీచర్లు ఎలా ఉన్నాయి..? ఎక్కడ బుక్ చేసుకోవాలి..? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
OnePlus Nord CE 3Lite: ఆపిల్ తరువాత అత్యంత క్రేజ్ ఉన్న స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ అనడంలో సందేహం అవసరం లేదు. అద్భుతమైన ఫీచర్లు, అద్దిరిపోయే కెమేరా ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం. అందుకే మార్కెట్లో వన్‌ప్లస్ ఫోన్లంటే చాలా ఆదరణ కన్పిస్తుంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vivo Flying Drone Camera Phone Price: ప్రముఖ టెక్ కంపెనీ వివో త్వరలోనే డ్రోన్ కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేయబోతోంది ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Realme 12 Plus: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్ మి నుంచి వరుసగా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో లాంచ్ అవుతున్నాయి. ఇప్పుడు రియల్ మి నుంచి త్వరలో రియల్ మి 12 ప్లస్ , రియల్ మి 12 ప్రో ప్లస్ లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్ల ఫీచర్లు ఇతర వివరాలు తెలుసుకుందాం.
Samsung Galaxy F15 Expected Price: అతి తక్కువ ధరలోనే ప్రీమియం సాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి త్వరలోనే సంసాంగ్ గుడ్ న్యూస్‌ను అందిస్తుంది. హై ఎండ్ ఫీచర్స్ కలిగిన మొబైల్‌ను త్వరలోనే సంసాంగ్ విడుదల చేయబోతోంది.
Vivo Y200e Price: స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో నుంచి మరో కొత్త ఫోన్ లాంచింగ్‌కు రెడీ అయింది. తక్కువ బడ్జెట్ అదిరిపోయే ఫీచర్స్ ఈ ఫోన్ రాబోతుంది. పూర్తి వివరాలు మీ కోసం.
OnePlus 12R - Oneplus 12 Price: అతి తక్కువ ధరలోనే మార్కెట్లోకి ప్రీమియం రేంజ్ OnePlus 12, OnePlus 12R మొబైల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అంతేకాకుండా ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Poco X6 Pro 5G Vs Honor X9b: ప్రస్తుతం చాలా మంది ఫ్లాగ్షిప్ మొబైల్స్‌ను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన Honor X9b మొబైల్ Poco X6 Pro 5Gకి గట్టి పోటీనిస్తోంది. అయితే ఈ రెండింటిలో ఏది బెస్టో ఇప్పుడు తెలుసుకుందాం.
Iqoo Z9 5G Features, Specifications Leaked: టెక్ కంపెనీ ఐక్యూ(iQOO) నుంచి మరో స్మార్ట్‌ఫోన్ విడుదల కాబోతోంది. ప్రీమియం ఫీచర్స్‌తో ఐక్యూ జడ్ 9 (iQOO Z9 5G) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే విడుదలకు ముందే ఈ మొబైల్ ఫీచర్స్ లీక్ అయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.