Motorola Edge 50 Fusion: 68W ఫాస్ట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్‌తో మార్కెట్లోకి మరో Motorola స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ఇది అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అద్భుతమైన కెమెరా సెటప్‌తో రాబోతోంది.
Vivo V30E Price Down: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన vivo V30e స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ మొబైల్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy F55 Launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అత్యధిక వాటా కలిగిన కంపెనీ శాంసంగ్. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు, డిజైన్లతో వివిధ రకాల స్మార్ట్ఫోన్లు లాంచ్ చేస్తుంటుంది. ఇందులో భాగంగా మరో కొత్త సూపర్ ఫోన్ లాంచ్ చేయనుంది శాంసంగ్ కంపెనీ. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Vivo Latest Phones: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో నుంచి కొత్తగా మూడు వేరియంట్స్ లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్లు ఏకంగా 200 మెగాపిక్సెల్ కెమేరా, 16జీబీ ర్యామ్‌తో వస్తున్నాయంటే ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Whirlpool 7 kg 5 Star Washing Machine Price Cut: వర్ల్‌పూల్ 7కేజీ (Whirlpool 7 kg 5 Star) వాషింగ్ మెషిన్ ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ తగ్గింపును కూడా అందిస్తోంది. అయితే ఈ వాషింగ్ మెషిన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Oneplus Nord Ce4 Price Suddenly Dropped: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ Oneplus Nord CE4 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ మొబైల్ గ్రేస్ సమ్మర్ సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే డెడ్ చీప్ ధరకే పొందవచ్చు.
Oppo Reno 12 Pro: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి మరో కొత్త ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. సాధారణంగా అద్భుతమైన ఫోటో రిజల్యూషన్ కోసం ఒప్పో ఫోన్ ఎంచుకుంటుంటారు. అలాంటిది ఈసారి ఏకంగా 4 కెమేరాలతో ఒప్పో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది.
Poco M6 Pro Price Cut: బిగ్ సెలింగ్ డేస్‌లో భాగంగా POCO M6 Pro 5G స్మార్ట్‌ఫోన్ డెడ్ చీప్ ధరలో లభిస్తోంది. ఈ మొబైల్‌ను మరింత తగ్గింపుతో కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన డిస్కౌంట్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Noise Icon Buzz Price Cut: ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఇది అద్భుతమైన 1.28 అంగుళాల TFT LCD డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ వాచ్‌కి సంబంధించిన ఫీచర్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Moto Foldable Phone: ప్రపంచంలోని స్మార్ట్‌ఫోన్ కంపెనీల్లో మోటో కంపెనీ ప్రముఖమైంది. చాలాకాలంగా వివిధ రకాల మోడల్స్ మార్కెట్లో ప్రవేశపెడుతోంది. ఇప్పుడు కొత్తగా ఫోల్డెడ్ ఫోన్ తీసుకొస్తోంది. ఈ ఫోన్ డిజైన్ చూస్తే మతి పోవడం ఖాయం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Voter List 2024: అందులో మీ పోలింగ్ నంబర్ మీ పేరు, ఇతర పూర్తి వివరాలను సెక్లలలో సులభంగా ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Vivo Budget Phones: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో నుంచి మరో రెండు ఫోన్లు లాంచ్ అయ్యాయి. అద్బుతమైన ఫీచర్లు ఉండటమే కాకుండా ధర కూడా పూర్తిగా సామాన్యుడి బడ్జెట్‌కు అనుకూలంగా ఉండటం విశేషం. వివో లాంచ్ చేసిన రెండు వేరియంట్ల ఫీచర్లు, ధర వివరాలు ఇలా ఉన్నాయి.
Poco X6 Pro Price Down: ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ సెవింగ్ సేల్‌లో POCO X6 Pro 5G స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Redmi 13C Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో REDMI 13C స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ 35 శాతం తగ్గింపుతో లభిస్తోంది. అయితే ఈ మొబైల్ డిస్కౌంట్ ఆఫర్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Vivo T3X 5G Price Cut: ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన vivo T3x 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్ సెవింగ్ సేల్‌లో భాగంగా డెడ్ ఛీప్‌కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా ఎక్చేంజ్, బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Amazon Offers: ప్రస్తుతం ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో సమ్మర్ స్పెషల్ సేల్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా అన్ని రకాల బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా వన్‌ప్లస్ లేటెస్ట్ మోడల్ ఫోన్‌పై కూడా భారీగా తగ్గింపు లభిస్తోంది.
Iqoo Z9X 5G Launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్న బ్రాండ్ ఐక్యూ. ఇప్పుడు భారత మార్కెట్లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. 50 మెగాపిక్సెల్ కెమేరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ వస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Amazon-Flipkart Sales 2024: ప్రముఖ ఈ కామర్స్ వేదికలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ప్రత్యేక సమ్మర్ సేల్స్ నడుస్తున్నాయి. స్మార్ట్ఫోన్లు, ఏసీలు, ల్యాప్‌టాప్‌లు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్‌వాచీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే మాత్రం ఇదే మంచి అవకాశం.
iPhone 16 Leak: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్ మార్కెట్లో త్వరలో రానున్న ఐఫోన్ 16 ఫీచర్లు లీకయ్యాయి. అద్భుతమైన డిజైన్, స్పెసిఫికేషన్లు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. డిజైన్ ఐఫోన్ 15 కంటే అదిరిపోయిందంటున్నారు.
Earbuds Get @699: అతి తక్కువ ధరలోని మంచి ఇయర్‌బడ్స్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ కలిగిన మూడు బ్రాండ్లకు సంబంధించిన ఇయర్‌బడ్స్ ధరకే లభిస్తోంది. అలాగే అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.