Oppo F25 Pro 5G Price: ప్రీమియం ఫీచర్స్ కలిగిన Oppo F25 Pro 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా ఈ మొబైల్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఆఫర్స్ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Samsung Galaxy Watch 4 Price Down: ప్రస్తుతం అమెజాన్‌లో Samsung Galaxy Watch4 స్మార్ట్‌వాచ్ డెడ్ చీప్ ధరలో లభిస్తోంది. ఈ వాచ్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ వాచ్‌కి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Motorola razr 40 Price Down: ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఫ్లిఫ్ స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ మోటో మొబైల్‌ను డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందిస్తోంది.
Washing Machine Price Cut: చీప్ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. అమెజాన్‌లో ఈ IFB 6 Kg 5 Star వాషింగ్ మెషిన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది.
Oneplus 11R 5G Price: అతి తక్కువ ధరలోనే OnePlus 11R 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ 30 శాతం తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Redmi Pad Pro 5G: ప్రముఖ చైనా టెక్ దిగ్గజం షియోమీ నుంచి మరో కొత్త ప్యాడ్ లాంచ్ కానుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న దాదాపు అన్ని ఫీచర్లతో ఈ స్మార్ట్ ట్యాబ్ వస్తోంది. ఈ ట్యాబ్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
Samsung Galaxy F54: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్ వాటా గణనీయం. అద్భుతమైన ఫీచర్లు, ఎన్నో మోడల్స్, వివిధ రకాల ధరల్లో అందుబాటులో ఉండటం ఓ కారణమైతే నమ్మకమైన బ్రాండ్ కావడం మరో కారణం. ఇప్పుడు మార్కెట్లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది శాంసంగ్. ఆ వివరాలు తెలుసుకుందాం.
Samsung Galaxy A55 Price Cut: ప్రీమియం ఫీచర్స్ కలిగిన Galaxy A55 5G మొబైల్‌పై అమెజాన్‌లో ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ నడుస్తున్నాయి. ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో పాటు ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Realme GT 7 Pro New Model 2025: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్మీ అతి త్వరలోనే Realme GT 5 Pro మొబైల్‌ను లాంచ్ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Tecno Spark 20: సాధారణంగా ఫీచర్లు పెరిగే కొద్దీ స్మార్ట్‌ఫోన్ ధర పెరుగుతుంటుంది. శక్తివంతమైన ఫీచర్లు కలిగిన ఫోన్ కావాలంటే డబ్బులు ఎక్కువ పెట్టాల్సిందే. కానీ Tecno లాంచ్ చేసిన Tecno Spark 20 ఇందుకు భిన్నమైంది. అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉండటమే కాకుండా చాలా తక్కువ ధరకే లభ్యమౌతుంది
Realme GT 6T: సూపర్ డూపర్ ఫీచర్లతో అత్యంత శక్తివంతమైన గేమింగ్ ఫోన్ వచ్చేసింది. ఇటీవలే భారతీయ మార్కెట్లో లాంచ్ అయింది. ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Realme GT 6T విక్రయాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్ ధర, ఫీచర్లు ఇతర వివరాలు ఓసారి తెలుసుకుందాం.
Moto G04s Price: ప్రీమియం ఫీచర్స్‌తో మోటో మే 30న భారతదేశంలో కొత్త మొబైల్ లాంచ్ చేయబోతోంది. దీనిని కంపెనీ Moto G04s స్మార్ట్‌ఫోన్ పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy A55 5G Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రీమియం ఫీచర్స్ కలిగిన Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. ఈ మొబైల్‌పై అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అలాగే ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
App Permissions: స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగేకొద్దీ మోసాలు కూడా పెరుగుతున్నాయి. డిజిటల్ చెల్లింపులు, యూపీఐ చెల్లింపులు, ఆన్లైన్ యాప్స్ ఇలా అన్నీ స్మార్ట్‌ఫోన్‌లో ఇమిడిపోయి వివిధ రకాల సైబర్ మోసాలు జరుగుతున్నాయి. ఈ మోసాలకు కారణం యాప్ పర్మిషన్లు. పూర్తి వివరాలు మీ కోసం.
Infinix Gt 20 Pro 5G Price Cut: ప్రీమియం ఫీచర్స్ కలిగిన Infinix GT 20 Pro మొబైల్ మొదటి సేల్‌లో భాగంగా అతి తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Honor 200 Series: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ హానర్ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ త్వరలో ఇండియాలో లాంచ్ కానుంది. ఇప్పటికే చైనా మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఫోన్ అద్భుతమైన ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర ఇలా ఉన్నాయి.
Boat Airdopes 311 Pro Price: ప్రీమియం ఫీచర్స్‌తో ట్రాన్స్స్పరెంట్ డిజైన్ boAt Airdopes 311 Pro ఇయర్ బడ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి అద్భుతమైన ఫీచర్స్‌తో లభిస్తోంది. అయితే ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Honor 200 Pro Price: చైనీస్ మొబైల్ కంపెనీ హానర్ (Honor) మార్కెట్లోకి ఎంతో శక్తివంతమైన మొబైల్స్‌ను లాంచ్ చేసింది. ఇది 1 TB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
iPhone 16 Features: ఐఫోన్ ప్రేమికులకు శుభవార్త. ఐఫోన్ కొత్త మోడల్ ఐఫోన్ 16 లాంచింగ్ సమయం సమీపిస్తోంది. ఈ క్రమంలో ఐఫోన్ 16 ఫీచర్లు లీకయ్యాయి. కెమేరాపరంగా చాలా అప్‌గ్రేడ్స్ చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Amazon Limited Offer: మంచి స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. అమెజాన్‌లో ప్రీమియం ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. అద్భుతమైన ఫీచర్లు కలిగిన బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ చాలా తక్కువ ధరకే పొందవచ్చు. ఆ వివరాలు మీ కోసం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.